ఖాట్మండు: నేపాల్ రాజధాని మరియు అతిపెద్ద నగరం

ఖాట్మండు లేదా కాఠ్మండు, నేపాల్ దేశ రాజధాని.

2015లో సంభవించిన భూకంపం లో ఈ నగరం సర్వనాశనమైంది.

ఖాట్మండు మెట్రోపాలిటన్ నగరం
काठमाण्डू महानगर, यें देय्
పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు, దెగుతలేజు నేపధ్యంలో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపం, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయం రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం
పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు, దెగుతలేజు నేపధ్యంలో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపం, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయం రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం
Motto(s): 
My legacy, my pride, my Kathmandu
ఖాట్మండు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక ప్రాంతం
దేశంనేపాల్
Development RegionCentral
జోన్బాగ్‌మతి జోన్
జిల్లాఖాట్మండు జిల్లా
పేదరిక సూచీIncrease 0.710 High
పేదరిక సూచీDecrease 25.8 Low
అక్షరాస్యత శాతంIncrease 98% High
Established900s BC
Government
 • ముఖ్య కార్యనిర్వహణ అధికారిపూర్ణ భక్త తందుకర్
Area
 • Total49.45 km2 (19.09 sq mi)
Elevation
1,400 మీ (4,600 అ.)
Population
 (2011)
 • Total10,03,285
 • Density20,288.8/km2 (52,548/sq mi)
భాషలు
 • Localనేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, షెర్పా భాష, తమంగ్ భాష, గురుంగ్ భాష, మంగర్ భాష, సునువర్ భాష/కిరాంతీ భాష, టిబెటన్ భాష
 • అధికారిక భాషనేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, ఆంగ్లం
Time zoneUTC+5:45 (నేపాల్ ప్రామాణిక కాలం)
పిన్‌కోడ్
44600 (GPO), 44601, 44602, 44604, 44605, 44606, 44608, 44609, 44610, 44611, 44613, 44614, 44615, 44616, 44617, 44618, 44619, 44620, 44621
Area code01

పేరు వెనుక చరిత్ర

ఖాట్మండు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక ప్రాంతం 
కాష్ఠమండపం

ఖాట్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపం ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతంలో కాష్ఠ (काष्ठ) అనగా కొయ్య , మండప్ (/मण्डप) అనగా కప్పబడిన ప్రదేశం అని అర్థం. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది.

చరిత్ర

ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా మలిగావ్లో సా.శ. 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించింది. దండోచైత్య సొరంగంలో బ్రహ్మి లిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరం నాటికి సమూరు 2000 సంవత్సరాలక్రిందటినాటిదిగా అంచనా వేసారు.

భౌగోళిక ప్రాంతం

ఖాట్మండు నగర పరిధి

అధికారికంగా కాఠ్మండు నగర పరిధి నిర్థారించనప్పటికీ, ఈ నగర పరిధి మూడు జిల్లాలలో విస్తరించి ఉంది . ఈ మూడు జిల్లాలలోనే దేశ జనాభాలో అత్యధిక జనాభా కేంద్రీకృతమై ఉంది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పరిపాలనా జిల్లా విస్తీర్ణం (km²) జనాభా (2001 జనాభా లెక్కలు) జనాభా (2011 జనాభా లెక్కలు) జన సాంద్రత (km²)
ఖాట్మండు 395 1,081,845 1,740,977 4408
లలిత్‌పూర్ 385 337,785 466,784 1212
భక్తపూర్ 119 225,461 303,027 2546
ఖాట్మండు నగర పరిధి 899 1,645,091 2,510,788 2793

వాతావరణం

నేపాల్ లో ముఖ్యంగా ఐదు రకాలైన వాతావరణ ప్రదేశాలు చూడవచ్చు. ఈ కేంద్రాలలో భాగంగా కాఠ్మాండు ఉష్ణ ప్రాంతంలో ( సముద్ర మట్టానికి 1,200–2,300 మీటర్లు (3,900–7,500ft)) విస్తరించి ఉంది. ఈ నగరంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.

దర్శనీయ ప్రదేశాలు

ప్రముఖులు

చిత్రమాలిక

మూలాలు

బయటి లంకెలు

Tags:

ఖాట్మండు పేరు వెనుక చరిత్రఖాట్మండు చరిత్రఖాట్మండు భౌగోళిక ప్రాంతంఖాట్మండు వాతావరణంఖాట్మండు దర్శనీయ ప్రదేశాలుఖాట్మండు ప్రముఖులుఖాట్మండు చిత్రమాలికఖాట్మండు మూలాలుఖాట్మండు బయటి లంకెలుఖాట్మండు2015 నేపాల్ భూకంపంనేపాల్

🔥 Trending searches on Wiki తెలుగు:

లగ్నంపిత్తాశయముకోడూరు శాసనసభ నియోజకవర్గంఇంగువగురువు (జ్యోతిషం)సాక్షి (దినపత్రిక)సమాచార హక్కుకొణతాల రామకృష్ణH (అక్షరం)కేతిరెడ్డి పెద్దారెడ్డిఉత్తరాషాఢ నక్షత్రమువడదెబ్బమూర్ఛలు (ఫిట్స్)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్స్వాతి నక్షత్రముబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిటంగుటూరి ప్రకాశంరమ్య పసుపులేటిపూర్వాభాద్ర నక్షత్రముశ్రీనాథుడునారా లోకేశ్కీర్తి రెడ్డితెలుగు కులాలుసలేశ్వరంఏప్రిల్కల్వకుంట్ల కవితశతభిష నక్షత్రమునందమూరి తారక రామారావుఉండి శాసనసభ నియోజకవర్గంథామస్ జెఫర్సన్వడ్డీరాష్ట్రపతి పాలననానాజాతి సమితిఅక్బర్నాయీ బ్రాహ్మణులుశ్రీ గౌరి ప్రియతెలుగు వికీపీడియాభూమా అఖిల ప్రియపురుష లైంగికతభారతదేశంఏప్రిల్ 25రామావతారంతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంకొమురం భీమ్ఆరుద్ర నక్షత్రముపొంగూరు నారాయణకందుకూరి వీరేశలింగం పంతులుఆషికా రంగనాథ్జాతిరత్నాలు (2021 సినిమా)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపరిపూర్ణానంద స్వామిగూగ్లి ఎల్మో మార్కోనిబోడె రామచంద్ర యాదవ్గర్భాశయముస్టాక్ మార్కెట్చంద్రుడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం2019 భారత సార్వత్రిక ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థపేర్ని వెంకటరామయ్యఎఱ్రాప్రగడఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలు2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఐడెన్ మార్క్‌రమ్భారతదేశ సరిహద్దులుశ్రీకాంత్ (నటుడు)చాణక్యుడుగురుడుభీష్ముడువిజయశాంతిశివపురాణంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుమదర్ థెరీసాచంపకమాలగుణింతం🡆 More