గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర రాజధాని

గాంధీనగర్, భారతదేశం లోని గుజరాత్ రాష్ట్ర రాజధాని.

గాంధీనగర్, అహ్మదాబాద్‌కు ఉత్తరాన సుమారుగా 23 కి.మీ.దూరంలో ఉంది.భారతరాజకీయ రాజధాని ఢిల్లీ, భారతదేశ ఆర్థికరాజధాని ముంబై పారిశ్రామికప్రాంతనడవ పశ్చిమమధ్య బిందువుపై ఉంది. గాంధీనగర్ సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉంది.ఇది దాదాపు ముంబైకి ఉత్తరాన 545 కిమీ (338 మైళ్ళు),ఢిల్లీకి నైరుతిదిశలో 901 కిమీ (560 మైళ్ళు) దూరంలో ఉంది. గాంధీనగర్‌లో అక్షరధామ్ ఆలయం ఉంది. గాంధీనగర్‌నుపూర్తిగాభారతీయ సంస్థగా మార్చాలనే సంకల్పంభారత ప్రభుత్వానికి ఉంది.దీనికి కారణం,ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం.ఈ కారణంగా చండీగఢ్‌లోని లే కార్బూసియర్‌లో శిష్యరికం చేసిన ప్రకాష్ ఎమ్ ఆప్టే, హెచ్‌కె మేవాడా అనేఇద్దరు భారతీయ పట్టణ రూపకర్తలు దాని ప్రణాళికను తయారు చేసారు

గాంధీనగర్
గుజరాత్ రాష్ట్ర రాజధాని
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలుగాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు
సవ్యదిశలో, పై నుండి: అక్షరధామ్ ఆలయం, గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేషన్ అవలోకనం, గుజరాత్ సైన్స్ సిటీ, మహాత్మా మందిర్
Official logo of గాంధీనగర్
గాంధీనగర్ is located in Gujarat
గాంధీనగర్
గాంధీనగర్
గుజరాత్ లో స్థానం
గాంధీనగర్ is located in India
గాంధీనగర్
గాంధీనగర్
గాంధీనగర్ (India)
Coordinates: 23°13′23″N 72°39′00″E / 23.223°N 72.650°E / 23.223; 72.650
దేశంగాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు భారతదేశం
రాష్ట్రంగుజరాత్
జిల్లాగాంధీనగర్ జిల్లా
Named forమహాత్మా గాంధీ
Government
 • Typeమేయర్ కౌన్సిల్
 • Bodyగాంధీనగర్ మున్సిపల్ కార్పోరేషన్
 • మున్సిపల్ కమిషనర్రతన్‌కన్వర్ హెచ్. గాధావిచరన్
 • మేయర్రితా పటేల్
Area
 • Total326 km2 (126 sq mi)
Elevation
81 మీ (266 అ.)
Population
 (2011)
 • Total2,92,167
 • Density900/km2 (2,300/sq mi)
భాషలు
 • Officialగుజరాతీ, హిందీ, and ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పోస్టల్ కోడ్
382010
టెలిఫోన్ కోడ్079
Vehicle registrationGJ-18

చరిత్ర

కార్నెల్ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యావంతుడు,ప్రధాన వాస్తుశిల్పి ఎచ్.కె. మేవాడా, అతని సహాయకుడు ప్రకాష్ ఎం. ఆప్టే ఈ నగర ప్రణాళికను రూపుదిద్దారు.

భౌగోళిక శాస్త్రం

గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు 
ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్క్

గాంధీనగర్ సగటు ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 81 metres (266 feet) ఎత్తులో ఉంది. నగరం, ఉత్తర-మధ్య-తూర్పు గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున ఉంది. గాంధీనగర్ చుట్టూ ఉన్న 20,543 చ.కి.మీ. ప్రాంతం గుజరాత్ రాజధానిభూభాగంగా నిర్వచించబడింది.గాంధీనగర్ మొత్తం 326 చ.కి.మీ (126 చ.మై) విస్తీర్ణంలో విస్తరించి ఉఁది. వేసవిలో సబర్మతి నదితరచుగాఎండిపోతుంది. చిన్న నీటి ప్రవాహాన్ని మాత్రమే వదిలివేస్తుంది.గాంధీనగర్ దానిభూభాగంలో 54% పచ్చదనంతో ఉండి,భారతదేశపు చెట్ల రాజధానిగాగర్తింపుపొందింది.

పాలన, రాజకీయాలు

మతాల ప్రకారం నగర జనాభా (2011)
మతం శాతం
హిందూ
  
94.46%
ఇస్లాం
  
3.29%
ఇతరులు
  
2.25%

1960 మే 1న, పూర్వపు బొంబాయి రాష్ట్రంలోని 17 ఉత్తర జిల్లాలతో గుజరాత్ ఏర్పడింది. ఈ జిల్లాలు తరువాత ఉపవిభజన చేయబడ్డాయి. 2023 నాటికి రాష్ట్రంలో 33 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి.గుజరాత్ రాష్ట్రానికి రాజకీయ గాంధీనగర్ కేంద్రంగా ఉంది.

2011లో జరిగిన మొదటి పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మహేంద్రసింగ్ రాణా నగరానికి మొదటి మేయర్‌గా నియమితులయ్యాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి అమిత్ షా గాంధీనగర్ ప్రస్తుత లోక్ సభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.

