చైత్ర పూర్ణిమ

చైత్ర శుద్ధ పూర్ణిమ అనగా చైత్రమాసములో శుక్ల పక్షములో పూర్ణిమ శ్రీ హనుమద్ జయంతి

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

శ్రీ హనుమద్ జయంతి చైత్ర శుక్ల పూర్ణిమా
శ్రీ హనుమద్ జయంతి

చైత్ర శుక్ల పూర్ణిమా తిథి కలిగిన 15వ రోజు.శ్రీ హనుమద్ జయంతి శ్రీ హనుమద్ జయంతి చైత్ర శుక్ల పూర్ణిమా

ప్రశ్న:శ్రీహనుమంతులవారి జన్మ తిథి గురించి ఏ గ్రంథములో ఉన్నది ?

సమాధానము : శ్రీ మద్ వాల్మీకి మహర్షులవారు వ్రాసిన “ఆనంద రామాయణము” లో  ఉన్నది,

ప్రశ్న: ఎక్కడ ఉన్నది

సమాధానము :   ఆనంద రామాయణము, లో  సారకాండ యందు సర్గ 13,  శ్లో 163),

ప్రశ్న:ఎవరు ఎవరికి చెబుతున్నది ?

సమాధానము :శ్రీ రాములవారి కి  శ్రీ అగస్త్యమునుల వారికి జరిగిన సంవాదములో  సందర్భముగా శ్రీ రాములవారు శ్రీ అగస్త్య మహర్షులవారిని శ్రీ హనుమంతుల జన్మ వృత్తాంతమును తెలియజేయవలెనని ప్రార్థించిన సమయమున శ్రీ రామచంద్రుల వారి కి శ్రీ అగస్త్య మహర్షులవారు శ్రీ హనుమంతులవారి సంపూర్ణ జన్మ తిథి వృత్తాంతమును తెలియును,

ప్రశ్న: ఆ శ్లోకము ఏమిటి ?

సమాధానము :శ్లో : “మహా చైత్రీ పూర్ణిమాయాం సముత్పన్నో అఞ్జనీ  ( అంజనీ ) సుత:” ||శ్లో సా.13.163,

అనగా చైత్రమాసమునందు పూర్ణిమ యందు “చైత్ర శుక్ల పూర్ణిమ” యందు అంజనీసుతునిగా

శ్రీ హనుమంతులవారు జన్మించెను,

సంఘటనలు

జననాలు

2007

మరణాలు

2007

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు

మూలాలు

Tags:

చైత్ర పూర్ణిమ సంఘటనలుచైత్ర పూర్ణిమ జననాలుచైత్ర పూర్ణిమ మరణాలుచైత్ర పూర్ణిమ పండుగలు, జాతీయ దినాలుచైత్ర పూర్ణిమ బయటి లింకులుచైత్ర పూర్ణిమ మూలాలుచైత్ర పూర్ణిమచైత్రమాసముపూర్ణిమశుక్ల పక్షము

🔥 Trending searches on Wiki తెలుగు:

అరకు లోక్‌సభ నియోజకవర్గంరాహువు జ్యోతిషంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంచిరంజీవి నటించిన సినిమాల జాబితాజ్యోతిషంమేషరాశిమౌర్య సామ్రాజ్యంత్రిష కృష్ణన్నందమూరి బాలకృష్ణఆవారాబెంగళూరుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంభారత పార్లమెంట్విద్యా హక్కు చట్టం - 2009కేతిరెడ్డి పెద్దారెడ్డిభారతీయ రైల్వేలురాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గంశంషాబాద్ (పి)యానిమల్ (2023 సినిమా)గోత్రాలు జాబితాసంపన్న శ్రేణివిష్ణువు వేయి నామములు- 1-1000నువ్వు నేనుపిత్తాశయముభారత రాష్ట్రపతుల జాబితాసమాచార హక్కుఅలంకారంకె.నాగేశ్వర్మహేంద్రసింగ్ ధోనిగంగా నదిబైబిల్జానీ లీవర్విడదల రజినిఉపాధ్యాయుడుసుమతీ శతకమువై.యస్. రాజశేఖరరెడ్డిశ్రీముఖితెలంగాణ గవర్నర్ల జాబితాహార్సిలీ హిల్స్అష్టదిగ్గజములుచదరంగం (ఆట)డొక్కా సీతమ్మగోదావరిజెర్రి కాటుశోభన్ బాబువింధ్య విశాఖ మేడపాటితెలుగు సినిమాలు 2024అరకులోయఘట్టమనేని మహేశ్ ‌బాబుమృగశిర నక్షత్రముసూర్యుడుయం.ధర్మరాజు ఎం.ఎ.కర్ణుడుఇంటి పేర్లుఘట్టమనేని కృష్ణకనకదుర్గ ఆలయంపవన్ కళ్యాణ్క్రిస్టమస్రాధిక కుమారస్వామితెలంగాణా బీసీ కులాల జాబితావిశ్వామిత్రుడుగద్దర్తులారాశిక్రికెట్ ప్రపంచ కప్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)థామస్ జెఫర్సన్ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.హెబ్బా పటేల్సరస్వతిగుడివాడ శాసనసభ నియోజకవర్గంసామెతల జాబితాఉష్ణోగ్రతఓం నమో వేంకటేశాయఅమేథీ లోక్‌సభ నియోజకవర్గంరాహుల్ గాంధీపోల్కంపల్లి శాంతాదేవిపంచతంత్రంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితా🡆 More