భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం

టేకులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం‎..

టేకులపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, టేకులపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, టేకులపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, టేకులపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°43′12″N 80°20′39″E / 17.71991°N 80.344162°E / 17.71991; 80.344162
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం టేకులపల్లి
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 469 km² (181.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 47,879
 - పురుషులు 24,029
 - స్త్రీలు 23,850
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.22%
 - పురుషులు 51.44%
 - స్త్రీలు 28.79%
పిన్‌కోడ్ 507123

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం టేకులపల్లి

గణాంకాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 47,879 - పురుషులు 24,029 - స్త్రీలు 23,850

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 469 చ.కి.మీ. కాగా, జనాభా 47,879. జనాభాలో పురుషులు 24,029 కాగా, స్త్రీల సంఖ్య 23,850. మండలంలో 12,445 గృహాలున్నాయి.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంగా (0+6) ఆరు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. బోడు
  2. కొప్పురాయి
  3. గంగారం
  4. బేతంపూడి
  5. పెగల్లపాడు
  6. గొల్లపల్లి

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గణాంకాలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మండలం లోని గ్రామాలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మూలాలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెలుపలి లింకులుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

యుద్ధంమొదటి ప్రపంచ యుద్ధంఉపనయనముజలియన్ వాలాబాగ్ దురంతంనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంమహాభాగవతంప్రకృతి - వికృతిమంగళసూత్రంపచ్చకామెర్లుకసిరెడ్డి నారాయణ రెడ్డితెలుగు కులాలుగజేంద్ర మోక్షంగూగుల్శ్రీలీల (నటి)ఉత్తరాషాఢ నక్షత్రముజవాహర్ లాల్ నెహ్రూలవ్ స్టోరీ (2021 సినిమా)మార్చి 29నవరత్నాలుఅంగుళంతెలంగాణ జిల్లాల జాబితాఇన్‌స్టాగ్రామ్సంతోషం (2002 సినిమా)బుధుడు (జ్యోతిషం)శ్రవణ నక్షత్రముగోదావరిసామెతలుఉత్తర ఫల్గుణి నక్షత్రముచందనా దీప్తి (ఐపీఎస్‌)షర్మిలారెడ్డిసూర్యుడుసుందర కాండబైండ్లఅలసందపింఛనుచిరంజీవి నటించిన సినిమాల జాబితాచెల్లమెల్ల సుగుణ కుమారికోల్‌కతా నైట్‌రైడర్స్అమెజాన్ నదిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుజయప్రదభారత పార్లమెంట్ఫిదాభారతీయ రిజర్వ్ బ్యాంక్పరశురాముడుఆంధ్రప్రదేశ్ మండలాలునువ్వు నేనుభారత జాతీయగీతంభారత ఎన్నికల కమిషనుకుండలేశ్వరస్వామి దేవాలయంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదేశద్రోహులు (1964 సినిమా)నంద్యాల శాసనసభ నియోజకవర్గంసోంపుబేటి బచావో బేటి పడావోతెలుగు నాటకరంగంగజము (పొడవు)తెలుగు వికీపీడియాకన్నూర్ జిల్లా (కేరళ)మాగుంట శ్రీనివాసులురెడ్డిఉపనిషత్తుగేమ్ ఛేంజర్జోర్దార్ సుజాతఉపాధ్యాయుడుతెలంగాణశ్రీవిష్ణు (నటుడు)శిబి చక్రవర్తిరక్తంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఉపాధ్యాయ అర్హత పరీక్షపాట్ కమ్మిన్స్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంకే. కేశవరావుఋతువులు (భారతీయ కాలం)రావుల శ్రీధర్ రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకె. మణికంఠన్అహోబిలం🡆 More