కార్ల్ సేగన్

కార్ల్ ఎడ్వర్డ్ సేగన్ (1934 నవంబరు 9 - 1996 డిసెంబరు 20) ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, రచయిత. ఇతర గ్రహాలపై జీవం గురించి చేసిన పరిశోధనల వల్ల శాస్త్రీయ సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందాడు. కేవలం ప్రాథమిక రసాయనాలను, రేడియేషన్ ఉపయోగించి జీవానికి ఆధారభూతమైన అమైనో ఆమ్లాలను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి చూపించాడు. 1985 లో గ్రీన్‌హౌస్ ప్రభావం వలన భూమి వాతావరణంలో మార్పులు వస్తాయని అమెరికన్ కాంగ్రెస్ కి నిరూపించారు.

కార్ల్ సేగన్
కార్ల్ సేగన్
1980 లో సేగన్
జననంకార్ల్ ఎడ్వర్డ్ సేగన్
(1934-11-09)1934 నవంబరు 9
బ్రూక్లిన్, న్యూయార్క్, అమెరికా
మరణం1996 డిసెంబరు 20(1996-12-20) (వయసు 62)
సియాటిల్, వాషింగ్టన్, అమెరికా
రంగములు
  • ఖగోళశాస్త్రం
  • ఖగోళభౌతికశాస్త్రం
  • విశ్వావిర్భావ శాస్త్రం
  • ఖగోళజీవశాస్త్రం
  • అంతరిక్షశాస్త్రం
  • గ్రహశాస్త్రం
వృత్తిసంస్థలు
  • చికాగో విశ్వవిద్యాలయం
  • కోర్నెల్ విశ్వవిద్యాలయం
  • హార్వర్డ్ విశ్వవిద్యాలయం
  • స్మిత్‌సోనియన్ ఆస్ట్రోఫిజికన్ అబ్జర్వేటరీ
  • యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ
చదువుకున్న సంస్థలుయూనివర్శిటీ ఆఫ్ షికాగో(బి.ఎ, బి. ఎస్. ఎం.ఎస్, పి.హెచ్.డి)
పరిశోధనా సలహాదారుడు(లు)గెరార్డ్ కూపర్
డాక్టొరల్ విద్యార్థులు
  • జేమ్స్. బి. పొలాక్
  • ఒవెన్ టూన్
ప్రసిద్ధి
  • Search for Extra-Terrestrial Intelligence (SETI)
  • Cosmos: A Personal Voyage
  • Cosmos
  • Voyager Golden Record
  • Pioneer plaque
  • The Dragons of Eden
  • Contact
  • Pale Blue Dot
  • The Demon-Haunted World
ముఖ్యమైన పురస్కారాలుKlumpke-Roberts Award (1974)
NASA Distinguished Public Service Medal (1977)
Pulitzer Prize for General Non-Fiction (1978)
Oersted Medal (1990)
Carl Sagan Award for Public Understanding of Science (1993)
National Academy of Sciences Public Welfare Medal (1994)
సంతకం
కార్ల్ సేగన్

మొదట్లో హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసిన సేగన్ ఆ తరువాతి కాలంలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో తన జీవితంలో ఎక్కువ కాలం పాటు సేవలందించాడు. తన జీవిత కాలంలో దాదాపుగా 20 పుస్తకాలు, 600కు పైగా పరిశోధనా పత్రాలు రచించాడు. ఈయన రచనల్లో ది డ్రాగన్స్ ఆఫ్ ఇడెన్, బ్రొకాస్ బ్రెయిన్, పేల్ బ్లూ డాట్ లాంటి పుస్తకాలు జనాదరణ పొందాయి. ఈయన 1980 లో సహా రచయితగా వ్యవహరించిన కాస్మోస్- ఎ పర్సనల్ వాయేజ్ అనే దూరదర్శన్ ధారావాహిక దాదాపుగా అరవై దేశాలలో 50 కోట్ల మంది ప్రజలు వీక్షించారు.

ప్రారంభ జీవితం

సేగన్ 1934 నవంబరు 9న అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో జన్మించాడు. ఇతని తండ్రి సామ్యూల్ సేగన్ రష్యన్ సామ్రాజ్యం(ఇప్పటి ఉక్రెయిన్) నుండి అమెరికా దేశానికి వలసదారుడిగా వచ్చి స్థిరపడ్డాడు, తల్లి రచెల్ మొలీ న్యూయార్క్ వాసి. రచెల్ అమ్మ అమ్మ పేరు చైయ క్లారా, ఆమె గుర్తుగా సేగన్కి ఆ పేరు పెట్టుకున్నారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

జవాహర్ లాల్ నెహ్రూఖండంఉగాదిపాములపర్తి వెంకట నరసింహారావుఛత్రపతి శివాజీపురుష లైంగికతసీమ చింతరెవెన్యూ గ్రామంఇంటి పేర్లుతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఅంగారకుడు (జ్యోతిషం)ఋగ్వేదంఆశ్లేష నక్షత్రముఅల్ప ఉమ్మనీరుజిల్లేడుశాకుంతలంఆకాశం నీ హద్దురాసంయుక్త మీనన్బ్రాహ్మణ గోత్రాల జాబితాలగ్నంరైతుబంధు పథకంరూపవతి (సినిమా)లైంగిక సంక్రమణ వ్యాధిఅల వైకుంఠపురములోమూర్ఛలు (ఫిట్స్)ఎస్.వి. రంగారావుసౌర కుటుంబంనరేంద్ర మోదీరుద్రమ దేవిఎర్ర రక్త కణంకారకత్వంఆదిపురుష్ప్రభాస్గురుడుఆరుగురు పతివ్రతలుబలి చక్రవర్తిరాయప్రోలు సుబ్బారావునామవాచకం (తెలుగు వ్యాకరణం)రజియా సుల్తానావస్తు, సేవల పన్ను (జీఎస్టీ)శ్రీశైలం (శ్రీశైలం మండలం)హరిత విప్లవంతెలుగు ప్రజలుఏ.పి.జె. అబ్దుల్ కలామ్తిప్పతీగమహాప్రస్థానంపచ్చకామెర్లుఇండుపురమ్యకృష్ణతేలుభరణి నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతిరుమలఅనాసకామసూత్రతెలుగు వికీపీడియాబ్రాహ్మణులువిరూపాక్షఅష్టదిగ్గజములుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాచరవాణి (సెల్ ఫోన్)కర్మ సిద్ధాంతంమూలా నక్షత్రందాశరథి సాహితీ పురస్కారంశ్రీ కృష్ణుడుయునైటెడ్ కింగ్‌డమ్విడదల రజినిఅధిక ఉమ్మనీరునివేదా పేతురాజ్కేతువు జ్యోతిషంఅన్నవరంవేమన శతకమురక్తంమంజీరా నదిఇంగువతెలంగాణ రాష్ట్ర శాసన సభ🡆 More