చెమట

చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం.

ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు, కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.

చెమట
ముఖం మీద చెమట బిందువులు

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక, నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.

చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు, ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.

స్వేద గ్రంధులు

దస్త్రం:Pilosebaceous Unit 4x.JPG
చర్మంలోని పైలోసెబేషియస్ గ్రంధి యూనిట్.

స్వేద గ్రంధులు స్వేదాన్ని తయారుచేసే గ్రంధులు.

  • ఎపోక్రైన్ స్వేద గ్రంధులు (Apocrine sweat glands) : ఇవి చంకలో ఎక్కువగా ఉంటాయి. వీనిలో వక్షోజాలు కూడా ఒక రకమైనవి.
  • ఎక్రైన్ స్వేద గ్రంధులు (Eccrine sweat glands) : ఇవి శరీరమంతా ఉండి, దేహాన్ని చల్లబరచడానికి ఉపకరిస్తాయి.

సమస్యలు

    ఎక్కువ చెమట
  • కొంతమందికి చెమట ఎక్కువగా ఉండే చంకలలో దుర్వాసన ఉంటుంది. ఇది సామాన్యంగా బాక్టీరియా మూలంగా కలుగుతుంది.
    తక్కువ చెమట
  • చాలా తక్కువ మందిలో అసలు చెమట పట్టదు.

మూలాలు

Tags:

చర్మంచర్మమునీరుయూరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరాజశేఖర్ (నటుడు)న్యుమోనియాకాకతీయులుశ్రావణ భార్గవిజోకర్రష్మి గౌతమ్భారత ఎన్నికల కమిషనురాహుల్ గాంధీఉప రాష్ట్రపతిఎస్. జానకిసెక్స్ (అయోమయ నివృత్తి)భారత రాజ్యాంగ పీఠికతెలుగు సినిమాలు డ, ఢవిజయవాడచేతబడితెలంగాణా సాయుధ పోరాటంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకుటుంబంషిర్డీ సాయిబాబాముదిరాజ్ (కులం)భగవద్గీతసాహిత్యంప్రకృతి - వికృతిసన్ రైజర్స్ హైదరాబాద్ఖమ్మంతెలంగాణనీతి ఆయోగ్మాదిగఉమ్మెత్తసప్త చిరంజీవులుదువ్వాడ శ్రీనివాస్హల్లులుకృష్ణా నదిఉలవలునోటాభారతీయ శిక్షాస్మృతిగూగుల్మియా ఖలీఫావ్యవసాయంగూగ్లి ఎల్మో మార్కోనికేరళమానవ శాస్త్రంతేలుగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంఆర్తీ అగర్వాల్రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంభారత రాజ్యాంగంపెళ్ళి (సినిమా)ఆవుభీష్ముడువర్షంధర్మవరం శాసనసభ నియోజకవర్గంఅశోకుడుమర్రిరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)దివ్యభారతిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువై.యస్.భారతిఅనూరాధ నక్షత్రంరామావతారంరాహువు జ్యోతిషంథామస్ జెఫర్సన్ప్రధాన సంఖ్యఉండి శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాద్వంద్వ సమాసముబి.ఆర్. అంబేద్కర్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)జయలలిత (నటి)ప్రభాస్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఘిల్లిశ్రవణ నక్షత్రముఅలంకారంకమల్ హాసన్ నటించిన సినిమాలుదత్తాత్రేయహస్తప్రయోగం🡆 More