గాంధీనగర్ భారత సైనికదళ,భారత వైమానికి దళాల పశ్చిమ కమాండ్ పోస్ట్ సమీపంలో ఉంది. నగరంలో కూడా కమాండ్ కేంద్రం ఉంది.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్ లోని రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఇటీవల అభివృద్ధి చేసింది.

రవాణా

గాలి

అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం గాంధీనగర్ నుండి 18 కిమీ దూరంలో ఉంది.ఇది దాని ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ సేవలు అందిస్తుంది.

రైలు

గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ (జి.ఎన్.సి) సెక్టార్ 14లో ఉంది. పశ్చిమ మండలాల్లో నడిచే అనేక రైళ్లు గాంధీనగర్ మీదుగా వెళ్ళతాయి. ప్రస్తుతం, ఈ స్టేషన్ నుండి ఐదు రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో మూడు సత్వర ప్రయాణ రైళ్లు, రెండు మెము రైళ్లు. జైపూర్-బాంద్రా గరీబ్ రథ్, ఢిల్లీకి హరిద్వార్ మెయిల్, హరిద్వార్, ఇండోర్ జంక్షన్ బిజి కోసం శాంతి ఎక్స్‌ప్రెస్ ఈ స్టేషన్ ద్వారా నడుస్తున్న ప్రధాన సత్వర ప్రయాణ రైళ్లు.

కలుపూర్‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ (ఎడిఐ) అహ్మదాబాద్ సమీపంలోని రైలు జంక్షన్ (25 కిమీ దూరంలో) ఉంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు పట్టణాలతో అనుసంధాన సౌకర్యం అందిస్తుంది. కలోల్ జంక్షన్ రైల్వే స్టేషన్ (కె.ఎల్.ఎల్) నుండి ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశంలో ప్రయాణించడానికి భారతీయ రైల్వే రవాణాలు అందుబాటులో ఉన్నాయి.

మెట్రో

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ II కింద, గాంధీనగర్‌ను అహ్మదాబాద్‌తో కలుపుతూ మొత్తం 22.8 కి.మీ పొడవైన నెట్‌వర్క్‌ పని జరుగుతుంది. అహ్మదాబాద్ మెట్రో ఉత్తర - పశ్చిమ లైన్ మోటేరా స్టేషన్ నుండి మహాత్మా మందిర్ స్టేషన్ వరకు పొడిగించబడుతోంది. జి.ఎన్.ఎల్.యు. స్టేషన్‌ని జి.ఐ.ఎఫ్.టి సిటీ స్టేషన్‌కు బ్రాంచ్ లైను కలుపబడుతుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Gandhinagar గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  నిఘంటువు విక్షనరీ నుండి
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  ఉదాహరణలు వికికోట్ నుండి
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
గాంధీనగర్: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలన, రాజకీయాలు  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Tags:

గాంధీనగర్ చరిత్రగాంధీనగర్ భౌగోళిక శాస్త్రంగాంధీనగర్ పాలన, రాజకీయాలుగాంధీనగర్ రవాణాగాంధీనగర్ మూలాలుగాంధీనగర్ వెలుపలి లంకెలుగాంధీనగర్అహ్మదాబాద్గుజరాత్చండీగఢ్ఢిల్లీభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుభారతదేశంమహాత్మా గాంధీముంబైలె కార్బుజియె

🔥 Trending searches on Wiki తెలుగు:

జ్యేష్ట నక్షత్రంఅల్లూరి సీతారామరాజుఎస్. జానకితులారాశిమేషరాశిహార్దిక్ పాండ్యాకాలేయంశ్రీకాకుళం జిల్లాఫ్లిప్‌కార్ట్రాహుల్ గాంధీగూగుల్ప్రియ భవాని శంకర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివినాయకుడుగ్రామ పంచాయతీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంప్రకృతి - వికృతిపి.వి.మిధున్ రెడ్డిభారతీయ రైల్వేలుఊరు పేరు భైరవకోనవిజయవాడచే గువేరాహైదరాబాదుఎనుముల రేవంత్ రెడ్డిజోల పాటలురిషబ్ పంత్దత్తాత్రేయకృష్ణా నదిఅనసూయ భరధ్వాజ్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంనజ్రియా నజీమ్ట్రావిస్ హెడ్పసుపు గణపతి పూజసముద్రఖనిరాజ్యసభఉదగమండలం2019 భారత సార్వత్రిక ఎన్నికలుఅనుష్క శర్మజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరామరాజభూషణుడుదిల్ రాజుక్వినోవాసత్య సాయి బాబాపది ఆజ్ఞలుసెక్యులరిజంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవంకాయసజ్జల రామకృష్ణా రెడ్డివేంకటేశ్వరుడుసప్త చిరంజీవులుటమాటోఅయోధ్య రామమందిరందేవుడుచార్మినార్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గండిస్నీ+ హాట్‌స్టార్అమెజాన్ (కంపెనీ)2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅనూరాధ నక్షత్రంఉష్ణోగ్రతమదర్ థెరీసారాశి (నటి)కొమురం భీమ్భారతరత్నబ్రాహ్మణులుఆల్ఫోన్సో మామిడిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఇంగువపచ్చకామెర్లుమంగళవారం (2023 సినిమా)నారా చంద్రబాబునాయుడుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిశతక సాహిత్యముశివపురాణం🡆 More