క్రూసేడులు

క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర.

వీటిని ఐరోపాకు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత, బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ , గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు, పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.

క్రూసేడులు
మొదటి క్రూసేడు సమయాన ఆంటియాక్ కోటను జయించినప్పటి చిత్రం, మధ్యయుగపు మీనియేచర్ పెయింటింగ్.

జెరూసలేం యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు పవిత్ర భూమిగా పరిగణింపబడింది. అనటోలియాలో సెల్జుక్ తురుష్క ముస్లింల అధిక్యతను నిరోధించుటకు తూర్పు ఆర్థడాక్సులు బైజాంటియన్ సామ్రాజ్య పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు. ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, హెరెటిక్స్ లకు వ్యతిరేకంగా చేపట్టారు. మత, ఆర్థిక, రాజకీయ కారణంగా. క్రైస్తవుల, ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు, ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. ఐదవ క్రుసేడ్ సమయాన క్రైస్తవులకు, రూమ్ సల్తనత్ ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.

క్రూసేడులు
మొదటి దశాబ్దంలో, క్రూసేడర్లు ముస్లింలకు, యూదులకు వ్యతిరేకంగా ఒక ఉగ్రమైన పాలసీని అవలంబించారు. నరసంహారము గావించి, మానవుల తలలను మొండెములనుండి వేరు చేసి కోట గోడలపై వేలాడదీసేవారు. సామూహిక సంహారం, శత్రువులను నగ్నంగా వేలాడదీయడం, కొన్నిసార్లు కాన్నబాలిజం (నరభక్షణ), (మారత్ ఆక్రమణ) లో రికార్డు అయినది.

ఇవీ చూడండి

క్రూసేడులు 
సలాహుద్దీన్, గై డే లుసిగ్‌మాన్, హత్తీన్ యుద్ధం (1187) తరువాత.
    కొన్ని క్రూసేడుల ఫలితాలు
    క్రూసేడుల వెనుక చరిత్ర
    "క్రూసేడు"ల పేరుతో కొన్ని సంఘటనలు, కానీ చరిత్రలో స్థానం ఇవ్వలేదు
    మీడియా, సంస్కృతి
    రాజాజ్ఞలు
    పాల్గొన్నవారు

పాద పీఠికలు

మూలాలు

  • Atwood, Christopher P. (2004). The Encyclopedia of Mongolia and the Mongol Empire. Facts on File, Inc. ISBN 0-8160-4671-9.

బయటి లింకులు

Tags:

క్రూసేడులు ఇవీ చూడండిక్రూసేడులు పాద పీఠికలుక్రూసేడులు మూలాలుక్రూసేడులు బయటి లింకులుక్రూసేడులుen:Catharismen:Eastern Orthodox Churchen:Hussiteen:Mongolsen:Old Prussiansen:Slavic peoplesen:Waldensiansen:religious warక్రైస్తవులుపాగనిజంపోప్ముస్లింయూద మతము

🔥 Trending searches on Wiki తెలుగు:

పురాణాలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగౌడసింగిరెడ్డి నారాయణరెడ్డిద్విగు సమాసముభూకంపందత్తాత్రేయగొట్టిపాటి నరసయ్యస్వామి రంగనాథానందనువ్వు నేనుతెలుగు సినిమాల జాబితాబోడె రామచంద్ర యాదవ్భారతదేశ ప్రధానమంత్రిసప్త చిరంజీవులుకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅభిమన్యుడుసాహిత్యంసామెతలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంబలి చక్రవర్తిచిరుధాన్యందొంగ మొగుడుహార్సిలీ హిల్స్కోల్‌కతా నైట్‌రైడర్స్సురేఖా వాణికాళోజీ నారాయణరావుగజము (పొడవు)ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ చరిత్రఘట్టమనేని మహేశ్ ‌బాబులక్ష్మిచతుర్వేదాలుఏప్రిల్ 26రతన్ టాటాపెళ్ళి (సినిమా)జాతీయ ప్రజాస్వామ్య కూటమిసంస్కృతంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరఘురామ కృష్ణంరాజుజ్యేష్ట నక్షత్రంరమ్య పసుపులేటిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశింగనమల శాసనసభ నియోజకవర్గంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచే గువేరాఉత్పలమాలభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశతభిష నక్షత్రముపాడ్కాస్ట్Lరామ్ చ​రణ్ తేజరామదాసుఆరూరి రమేష్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనితీశ్ కుమార్ రెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)ఆయాసంబుధుడుసౌర కుటుంబంనయన తారపది ఆజ్ఞలుముదిరాజ్ (కులం)తెలంగాణ రాష్ట్ర సమితిభారత జాతీయ క్రికెట్ జట్టుఅశ్వని నక్షత్రముకాకతీయులురష్మికా మందన్నటంగుటూరి ప్రకాశంపసుపు గణపతి పూజవడదెబ్బఅమెజాన్ (కంపెనీ)కీర్తి సురేష్గుడివాడ శాసనసభ నియోజకవర్గంసత్యనారాయణ వ్రతంగౌతమ బుద్ధుడుఉపద్రష్ట సునీతవిరాట్ కోహ్లిశోభన్ బాబు🡆 More