హిందూ కాలగణన

హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది.

ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (సా.శ.. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.

  • దక్షిణ భారత కాలగణన పద్ధతి - శాలివాహన శకం
  • ఉత్తర భారత కాలగణన పద్ధతి - విక్రమార్క శకం
హిందూ కాలగణన
1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం

భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాలలో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.

రెండు సూర్యోదయాలమధ్య కాలం ఒక రోజు.

మూలాలు

Tags:

ఆర్యభట్టుజ్యోతిషంభాస్కరాచార్యుడువరాహమిహిరుడుసూర్య సిద్ధాంతం

🔥 Trending searches on Wiki తెలుగు:

పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవేంకటేశ్వరుడుభగత్ సింగ్విజయ్ దేవరకొండపురాణాలుకులంఅల్లూరి సీతారామరాజుముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితారోజా సెల్వమణిరెజీనాకజకస్తాన్తామర పువ్వురాశిఅతడు (సినిమా)ఇత్తడిఉపద్రష్ట సునీతభారత కేంద్ర మంత్రిమండలిగౌతమ బుద్ధుడుక్రికెట్అల్లు అర్జున్కాలేయంమర్రివాస్తు శాస్త్రంఊరు పేరు భైరవకోనవిజయవాడపి.వెంక‌ట్రామి రెడ్డివై.యస్.అవినాష్‌రెడ్డిఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్బైబిల్కుమ్మరి (కులం)అయలాన్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంరామానుజాచార్యుడుభారత ఆర్ధిక వ్యవస్థయువరాజ్ సింగ్భీమసేనుడుకలియుగంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ముళ్ళపందిపొంగూరు నారాయణఅటల్ బిహారీ వాజపేయిశ్రీశైలం (శ్రీశైలం మండలం)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలికాసు బ్రహ్మానందరెడ్డిసమాసంబొంబాయి ప్రెసిడెన్సీఆదిత్య హృదయంసింహరాశికాశీతెలుగు భాష చరిత్ర2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఆప్రికాట్నందమూరి బాలకృష్ణఅంజలి (నటి)వార్త (న్యూస్)రావి చెట్టువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశక్తిపీఠాలుఉండి శాసనసభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 301-400వృషభరాశిక్రైస్తవ ప్రార్థనపాడేరు శాసనసభ నియోజకవర్గంగ్లోబల్ వార్మింగ్మోత్కుపల్లి నర్సింహులుత్రినాథ వ్రతకల్పంయానిమల్ (2023 సినిమా)బలగంపార్లమెంటు సభ్యుడుగౌడపటిక బెల్లంఅమ్మాయి కోసంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాకొర్రమట్ట🡆 More