తమిళులు

తమిళులు (తమిళం: தமிழர், తమిళర్ (ఏక.) ? లేదా తమిళం: தமிழர்கள், తమిళర్గళ్ (బహు.) ?) అనేవారు ద్రావిడ జాతి సమూహానికి చెందినవారు.

వీరి మాతృభాష తమిళం. వీరి వంశస్థుల జాడ భారత రాష్ట్రం అయిన తమిళనాడు లోనూ, భారత కేంద్రపాలిత ప్రాంతము అయిన పుదుచ్చేరి లోనూ, శ్రీలంకలో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో గుర్తించబడ్డాయి. తమిళులు శ్రీలంక జనాభాలోని 24.87%, భారతదేశంలో 5.91%, మారిషస్ లో 5.83%, సింగపూర్ జనాభాలో 5%, మలేషియా జనాభాలోని 5.7% ఉన్నారు.

தமிழர்
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
కంబడు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
చెలప్పన్ రామనాథన్
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
తమిళులు
Total population
77,000,000  
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
తమిళులు India72,138,958 (2011)
తమిళులు శ్రీలంక3,113,247 (2012)
తమిళులు మలేషియా1,892,000 (2000)
తమిళులు దక్షిణాఫ్రికా250,000 (2008)
తమిళులు సింగపూర్200,000 (2008)
తమిళులు బర్మా200,000 (2008)
తమిళులు కెనడా138,675 (2012)
తమిళులు United Kingdom218,000 (2011)
తమిళులు United States132,573 (2005-2009)
తమిళులు మారిషస్115,000 (2008)
తమిళులు ఫిజీ110,000 (2008)
తమిళులు ఫ్రాన్స్100,000 (2008)
తమిళులు Germany50,000 (2008)
తమిళులు ఇండోనేషియా40,000 (2011)
తమిళులు  స్విట్జర్లాండ్40,000 (2008)
తమిళులు ఆస్ట్రేలియా30,000 (2008)
తమిళులు ఇటలీ25,000 (2008)
తమిళులు నెదర్లాండ్స్20,000 (2008)
తమిళులు నార్వే10,000 (2008)
తమిళులు థాయిలాండ్10,000 (2008)
తమిళులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్10,000 (2008)
తమిళులు డెన్మార్క్7,000 (2008)
తమిళులు బహ్రెయిన్7,000 (2008)
భాషలు
తమిళం
మతం
88% హిందూ మతం, 6% క్రైస్తవ మతం, 5.5% ఇస్లాం మతం (తమిళనాడు మాత్రమే) నాస్తికత్వం, హేతువాదులు
సంబంధిత జాతి సమూహాలు
ద్రావిడలు · తెలుగు ప్రజలు  · కన్నడిగలు · తుళువలు  · మలయాళీలు  · గిరావరులు · సింహళీయులు

చరిత్ర

వేల సంవత్సరాల క్రితం, పట్టణీకరణ, వర్తక కార్యకలాపాలతో పశ్చిమ, తూర్పు తీరం వెంబడి, నేటి కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో, నాలుగు పెద్ద తమిళ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవి చోళ సామ్రాజ్యము, చేర సామ్రాజ్యం, పల్లవ సామ్రాజ్యం, పాండియ సామ్రాజ్యం. 3వ శతాబ్దం BCE, 3వ శతాబ్దం AD మధ్య, తమిళ ప్రజలు సంగం సాహిత్యం అనబడు స్థానిక సాహిత్యం ప్రచురించారు. తమిళుల యుద్ధ, మతపర, వర్తక కార్యకలాపాలు వారి స్థానిక సరిహద్దులు దాటి గుర్తింపు చెందాయి. పాండ్యులు, చోళులు చారిత్రకంగా లంకపై ఆధిపత్యం చెలాయించేవారు. చోళ రాజవంశం ఆగ్నేయ ఆసియా యొక్క మలేషియా, దక్షిణ థాయిలాండ్, ఇండోనేషియాలలో భాగాలను విజయవంతంగా ముట్టడించారు. మధ్యయుగ తమిళ వృత్తిసంఘాలు, వాణిజ్య కేంద్రాలు అయిన అయ్యవోలు మఱియు మణిగ్రామం ఆగ్నేయాసియా వాణిజ్యంలో ముఖ్యపాత్ర పోషించాయి.

