అవతారం

అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట.

దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.

ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు భావిస్తారు

ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.

అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  • ఆంధ్రవిజ్ఞానసర్వస్వం ద్వితీయ సంపుటం - కొమఱ్ఱాజు వేంకట లక్షణరావు పేజీ.562 (PDF-625), ప్రస్తుతం ఇంటర్నెట్ అర్చీవుగా లభ్యమవుతుంది.

Tags:

దేవుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రభాస్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఅరిస్టాటిల్మేరీ క్యూరీఅనుపమ పరమేశ్వరన్అమ్మభారత ప్రధానమంత్రులుపనసహస్త నక్షత్రముతిరుమల తిరుపతి దేవస్థానంమండల ప్రజాపరిషత్పూజా హెగ్డేగంగా పుష్కరంజంద్యముఅవకాడోవినాయక చవితిబాలచంద్రుడు (పలనాటి)గ్రీన్‌హౌస్ ప్రభావంతెలుగు వ్యాకరణంభారత స్వాతంత్ర్యోద్యమంహైదరాబాదు చరిత్రనవగ్రహాలు జ్యోతిషంశాసనసభపూర్వ ఫల్గుణి నక్షత్రముగర్భాశయ గ్రీవముదసరా (2023 సినిమా)యేసుజాకిర్ హుసేన్మార్చి 28సౌర కుటుంబంఖమ్మంఏనుగుబంగారందక్షిణ భారతదేశంబైబిల్రక్తహీనతధూర్జటిఆనం వివేకానంద రెడ్డిజూనియర్ ఎన్.టి.ఆర్నోబెల్ బహుమతిసర్పంచిఎయిడ్స్పాండవులుచిరంజీవిసంధ్యావందనంపాఠశాలవాతావరణంగురువు (జ్యోతిషం)శైలజారెడ్డి అల్లుడురామావతారముతెల్ల రక్తకణాలుదూదేకులమొలలుతులసినామనక్షత్రముమల్లు భట్టివిక్రమార్కతెలంగాణ ఉన్నత న్యాయస్థానంపరిటాల రవితెలంగాణ మండలాలుకోదండ రామాలయం, ఒంటిమిట్టవృశ్చిక రాశిసర్వేపల్లి రాధాకృష్ణన్సావిత్రిబాయి ఫూలేజాతీయములుభారత ఎన్నికల కమిషనుతోలుబొమ్మలాటపరాన్నజీవనంహరికథయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాశివలింగంనిఖత్ జరీన్వినాయకుడుఆతుకూరి మొల్లచిరంజీవి నటించిన సినిమాల జాబితానెల్లూరునాని (నటుడు)ఆదిరెడ్డి భవాని🡆 More