కొమ్మూరి పద్మావతీదేవి

కొమ్మూరి పద్మావతీదేవి ( జూలై 7, 1908 - మే 9, 1970) తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

కొమ్మూరి పద్మావతీదేవి
కొమ్మూరి పద్మావతీదేవి
కొమ్మూరి పద్మావతీదేవి
జననంకొమ్మూరి పద్మావతీదేవి
జూలై 7, 1908
మరణంమే 9, 1970
ప్రసిద్ధితెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి..
మతంహిందూ మతము
భార్య / భర్తకొమ్మూరి వెంకటరామయ్య
పిల్లలుఉషారాణి భాటియా (రచయిత్రి)

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణం, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.

మరణం

ఈమె చెన్నై లో 1970 మే 9 తేదీన పరమపదించారు.

మూలాలు

Tags:

19081970జూలై 7మే 9

🔥 Trending searches on Wiki తెలుగు:

సుభాష్ చంద్రబోస్కరక్కాయ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబుర్రకథపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)అష్ట దిక్కులుతొలిప్రేమఅల్లు అర్జున్ఆల్ఫోన్సో మామిడిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)శివుడుఘట్టమనేని కృష్ణఎస్. ఎస్. రాజమౌళిఈసీ గంగిరెడ్డిమాధవీ లతవిజయ్ దేవరకొండభారతదేశపు పట్టణ పరిపాలనపంచారామాలువిటమిన్ బీ12క్రిక్‌బజ్అశ్వత్థామషష్టిపూర్తివిష్ణువుపెమ్మసాని నాయకులుమృగశిర నక్షత్రముతేటగీతిజాతీయ ప్రజాస్వామ్య కూటమికానుగవికీపీడియామంగళవారం (2023 సినిమా)బ్రహ్మంగారి కాలజ్ఞానంసాహిత్యంలలితా సహస్ర నామములు- 1-100అక్షరమాలచింతామణి (నాటకం)గోదావరిభారత జాతీయ క్రికెట్ జట్టుప్రియురాలు పిలిచిందిపాండవులుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముకామసూత్రఆప్రికాట్శ్రీశైలం (శ్రీశైలం మండలం)ఆరూరి రమేష్రైతుబంధు పథకంవాతావరణంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనేనే మొనగాణ్ణినాయీ బ్రాహ్మణులుచంద్రుడురాశి (నటి)నందమూరి తారక రామారావుకొణతాల రామకృష్ణశ్రేయాస్ అయ్యర్గ్లోబల్ వార్మింగ్ఖండంవాసిరెడ్డి పద్మఋగ్వేదంవడ్రంగిఆపిల్లావు శ్రీకృష్ణ దేవరాయలుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్బైండ్లఎవడే సుబ్రహ్మణ్యంకన్నెగంటి బ్రహ్మానందంవందేమాతరంగోత్రాలు జాబితాఝాన్సీ లక్ష్మీబాయి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅనుష్క శెట్టిజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపొగడసూర్య నమస్కారాలుతాటిచలివేంద్రంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలుగు అక్షరాలు🡆 More