ఆభరణాలు

ఆభరణాలు లేదా నగలు (ఫ్రెంచ్ Joaillerie, స్పానిష్ Joyería, ఆంగ్లం Jewelry, జర్మన్ Schmuck) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.

ఆభరణాలు
Amber pendants

వివిధ ఆభరణాలు

ఆభరణాలు 
  • పట్టీలు : ఆడవాళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా వెండితో చేసిన పట్టీలు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా అతుకు అనే అర్ధంలో కూడా వాడుతారు.
  • చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
  • జూకాలు
  • నాగరం
  • ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
  • జడపాళీ
  • పాపిటబిళ్ళ, సూర్యుడు, చంద్రుడు
  • జడగంటలు : ఇవి జడ చివర భాగంలో ధరించే వేలాడుతున్న ఆభరణము.
ఆభరణాలు 
జడగంటలు
ఆభరణాలు 
Young girl from the Padaung tribe.
  • గాజులు
  • దండవంకీ : ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
ఆభరణాలు 
ఒక ఆధునిక opal దండవంకీ
  • కాసులపేరు : ఇది సాధారణంగా కాసులు వరుసగా పేర్చినట్లుగా ఉండి గొలుసు మాదిరిగా తయారుచేసి మెడలో హారంగా ధరిస్తారు.
  • అందెలు: అందె (anklet, ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి ఆభరణము. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు, భారతదేశాలలో స్త్రీలు ధరిస్తున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.
    ఆభరణాలు 
    150x150px[permanent dead link]
  • గజ్జెలు
  • మెట్టెలు
  • చంద్రవంక
  • కడియం: కడియాన్ని కాళ్ళకు, చేతులకు కూడా వేసుకుంటారు. చేతులకు వేసుకునే వాటిని చేతి కడియాలు, కాళ్ళకు వేసుకునే వాటిని కాళ్ళ కడియాలు అని అంటారు. గతంలో ఈ కడియాలను స్త్రీలే కాక పురుషులు కూడా ధరించేవారు. రాగితో చేసిన కడియాలు ఆరోగ్య రీత్యా కూడా చాల మంది ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని కంకణాలు అని కూడా అంటారు. కానీ చేతికి వేసుకునే వాటినే కంకణాలు అని అంటారు.
  • చెంపసరాలు
  • చామంతిపువ్వు

ఏడు వారాల నగలు

ప్రధాన వ్యాసం ఏడు వారాల నగలు

  • ఆదివారం - కెంపులు
  • సోమవారం - ముత్యాలు
  • మంగళవారం - పగడాలు
  • బుధవారం - పచ్చలు
  • గురువారం - కనకపుష్యరాగం
  • శుక్రవారం - వజ్రాలు
  • శనివారం - ఇంద్రనీలమణులు

Tags:

అందంఆంగ్లంజర్మన్ భాషఫ్రెంచ్ భాషస్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

వాయు కాలుష్యంకాకినాడతిరుపతికర్ణుడురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంLఆతుకూరి మొల్లమహామృత్యుంజయ మంత్రందసరాఉడుముభారత రాజ్యాంగంగ్రామ పంచాయతీతెలుగు సినిమాల జాబితామీనాక్షి అమ్మవారి ఆలయంబాలకాండరమ్య పసుపులేటిశ్రీశ్రీతెలంగాణవై.యస్.అవినాష్‌రెడ్డిషిర్డీ సాయిబాబానరేంద్ర మోదీగోత్రాలువసంత వెంకట కృష్ణ ప్రసాద్శ్రీరామనవమినువ్వులుచరాస్తిశక్తిపీఠాలుకర్కాటకరాశివీరేంద్ర సెహ్వాగ్ఉమ్మెత్తనక్షత్రం (జ్యోతిషం)తిక్కనఆంగ్ల భాషఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఘిల్లిప్రశాంతి నిలయంఅంగుళంఋగ్వేదంప్రకాష్ రాజ్బ్రాహ్మణ గోత్రాల జాబితాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంఆంధ్ర విశ్వవిద్యాలయంఅశ్వత్థామశ్రీలలిత (గాయని)పరీక్షిత్తుహనుమాన్ చాలీసాస్వాతి నక్షత్రముజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాజనసేన పార్టీసోరియాసిస్తెలంగాణ చరిత్రతెలుగు సినిమాలు 2023ఎనుముల రేవంత్ రెడ్డిదత్తాత్రేయతోట త్రిమూర్తులుటంగుటూరి ప్రకాశంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపేరు73 వ రాజ్యాంగ సవరణసుభాష్ చంద్రబోస్నువ్వు నాకు నచ్చావ్హైదరాబాదుపురాణాలుతెలుగు కులాలుకుంభరాశిస్వర్ణకమలంరష్మి గౌతమ్విశాఖ నక్షత్రముతీన్మార్ సావిత్రి (జ్యోతి)డామన్అంజలి (నటి)గౌడగురజాడ అప్పారావుసంఖ్యశుభ్‌మ‌న్ గిల్రుక్మిణీ కళ్యాణం🡆 More