నూరు

100 లేదా ఒక వంద (నూరు) ఒక సంఖ్య.

దీనిని రోమన్ సంఖ్యామానంలో Ⅽతో సూచిస్తారు. ఇది 99, 101 ల మధ్య ఉన్న సహజ సంఖ్య. భారతీయ సంఖ్యా మానము ప్రకారం పది పదులు. దీనిని శత అని కూడా అంటారు.

99 100 101
100 101 102 103 104 105 106 107 108 109
List of numbers — Integers
0 100 200 300 400 500 600 700 800 900
Cardinalone hundred
Ordinal100th
(one hundredth)
Factorization22· 52
Divisors1, 2, 4, 5, 10, 20, 25, 50, 100
Roman numeralC
Unicode symbol(s)C, ⅽ
Binary11001002
Ternary102013
Quaternary12104
Quinary4005
Octal1448
Duodecimal8412
Hexadecimal6416
Vigesimal5020
Base 362S36
Greek numeralρ
Arabic١٠٠
Bengali১০০
Chinese numeral佰,百
Devanagari१००
Hebrewק (Kuf)
Khmer១០០
Korean
Tamil௱, க00
Thai๑๐๐
నూరు
వంద రూపాయల నోటు

గణిత శాస్త్రంలో

10కి వర్గం 100. దీనిని 102గా సూచిస్తారు. S.I ప్రమాణం ప్రకారం దీనిని ప్రమాణాల పూర లగ్నంగా "హెక్టా" అని ఉపయోగిస్తారు. అనగా ఒక హెక్టా మీటరు అనగా 100 మీటర్లని అర్థం.

శాతాలకు ఆధారం 100. శాతమనగా 100కి అని అర్థం. 35% అనగా 100కి 35 అని అర్థం. పూర్తి భాగాన్ని 100%గా గుర్తిస్తారు.

100ను మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. అదే విధంగా జంట ప్రధాన సంఖ్యల మొత్తంగా కూడా రాయవచ్చు. ఉదా: 3 + 97, 11 + 89, 17 + 83, 29 + 71, 41 + 59, 47 + 53.

100ను మొదటి నాలుగు ధన పూర్ణసంఖ్యల ఘనాల మొత్తంగా కూడా రాయవచ్చు (100 = 13 + 23 + 33 + 43). అదే విధంగా 100 ను మొదటి నాలుగు సహజ సంఖ్యల మొత్తానికి వర్గంగా కూడా రాయవచ్చు. 100 = 102 = (1 + 2 + 3 + 4)2

26 + 62 = 100, అందువలన 100 అనేది లేలాండ్ సంఖ్య అవుతుంది.

10 భూమిగా గల హర్షాద్ సంఖ్య 100.

విజ్ఞాన శాస్త్రంలో

పరమాణు సంఖ్య 100గా గల మూలకం ఫెర్మియం, ఇది ఆక్టినైడ్ మూలకం, మొదటి భారలోహం.

సెల్సియస్ స్కేలులో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్.

సముద్రమట్టం నుండి 100 కి.మీ ఎత్తులోగల రేఖను కార్మాన్ రేఖ అంటారు. ఇది భూ వాతావరణానికి, బాహ్య అంతరిక్షానికి మధ్య గల రేఖ.

ద్రవ్యమానం

భారతీయ ద్రవ్యమానంలో ఒక రూపాయికి 100 పైసలు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

నూరు గణిత శాస్త్రంలోనూరు విజ్ఞాన శాస్త్రంలోనూరు ద్రవ్యమానంనూరు ఇవి కూడా చూడండినూరు మూలాలునూరుపదిభారతీయ సంఖ్యా మానముసహజ సంఖ్య

🔥 Trending searches on Wiki తెలుగు:

గంగా నదిబలి చక్రవర్తికొంపెల్ల మాధవీలతఏప్రిల్ 27తత్పురుష సమాసమునర్మదా నదిభాషా భాగాలుగుంటూరునిర్మలా సీతారామన్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాషారుఖ్ ఖాన్రెండవ ప్రపంచ యుద్ధంషష్టిపూర్తిఅరుణాచలంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివేంకటేశ్వరుడుసంభోగంవిష్ణువుతులారాశినక్షత్రం (జ్యోతిషం)అశ్వని నక్షత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాజాంబవంతుడునువ్వు నేనుసరస్వతిమానవ శాస్త్రంపవన్ కళ్యాణ్మృణాల్ ఠాకూర్కాటసాని రాంభూపాల్ రెడ్డిభగవద్గీతక్రిక్‌బజ్అధిక ఉమ్మనీరుసింహరాశిఅనుపమ పరమేశ్వరన్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)హోమియోపతీ వైద్య విధానంమామిడిప్రకృతి - వికృతివిద్యా హక్కు చట్టం - 2009సజ్జల రామకృష్ణా రెడ్డివ్యాసుడులేపాక్షిమండల ప్రజాపరిషత్గుణింతంకార్తవీర్యార్జునుడుకొండా సురేఖవృషణంఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలాఠీచార్జిఅష్ట దిక్కులువిశాఖ స్టీల్ ప్లాంట్సిద్ధార్థ్Lశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)వాతావరణం2019 భారత సార్వత్రిక ఎన్నికలుదగ్గుబాటి వెంకటేష్డొక్కా మాణిక్యవరప్రసాద్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాదొమ్మరాజు గుకేష్శ్రీనివాస రామానుజన్భారతదేశంలో కోడి పందాలులక్ష్మీనారాయణ వి విశివ కార్తీకేయన్ఏలకులుయోనిమహాసముద్రంఅంగచూషణనల్లారి కిరణ్ కుమార్ రెడ్డివసంత వెంకట కృష్ణ ప్రసాద్చిత్త నక్షత్రముయాపిల్ ఇన్‌కార్పొరేషన్సంస్కృతంభారతదేశంలో సెక్యులరిజంప్రధాన సంఖ్యఘట్టమనేని మహేశ్ ‌బాబు🡆 More