సంస్కృతి

తమిళ దృశ్య కళ శైలీకృత ఆలయ కట్టడాలలో, రాతి కాంస్య విగ్రహ ఉత్పాదనల్లో కనబడుతుంది. చోళ కాంస్య నటరాజు శిల్పం హిందూమత చిహ్నంగా మారింది. తమిళ ప్రదర్శక కళలు ప్రజాదరణ, సాంప్రదాయ పద్ధతుల్లో విభజించబడ్డాయి. ప్రజాదరణ రూపాలు కూతు అని పిలుస్తారు. దీనిని గ్రామ దేవాలయాలు, వీధి మూలల్లో నిర్వహిస్తారు. అయితే సాంప్రదాయ రూపం భరతనాట్యం. కోలీవుడ్ అని పిలువబడే తమిళ సినిమా, భారతీయ సినిమా పరిశ్రమకు ఒక ముఖ్యమైన భాగం. సంగీతం సాంప్రదాయ కర్ణాటక రూపం, అనేక ప్రముఖ శైలులలో ఉంటుంది.

చాలావరకు తమిళులు హిందువులు. అయితే చాలామంది అపరిమిత గ్రామదేవతలను నమ్ముతూ జానపద మతాలను పాటిస్తారు. పెర్కొన్నదగ్గ సంఖ్యలో క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఒక చిన్న జైన్ సంఘం సంగంకాలం నుండి ఉనికిలో ఉంది. తమిళ వంటకం సాధారణంగా స్థానికంగా అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలు వాడికతో మారుతూ శాకాహారం, మాంసాహార రకాలు ఉన్నాయి. పురాతన దేశ ముక్కువ చూపే సంగీతం, ఆలయప్రాంగణ కట్టడాలు, శిల్ప నిర్మాణం నేటికి ఆదరణలో ఉన్నాయి. ఆధునిక ప్రపంచీకరణ జరుగుతున్నప్పటికీ తమిళుల నమ్మకం, సంస్కృతి, సంగీతం, సాహిత్యంలో గల వారి గత గణనీయ అంశాలు సంరక్షించబడినవి.

సూచికలు

Tags:

కేంద్రపాలిత ప్రాంతముతమిళ భాషతమిళంతమిళనాడుద్రావిడ ప్రజలుపుదుచ్చేరిభారతదేశంశ్రీలంక

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రవణ కుమారుడుఎన్నికలుమాధవీ లతపోలవరం ప్రాజెక్టుదానం నాగేందర్రెండవ ప్రపంచ యుద్ధంరాజంపేటసవర్ణదీర్ఘ సంధికె. అన్నామలైబొడ్రాయిఝాన్సీ లక్ష్మీబాయిపి.సుశీలజాంబవంతుడుఅమ్మల గన్నయమ్మ (పద్యం)సప్త చిరంజీవులురావణుడుజాషువాగూగుల్తెలుగు భాష చరిత్రమామిడిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థబాలకాండబ్రాహ్మణ గోత్రాల జాబితాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాతెలంగాణ ప్రభుత్వ పథకాలునాగార్జునసాగర్కేతిరెడ్డి పెద్దారెడ్డిపుష్యమి నక్షత్రముబారసాలఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలునామినేషన్వర్షం (సినిమా)అష్ట దిక్కులుఫ్యామిలీ స్టార్నందమూరి బాలకృష్ణనీతి ఆయోగ్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంరుక్మిణీ కళ్యాణంనువ్వు నేనునజ్రియా నజీమ్శక్తిపీఠాలుPHనక్షత్రం (జ్యోతిషం)భారతీయ సంస్కృతివిజయశాంతిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామిథాలి రాజ్రైతుబంధు పథకంబలి చక్రవర్తిమంజుమ్మెల్ బాయ్స్మేరీ ఆంటోనిట్టేపాండవులువినాయక చవితికీర్తి సురేష్ఉమ్రాహ్మూలా నక్షత్రంకామాక్షి భాస్కర్లవెలిచాల జగపతి రావుకందుకూరి వీరేశలింగం పంతులుశివుడుమారేడుభారత ఆర్ధిక వ్యవస్థనందమూరి తారక రామారావుతోట త్రిమూర్తులుఫేస్‌బుక్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాలు 2022సూర్య (నటుడు)డేటింగ్శ్రవణ నక్షత్రములగ్నంతెలుగు సాహిత్యంమహర్షి రాఘవLతెలుగు సినిమారెడ్డి🡆 More