ఊపిరితిత్తుల కాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: Lung cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.

ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung cancers) లు కార్సినోమాలు (carcinomas).

ఊపిరితిత్తుల కాన్సర్
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కలిగి ఉన్న న్యుమోనెక్టమీ నమూనా

ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి. 10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.

2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే మరణిస్తున్నారు. ఎక్కువ శాతం వ్యాధి నిర్ధారణ 70 సంవత్సరాల వయసులో జరుగుతోంది.

మూలాలు

Tags:

ఊపిరితిత్తులుకాన్సర్జీవకణం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫ్లిప్‌కార్ట్మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమమువిష్ణువుఎంసెట్వసంత ఋతువుసావిత్రిబాయి ఫూలేగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువిజయవాడవ్యవసాయంతెలంగాణ నదులు, ఉపనదులుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతోట చంద్రశేఖర్కల్వకుంట్ల చంద్రశేఖరరావుహైదరాబాద్ రాజ్యంఅయోధ్యనడుము నొప్పిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకల్పనా చావ్లాలంబాడిహైదరాబాదు చరిత్రమిషన్ భగీరథక్విట్ ఇండియా ఉద్యమంనవధాన్యాలువిరాట్ కోహ్లివిశాఖపట్నంఅంగారకుడుఅల్లసాని పెద్దనవిభక్తిభరణి నక్షత్రమువంతెనబైబిల్డేటింగ్దొడ్డి కొమరయ్యలగ్నంవిశ్వక్ సేన్అలెగ్జాండర్బి.ఆర్. అంబేడ్కర్సైనసైటిస్భానుప్రియసిరివెన్నెల సీతారామశాస్త్రిషిర్డీ సాయిబాబావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరాజ్యాంగంతెలుగు కథగురువు (జ్యోతిషం)విశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతోలుబొమ్మలాటకుటుంబంపూర్వ ఫల్గుణి నక్షత్రములలితా సహస్రనామ స్తోత్రంతెలుగు నాటకరంగ దినోత్సవంఅటార్నీ జనరల్పార్వతిఅభిజ్ఞాన శాకుంతలమునవరత్నాలు (పథకం)భూమిశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)అండమాన్ నికోబార్ దీవులువాల్తేరు వీరయ్యసర్వేపల్లి రాధాకృష్ణన్శ్రీ చక్రంమూలకముఅచ్చులుమౌర్య సామ్రాజ్యంవారాహిఆనం రామనారాయణరెడ్డిఖమ్మంఅన్నపూర్ణ (నటి)చాకలిసల్మాన్ ఖాన్నవగ్రహాలుసి.హెచ్. మల్లారెడ్డిశైలజారెడ్డి అల్లుడుఎఱ్రాప్రగడభరతుడుసంభోగంపరశురాముడు🡆 More