ద్రావిడ నిర్మాణం

దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణం.

ద్రావిడ భాషలు మాట్లాడే ద్రావిడ ప్రజలు ఈ నిర్మాణాలను నిర్మించడం వలన వీటిని ద్రావిడ నిర్మాణాలు అని పిలుస్తున్నారు. ఇవి ప్రధానంగా పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉన్న దేవాలయాలు, తమిళంలో వీటిని కోవెలలు అంటారు. కఠినమైన రాతి శిలలను చెక్కి దేవాలయ రూపాన్ని సృష్టించడానికి ఈ నిర్మాణాలలో అనేక దేవతల, యోధుల, రాజుల, నర్తకుల విగ్రహాలను పొందు పరిచారు. పురాతన పుస్తకం వాస్తు శాస్త్ర లో దేవాలయ నిర్మాణం మూడు శైలులు ఒకటిగా చెప్పబడింది, ఇది ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలో అధిక భాగం నిర్మాణాలు ఉన్నాయి. అనేక ఇతరులతో పాటు చోళులు, చేర, పాండ్య, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, హోయసలులు, విజయనగర సామ్రాజ్యం వివిధ రాజ్యాలు, సామ్రాజ్యాలు కాలక్రమంలో ద్రావిడ నిర్మాణకళావికాసానికి విశేష కృషి చేశారు. ఇంకా ద్రావిడ శైలి నిర్మాణం ఉత్తర భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేయ ఆసియా వివిధ భాగాలను వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు. కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్, ఇండోనేషియాలోని ప్రాంబనాన్ ప్రారంభ ద్రావిడ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు.

ద్రావిడ నిర్మాణం
తమిళనాడులోని మీనాక్షి ఆలయం యొక్క వైమానిక దృశ్యం. ఇది దక్షిణ గోపురం పై నుండి ఉత్తరం వైపు కనిపించే దృశ్యం

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆంగ్‌కోర్ వాట్కర్ణాటకకేరళద్రావిడ ప్రజలుద్రావిడ భాషలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్ర విశ్వవిద్యాలయంనెమలిరవితేజసామెతల జాబితాసమంతపాడుతా తీయగా (సినిమా)భారతీయ రైల్వేలుఆంధ్రప్రదేశ్బరాక్ ఒబామాఘట్టమనేని మహేశ్ ‌బాబుత్రిఫల చూర్ణంనువ్వు నాకు నచ్చావ్టబుప్రకృతి - వికృతిPHస్వామి వివేకానందవృషణంబమ్మెర పోతనతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాగద్వాల విజయలక్ష్మిఅనపర్తితెలంగాణ ప్రభుత్వ పథకాలుదగ్గుబాటి పురంధేశ్వరినందమూరి బాలకృష్ణపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాజోల పాటలుసిరికిం జెప్పడు (పద్యం)తెలంగాణ జిల్లాల జాబితాశ్రీశ్రీశక్తిపీఠాలుసర్పిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపుట్టపర్తి నారాయణాచార్యులుభారత స్వాతంత్ర్యోద్యమంమెరుపుగుంటూరునువ్వులుచిరంజీవి నటించిన సినిమాల జాబితారంగస్థలం (సినిమా)ఈనాడుశ్రీకాళహస్తిఇండోనేషియాశివ కార్తీకేయన్దూదేకులవనపర్తి సంస్థానంఉపనిషత్తుచెట్టుస్టాక్ మార్కెట్కందుకూరి వీరేశలింగం పంతులుమోదుగమృగశిర నక్షత్రముగరుడ పురాణంన్యుమోనియాఅదితిరావు హైదరీమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డికుక్కపూజా హెగ్డేవందే భారత్ ఎక్స్‌ప్రెస్సచిన్ టెండుల్కర్మక్కావందేమాతరంకృష్ణా నదిఅక్కినేని నాగార్జునకె. మణికంఠన్నా సామిరంగతిరుమలఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సామెతలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుసాక్షి (దినపత్రిక)అయోధ్య రామమందిరంమూలా నక్షత్రంశ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)రామ్ చ​రణ్ తేజచరవాణి (సెల్ ఫోన్)ఆత్రం సక్కుబాల్యవివాహాలుసౌందర్యశ్రీవిష్ణు (నటుడు)🡆 More