ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది పక్కన ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం.

ఇది మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యంలోని వన్యప్రాణులు
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
సమీప నగరంమంచిర్యాల
విస్తీర్ణం136.2 km2 (52.6 sq mi)
స్థాపితం1980
ఆధికారిక వెబ్సైటు

చరిత్ర

దక్కన్‌ పీఠభూమి లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిదర్శనంగా ఉన్న ఈ అభయారణ్యం 1980, మార్చి 13న ప్రారంభించబడింది. ఇది 136.02 కిమీ విస్తీర్ణంతో దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, పొడి గడ్డి భూములతో కూడి ఉంది. టేకు చెట్లతో కూడిన కొండలు, పచ్చిక బయళ్ళు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళుగా ఉన్నాయి.

వృక్షాలు

ఈ అభయారణ్యం సహజ వృక్షసంపదతో సమృద్ధిగా ఉంది. డాల్బెర్జియా పానికులాటా, స్టెరోకార్పస్ మార్సుపియం, ఫికస్ ఎస్పిపి, డాల్బెర్జియా లాటిఫోలియా, డాల్బెర్జియా సిస్సో మొదలైన వివిధ రకాల మొక్కలను, చెట్లను ఇక్కడ చూడవచ్చు.

జంతువులు

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం వివిధ రకాల అడవి జాతులకు, ముఖ్యంగా చిరుతపులులు, రీసస్, పులులు, లాంగర్లు, హైనాలు, ఎలుగుబంటి, అడవి కుక్కలు, అటవీ పిల్లి, మరెన్నో క్షీరదాలకు సహజ నివాస స్థలంగా ఉంది.

పక్షులు

బ్రాహ్మిని బాతులు, అడవి బాతులు, స్ట్రోక్స్, కొంగలు వంటి సముద్ర పక్షులను కూడా ఇక్కడ ఉంటాయి.

ఇతర వివరాలు

  1. ఇక్కడ వివిధ శిలాజాలు ఉన్నాయి. ఇక్కడి 15 నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది.
  2. నవంబరు - ఏప్రిల్ నెలల మధ్య సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.
  3. మంచిర్యాల, చెన్నూర్ లలో అటవీశాఖ విశ్రాంతి గృహాలు (హరిత హోటల్స్) ఉన్నాయి.

మూలాలు

ఇతర లంకెలు

Tags:

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం చరిత్రప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం వృక్షాలుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం జంతువులుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం పక్షులుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఇతర వివరాలుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం మూలాలుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఇతర లంకెలుప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యంగోదావరి నదితెలంగాణ రాష్ట్రంప్రాణహిత నదిమంచిర్యాలమంచిర్యాల జిల్లావన్యప్రాణుల అభయారణ్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫ్లిప్‌కార్ట్చదరంగం (ఆట)పాండవులుయోనిభూమిసుకన్య సమృద్ధి ఖాతాలక్ష్మిభీమసేనుడుపూజ భట్షిర్డీ సాయిబాబాజానీ బెయిర్‌స్టోజనసేన పార్టీవిరాట పర్వము ప్రథమాశ్వాసముపార్లమెంటు సభ్యుడువాసుకి (నటి)ఈసీ గంగిరెడ్డినాయీ బ్రాహ్మణులుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఆది పర్వముఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారతీయ రిజర్వ్ బ్యాంక్సూర్యుడుశ్రీలీల (నటి)రమ్యకృష్ణకమ్మనువ్వుల నూనెశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)కరోనా వైరస్ 2019ఆర్టికల్ 370మేషరాశికనకదుర్గ ఆలయంతెలుగు సినిమాఎవడే సుబ్రహ్మణ్యంతెలుగుదేశం పార్టీఅరకులోయమహాత్మా గాంధీతిరుపతిభూమా శోభా నాగిరెడ్డితెలుగు సినిమాల జాబితాఅంజలి (నటి)ఫ్లోరెన్స్ నైటింగేల్నిర్మలా సీతారామన్తెనాలి రామకృష్ణుడునీ మనసు నాకు తెలుసు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రియ భవాని శంకర్నేనే మొనగాణ్ణికీర్తి రెడ్డివంగవీటి రంగారైతుసెక్యులరిజంభగత్ సింగ్వై.యస్.రాజారెడ్డిక్లోమముతెలుగు కులాలుఅ ఆభారత ప్రధానమంత్రుల జాబితాబలగంజాతిరత్నాలు (2021 సినిమా)ఘిల్లిరేణూ దేశాయ్అంగచూషణహైపర్ ఆదిహస్త నక్షత్రముజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షభూమా అఖిల ప్రియప్రియురాలు పిలిచిందిసత్యనారాయణ వ్రతందీపావళిసామెతల జాబితాజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరవై. ఎస్. విజయమ్మఎల్లమ్మవంగా గీతపొడుపు కథలుదివ్యభారతివందేమాతరం🡆 More