గాలి మర

గాలి మర (ఆంగ్లం Wind Mill) అనునది విద్యుత్తుని తయారుచేసే యంత్రము.

దీనిని 'విండ్ టర్బైన్' అని కూడా అంటారు. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. గాలి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడంవల్ల దీనిలోని జెనరేటర్ తిరుగుతుంది. జెనరేటర్ తిరగడం వల్ల విద్యుత్తు పుడుతుంది. ఈ విద్యుత్తు మొదట బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఆ తరువాత ఈ విద్యుత్తుని ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఆంప్లిఫై చేసి గ్రిడ్ కి తరలిస్తారు. ఇలా ఉత్పత్తిచేసిన విద్యుత్తును పవన విద్యుత్తు అంటారు.

గాలి మర
గాలిమర

చరిత్ర

మొట్టమొదటగా గాలిమరలను తొమ్మిదవ శతాబ్దంలో పర్షియా కు చెందిన శాస్త్రవేత్తలు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది.

మూలాలు

Tags:

ఆంగ్లంగాలిపవన విద్యుత్తుయంత్రమువిద్యుత్తు

🔥 Trending searches on Wiki తెలుగు:

బతుకమ్మఅశ్వగంధఐడెన్ మార్క్‌రమ్ఐక్యరాజ్య సమితిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంటిల్లు స్క్వేర్గుంటకలగరవేమనలవ్ స్టోరీ (2021 సినిమా)మియా ఖలీఫాఅరవింద్ కేజ్రివాల్షాజహాన్సుఖేశ్ చంద్రశేఖర్శుక్రుడు జ్యోతిషంఅన్నమయ్యపృథ్వీరాజ్ సుకుమారన్గంగా నదిభీమా (2024 సినిమా)H (అక్షరం)కియారా అద్వానీమానుషి చిల్లర్గద్దలు (పక్షిజాతి)మరణానంతర కర్మలురక్తపోటుకోల్‌కతా నైట్‌రైడర్స్షడ్రుచులురాశి (నటి)నవధాన్యాలుబౌద్ధ మతంకంగనా రనౌత్లోక్‌సభజాతిరత్నాలు (2021 సినిమా)కామినేని శ్రీనివాసరావుమాధవీ లతనరేంద్ర మోదీవృషణం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువ్యవసాయంపార్లమెంట్ సభ్యుడుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంచిలకమర్తి లక్ష్మీనరసింహంతులారాశిఆంధ్రజ్యోతివిజయవాడద్రౌపది ముర్ముభారతదేశ అత్యున్నత న్యాయస్థానంపవన్ కళ్యాణ్గ్రామ సచివాలయంభారత కేంద్ర మంత్రిమండలితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపుష్యమి నక్షత్రముఅమృతా రావుAస్త్రీమెరుపుగోవిందుడు అందరివాడేలేపక్షమువేయి స్తంభాల గుడితీహార్ జైలుకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంవేపసమాచార హక్కురోజా సెల్వమణిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్గ్రామ పంచాయతీమీనాకుక్కప్లీహముఅంబటి రాయుడుకలబందమేళకర్త రాగాలుకృష్ణా నదిహను మాన్మహా జనపదాలుసంక్రాంతి🡆 More