డోగ్రీ భాష

డోగ్రీ (डोगरी or ڈوگری ) అన్నది భారతదేశం, పాకిస్తాన్ లలో 50 లక్షల మంది వరకు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష.

భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో డోగ్రీ ఒకటి. ఈ భాషను ప్రధానంగా జమ్మూ కాశ్మీరులోని జమ్ము, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగానూ, ఉత్తర పంజాబ్, జమ్ము కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాలు, తదితర ప్రాంతాల్లోనూ మాట్లాడతారు. పాకిస్తానులో డోగ్రిని పహాడీ' (पहाड़ी or پہاڑی) అనే పిలుస్తారు. డోగ్రీ మాట్లాడే వారిని డోగ్రాలనీ, డోగ్రీ-మాట్లాడే ప్రాంతాన్ని దుగ్గర్ అనీ పిలుస్తారు. డోగ్రి (దుగ్గర్ అనే పదంతో) మొట్టమొదటిసారిగా వ్రాతపూర్వకంగా 1317 సంవత్సరంలో కవి అమీర్ ఖుస్రో పెర్షియన్ భాషలో రాసిన నుహ్ సిపిహర్ (“ది నైన్ హెవెన్స్”) లో ప్రస్తావింపబడింది. పంజాబీ భాషలో ఒక మాండలీకం అని పూర్వం భావించినా, ప్రస్తుతం డోగ్రీని పశ్చిమ పహాడి భాషా విభాగంలో ప్రత్యేక భాషగా గుర్తిస్తున్నారు. డోగ్రి భాషలోని కొన్నిలక్షణాలు పశ్చిమ పహాడి భాషలలో, పంజాబీ భాషలో కనిపిస్తాయి. అలాంటిదే ఒక లక్షణం భాషా స్వరానికి సంబంధించినది. డొగ్రీలో చాలా రకాలున్నా, వాటి పదాల సారూప్యత 80 శాతం దగ్గరగా ఉంటుంది. భారత జనాభా లెక్కల ప్రకారం భాషా హోదా పొందటానికి ముందు డోగ్రిని పంజాబీ భాషలో మాజి, దోయాబీ లాగా ఒక రకంగా వర్గీకరించేవారు.

డోగ్రీ భాష
భారతదేశం, పాకిస్తాన్ లలో డోగ్రీ, సంబంధిత మాండలికాలు మాట్లాడే ప్రాంతాలు

సంగీతం

పండిత్ రవిశంకర్, పండిత్ శివ్ కుమార్ శర్మ వంటి కళాకారులు డోగ్రీ జానపద శ్రావ్యాలను స్వరపరచారు. వాటిని సితార్, సంతూర్ వాయిద్యాలతో కూడా అమర్చారు.

ప్రముఖులు

  • చంపా శర్మ
  • కరణ్ సింగ్
  • ధీను భాయి పంథ్
  • ప్రొఫెసర్ మదన్ మోహన్ శర్మ
  • B.P. సథాయి
  • రాం నాథ్ శాస్త్రీ

మూలాలు

Tags:

జమ్మూ కాశ్మీరుపంజాబ్హిమాచల్ ప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

సిరికిం జెప్పడు (పద్యం)ఆంధ్ర విశ్వవిద్యాలయంమారేడురిషబ్ పంత్పెద్దమనుషుల ఒప్పందంవెంట్రుకఅల్లసాని పెద్దనమూర్ఛలు (ఫిట్స్)ఉగాదిప్రకాష్ రాజ్షణ్ముఖుడురామాయణంఐక్యరాజ్య సమితిసప్తర్షులుసంభోగంఆర్టికల్ 370కిలారి ఆనంద్ పాల్క్రిమినల్ (సినిమా)మమితా బైజుభారత రాజ్యాంగంగజేంద్ర మోక్షంవిశ్వబ్రాహ్మణపరశురాముడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలుగు సినిమాలు 20222019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఉమ్మెత్తశ్రీనివాస రామానుజన్పిఠాపురం శాసనసభ నియోజకవర్గందూదేకులపాలకొండ శాసనసభ నియోజకవర్గంశింగనమల శాసనసభ నియోజకవర్గంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)మహేశ్వరి (నటి)అవకాడోచతుర్యుగాలుమర్రిభారత జాతీయగీతంవిశాఖ నక్షత్రముబౌద్ధ మతంరతన్ టాటాహనుమాన్ చాలీసారకుల్ ప్రీత్ సింగ్శ్రీకాకుళం జిల్లాఅష్ట దిక్కులుఆవర్తన పట్టికరామసహాయం సురేందర్ రెడ్డిట్విట్టర్స్త్రీవాదంషాబాజ్ అహ్మద్కృతి శెట్టిభారతీయ రైల్వేలుజ్యేష్ట నక్షత్రంబలి చక్రవర్తిభారతీయ రిజర్వ్ బ్యాంక్పులివెందుల శాసనసభ నియోజకవర్గంశ్రీశైల క్షేత్రంద్రౌపది ముర్మునానాజాతి సమితిఏప్రిల్అమ్మనన్నయ్యఉత్తరాషాఢ నక్షత్రమురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శుభాకాంక్షలు (సినిమా)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలంగాణ రాష్ట్ర సమితివిశ్వామిత్రుడుసెక్యులరిజంపాముయతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిదత్తాత్రేయదేవికవికీపీడియాగోత్రాలుపుష్పఉత్తరాభాద్ర నక్షత్రముజగ్జీవన్ రాం🡆 More