నిమ్మలోని అనేక రకాలలో ప్రధానమైనది పులుసునిమ్మ.
దీని తోలు పలుచగా కాగితం వలె ఉండుట వలన ఈ నిమ్మను పేపర్ నిమ్మ లేక కాగితం నిమ్మ అని కూడా అంటారు. ఈ పులుసునిమ్మ కాయలలో పులుసు అనగా పుల్లగా ఉండే రసం ఎక్కువగా ఉండటం వలన ఈ నిమ్మ కాయలను పులుసునిమ్మ అంటారు. దీనిని ఆంగ్లంలోకీ లైమ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటిఫోలియా (Citrus aurantifolia).
పులుసునిమ్మ | |
---|---|
Tree-ripened key lime. Color is bright yellow, unlike the more common green Persian limes. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. aurantifolia |
Binomial name | |
Citrus aurantifolia (Christm.) Swingle |
This article uses material from the Wikipedia తెలుగు article పులుసునిమ్మ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.