కిలోబైట్

కిలోబైట్ (కేబీ) అనగా డిజిటల్ సమాచార పరిమాణం తెలుపు ప్రమాణం.

ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కిలో అనే ప్రత్యయము బైట్ తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ప్రకారం కిలో అనగా 1000 (103). అందువలన కిలో బైట్ అనగా 1000 బైట్లక్ సమానం. అంతర్జాతీయంగా కిలో బైట్ ను kB గా సూచించాలని ప్రతిపాదించడమైనది.

కిలోబైట్
5¼-అంగుళాల ఫ్లాపీ డిస్క్

సాధారణంగా కంప్యూటర్లలో ద్విసంఖ్యామానం ఉపయోగించడం వలన 210 = 1024 ≈ 1000 సంఖ్యాత్మకంగా పరిగణించబడింది. కిలోబైట్ ను సాధారణంగా KB , K లుగా సూచిస్తారు. (K అనగా కిలోగా భావించవచ్చు).

ఉదాహరణలు

  • సుగర్త్ కంపెనీ SA-400 5¼ - అంగుళాల ఫ్లాపీ డిస్క్ (1976) లో ఫార్మాట్ కాని 109,375 బైట్లతో తయారుచేసి, దాని ప్రకటలలో "110 Kbyte" అని తెలియజేసింది. ఇక్కడ 1000 గుణకాలను ఉపయోగించారు. అదే విధంగా 8 అంగుళాల DEC RX01 ఫ్లాపీ (1975) ఫార్మాట్ చేయబడిన 256,256 బైట్ల పరిమాణంతో తయారుచేసి ప్రకటనలలో "256k" అని తెలియజేసారు. మరొకవైపు టాండన్ 5¼- అంగుళాల DD ఫ్లాపీ ఫార్మాట్ (1978) 368,640 బైట్లతో తయారుచేసి, వాణిజ్య ప్రకటనలో "360 KB" అని తెలియజేసింది. ఇందులో 1024 గుణకాలను ఉపయోగించారు.
  • నవీన వ్యవస్థలలో మైక్రోసాఫ్ట్ విండోస్ (2019 ప్రకారం) 1024 చే భాగించి 65,536-బైట్ల ఫైల్ ను "64KB" గా సూచిందింది.
  • ద్విసంఖ్యా విధానాన్ని ప్రస్తుతం మార్కెటింగ్ లో కొన్ని టెలీ కమ్యూనికేషన్స్ సంస్థలు (వొడాఫోన్, AT&T, ఆరెంజ్, టెల్‌స్ట్రా వంటివి) ఉపయోగిస్తున్నాయి.

మూలాలు

Tags:

కిలో-బైట్

🔥 Trending searches on Wiki తెలుగు:

రిషబ్ పంత్విశాఖపట్నంపాల్కురికి సోమనాథుడుతెలుగునాట జానపద కళలుతెలుగు సినిమాలు డ, ఢఖండంనితిన్ గడ్కరిఆరోగ్యంద్రౌపది ముర్మునాయట్టువిజయ్ దేవరకొండథామస్ జెఫర్సన్ప్రకటనమారేడుకేంద్రపాలిత ప్రాంతంవంగవీటి రంగాఅంగారకుడుశ్రీముఖికొంపెల్ల మాధవీలతనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంశ్రవణ నక్షత్రముపూర్వాషాఢ నక్షత్రముకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅమిత్ షాఅష్టదిగ్గజములుఆశ్లేష నక్షత్రముమియా ఖలీఫామొలలుప్రశాంతి నిలయంప్రియురాలు పిలిచిందివిశ్వబ్రాహ్మణనీరుజోకర్పరశురాముడుపులిటైఫాయిడ్కొణతాల రామకృష్ణనవరత్నాలుకుటుంబంనారా లోకేశ్తాటిసౌర కుటుంబంఆవేశం (1994 సినిమా)సుభాష్ చంద్రబోస్ఈనాడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు2024విరాట పర్వము ప్రథమాశ్వాసముతెలుగు సినిమాల జాబితాసన్నిపాత జ్వరంవిశ్వనాథ సత్యనారాయణశ్రీ గౌరి ప్రియఉపమాలంకారంఅక్షయ తృతీయదసరావిష్ణువుఅల్లు అర్జున్భారతదేశంలో మహిళలునామవాచకం (తెలుగు వ్యాకరణం)అశోకుడుఉపద్రష్ట సునీతఅమర్ సింగ్ చంకీలారామ్ పోతినేనిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాచిరంజీవివిజయవాడకుమ్మరి (కులం)మురుడేశ్వర ఆలయంపరిపూర్ణానంద స్వామివ్యవస్థాపకతదాశరథి కృష్ణమాచార్యసింగిరెడ్డి నారాయణరెడ్డివేమన శతకముమొదటి ప్రపంచ యుద్ధంటీవీ9 - తెలుగుAశాసనసభ సభ్యుడు🡆 More