తూములూరు అనంత పద్మనాభయ్య

తూములూరు అనంత పద్మనాభయ్య, స్వాతంత్ర్య సమరయోధులు.

ఇతను నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గంగవరం గ్రామంలో జన్మించాడు. మహాత్మా గాంధీ పిలుపు విని పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య సమరంలో దూకి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఇతను తన ఆస్తిని మొత్తంగా దేశసేవకై వెచ్చించాడు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1931 శాసనోల్లంఘనోద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు.

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సంఘంలో ప్రముఖ పాత్ర వహించి, నెల్లూరు పట్టణ కాంగ్రెసుకు అధ్యక్షులుగా పనిచేశాడు. కారుణ్య భత్యం గ్రాంట్ దరఖాస్తును తిరస్కరించడమేకాక, నెల్లూరులో ట్రంక్కు రోడ్డులో, తిప్పరాజుసత్రం వద్ద గోడపత్రిక "నగరజ్యోతి"ని నెలకొల్పి, నిర్వహించాడు. తర్వాత ఇంద్రగంటి సుబ్రమణ్యం నగరజ్యోతి గోడపత్రికను తన జీవితాంతం కొనసాగించాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • విక్రమసింహపురి మండల సర్వస్వం, సంపాదకుడు: నేలనూతల శ్రీకృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాపరిషత్తు ప్రచురణ,1964. 2.కాంగ్రెస్ సేవ, రచయిత :నేలటూరు పార్థసారథి ఇయ్యంగార్, నెల్లూరు.19947. 3.నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు సంచికలు.

Tags:

ఆస్తికోవూరుక్విట్ ఇండియాగంగవరంనెల్లూరు జిల్లామహాత్మా గాంధీ

🔥 Trending searches on Wiki తెలుగు:

హల్లులుశ్రీనివాస రామానుజన్ఫహాద్ ఫాజిల్రాజ్యసభమొఘల్ సామ్రాజ్యంఇందిరా గాంధీకామాక్షి భాస్కర్ల2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుటెట్రాడెకేన్వినుకొండవిజయశాంతిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామినరసింహావతారంస్వాతి నక్షత్రముసూర్య నమస్కారాలుశతక సాహిత్యముఆంధ్రప్రదేశ్కాశీమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కృతి శెట్టిరేణూ దేశాయ్వసంత వెంకట కృష్ణ ప్రసాద్బంగారంపెళ్ళి చూపులు (2016 సినిమా)అశోకుడుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురైతుబంధు పథకంరజత్ పాటిదార్దశదిశలుశక్తిపీఠాలుదానం నాగేందర్మానవ శరీరమురమణ మహర్షికింజరాపు అచ్చెన్నాయుడుతిథిశోభితా ధూళిపాళ్లటిల్లు స్క్వేర్దూదేకులకలబందశింగనమల శాసనసభ నియోజకవర్గంపాడ్కాస్ట్లలితా సహస్రనామ స్తోత్రంవిద్యుత్తుభారత సైనిక దళంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్బోయపాటి శ్రీనుపొడుపు కథలుఅన్నమయ్య జిల్లాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదినేష్ కార్తీక్రాజనీతి శాస్త్రముసీ.ఎం.రమేష్నాగ్ అశ్విన్బుర్రకథకృష్ణా నదిబద్దెనఅమెరికా రాజ్యాంగంనానార్థాలుభారత జీవిత బీమా సంస్థశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)గరుత్మంతుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్రోహిత్ శర్మసావిత్రి (నటి)భారత పార్లమెంట్అచ్చులురామప్ప దేవాలయంఛందస్సుబర్రెలక్కఆయాసంఎన్నికలుమహాభాగవతంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతెనాలి రామకృష్ణుడుచిరంజీవిసుమతీ శతకము🡆 More