ఏకకణ జీవులు

ఏకకణ జీవులు అంటే ఒకే ఒక జీవకణం కలిగిన జీవులు.

ఒకటి కంటే ఎక్కువ జీవకణాలు కలిగిన బహుకణ జీవులకంటే ఇవి భిన్నమైనవి. జీవులను ప్రధానంగా కేంద్రకపూర్వ జీవులు, కేంద్రకయుత జీవులు అని వర్గీకరిస్తారు. చాలావరకు కేంద్రకపూర్వ జీవులు ఏకకణ జీవులు. వీటిని బ్యాక్టీరియా, ఆర్కియా అని విభజించారు. చాలా కేంద్రకయుత జీవులు బహుకణ జీవులు. కానీ ప్రోటోజోవా, ఏకకణ శైవలాలు, ఏకకణ శిలీంధ్రాలు లాంటి ఏకకణ జీవులు మాత్రం కేంద్రకయుత జీవులు. ఏకకణ జీవులు జీవం యొక్క మొట్టమొదటి రూపంగా భావిస్తారు. కొన్ని ప్రోటో జీవకణాలు 3.8 నుంచి 4 బిలియన్ సంవత్సరాల క్రితమే ఉద్భవించి ఉండవచ్చు.

కొన్ని కేంద్రకపూర్వ జీవులు కాలనీలలో నివసిస్తున్నప్పటికీ, అవి విభిన్న విధులు కలిగిన ప్రత్యేక కణాలు కావు. ఈ జీవులు కలిసి జీవిస్తాయి. ప్రతి కణం జీవించడానికి అన్ని జీవిత ప్రక్రియలను నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా, సరళమైన బహుకణ జీవులు కూడా పరస్పరం ఆధారపడి మనుగడ సాగించే కణాలను కలిగి ఉంటాయి.

చాలా బహుకణ జీవులు ఏకకణ జీవిత-చక్ర దశను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఏకకణ జీవులైన బీజకణాలు బహుకణ జీవులకు పునరుత్పత్తి రూపాలు. జీవం చరిత్రలో భాగంగా బహుకణాలు చాలా సార్లు స్వతంత్రంగా అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుంది.

మూలాలు

Tags:

జీవకణంబహుకణ జీవులు

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యాసుడుగోదావరిసంస్కృతండేటింగ్క్రికెట్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంవిశ్వామిత్రుడుయతిశక్తిపీఠాలుమెరుపుతెలంగాణా బీసీ కులాల జాబితామహమ్మద్ సిరాజ్ట్విట్టర్బ్రహ్మంగారి కాలజ్ఞానంఅమెజాన్ ప్రైమ్ వీడియోశ్రీనివాస రామానుజన్ఉగాదిఆటవెలదిఋగ్వేదంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురక్తపోటుస్వామి రంగనాథానందఉష్ణోగ్రతమానవ శరీరముభారత జాతీయపతాకంచంపకమాలబర్రెలక్కజై శ్రీరామ్ (2013 సినిమా)గజేంద్ర మోక్షంరష్మి గౌతమ్పల్లెల్లో కులవృత్తులుపటికనితిన్స్వామి వివేకానందఅన్నమయ్యవిష్ణువు వేయి నామములు- 1-1000శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసమంతభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుకడియం కావ్యపూర్వాభాద్ర నక్షత్రమురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తెలంగాణ జిల్లాల జాబితాభలే అబ్బాయిలు (1969 సినిమా)రత్నం (2024 సినిమా)భగత్ సింగ్సామెతలుశోభన్ బాబుఛందస్సుఇంగువటెట్రాడెకేన్హస్తప్రయోగంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థమిథాలి రాజ్శాసనసభకాలుష్యంక్రిక్‌బజ్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసౌర కుటుంబంతెలుగు సినిమాపుష్కరంవాసుకి (నటి)జోల పాటలుప్రకటనశోభితా ధూళిపాళ్లనవరత్నాలుదక్షిణామూర్తి ఆలయంభారత ఆర్ధిక వ్యవస్థనితీశ్ కుమార్ రెడ్డినరేంద్ర మోదీసూర్య నమస్కారాలుఆవేశం (1994 సినిమా)భారత ప్రభుత్వంజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థమహర్షి రాఘవఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలు🡆 More