అనెలిడా

అనెలిడా (లాటిన్ Annelida) ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖండీభవనంగల, నిజ శరీరకుహర అకశేరుకాలు.

అనెలిడా అనే పదాన్ని జె.బి.లామార్క్ (J.B.Lamarck) 1809లో ప్రప్రథమంగా ఉపయోగించాడు. లాటిన్ పదం 'ఆన్యులస్' అంటే చిన్న ఉంగరం; గ్రీకు భాషలో 'ఈడోస్' అంటే రూపం అని అర్థం. నీటిలోనూ, భూమి మీద ఉండే వానపాములు, ఇసుక పాములు, జలగలు మొదలగునవి వీనిలో ఉంటాయి. ఎక్కువగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. జలగలాంటి కొన్ని జీవులకు రక్తం పీల్చుకొనే పరభక్షక అలవాట్లు ఉంటాయి.

అనెలిడా
కాల విస్తరణ: Cambrian - Recent
అనెలిడా
Glycera sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Superphylum:
Lophotrochozoa
Phylum:
అనెలిడా

Lamarck, 1809
Classes and subclasses

Class పాలీకీటా (paraphyletic?)
Class Clitellata*
   ఆలిగోకీటా - వానపాములు
   Acanthobdellida
   Branchiobdellida
   హైరుడీనియా - జలగలు
Class Myzostomida
Class Archiannelida (polyphyletic)
*Some authors consider the subclasses under Clitellata to be classes

సామాన్య లక్షణాలు

ఈ "పురుగు" కుడివైపుకి కదులుతుంది
  1. ఈ వర్గం జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడి, అవయవాలు, వాటికి సంబంధించిన వివిధ వ్యవస్థలను ఏర్పరచాయి.
  2. ఇవి త్రిస్తరిత జీవులు. వీటి శరీరంలో మూడు స్తరాలుంటాయి.
  3. ఇవి బహిస్త్వచం, అంతస్త్వచం, మధ్యత్వచం.
  4. వీటి దేహం పొడవుగా ఉంటుంది.
  5. వీటి శరీరమంతా ఉంగరాల వంటి ఖండితాలు బాహ్యంగాను, అంతర్గతంగానూ ఏర్పడతాయి. వీటిని దేహఖండాలు అంటారు.
  6. ఉంగరం వంటి ప్రతీ ఖండితంలోను శరీరకుహరం, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అవయవాల భాగాలు కనపడుతూ ఉంటాయి.
  7. ఈ విధమైన దేహ ఖండాలు గల శరీర విభజన పద్ధతికి దేహఖండీభవనం అని పేరు.
  8. ఖండితాల మధ్య గల అడ్డు పొరలకు ఖండితాంతర విభాజకాలు అని పేరు.
  9. ఈ జంతువుల శరీరాలు ద్విపార్శ్వ సౌష్టవ పద్ధతిలో ఏర్పడతాయి.

వర్గీకరణ

వీటిలో నాలుగు వర్గాలు ఉన్నాయి.అవి

  1. పాలికీటా దీనికి ఉదాహరణలు - ఇసుక పురుగు, సీ మౌస్, పాడల్ పురుగు, లగ్ పురుగు, పలో పురుగు.
  2. ఆలిగోకీటా దీనికి ఉదాహరణలు - వానపాములు
  3. హిరుడీనియా దీనికి ఉదాహరణలు - జలగలు
  4. ఆర్కి అనెలిడా దీనికి ఉదాహరణలు - పాలిగార్డియస్

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వైజయంతీ మూవీస్కానుగమృగశిర నక్షత్రముషారుఖ్ ఖాన్గుండెశ్రేయాస్ అయ్యర్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గందినేష్ కార్తీక్లావు శ్రీకృష్ణ దేవరాయలుమకరరాశిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డియోగి ఆదిత్యనాథ్రామసహాయం సురేందర్ రెడ్డిరైతుబంధు పథకంజాతీయ విద్యా విధానం 2020వ్యాసుడురావణుడుదశావతారములుమహేంద్రగిరిఉండి శాసనసభ నియోజకవర్గంయోనిమహేంద్రసింగ్ ధోనిమూర్ఛలు (ఫిట్స్)గ్రామ పంచాయతీశ్రీ కృష్ణదేవ రాయలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలలితా సహస్ర నామములు- 1-100తెలంగాణా బీసీ కులాల జాబితావేమన శతకముపక్షవాతంగౌతమ బుద్ధుడుగొట్టిపాటి రవి కుమార్కాజల్ అగర్వాల్గోల్కొండభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజానీ బెయిర్‌స్టోభారత జాతీయపతాకంపెళ్ళితీన్మార్ సావిత్రి (జ్యోతి)2014 భారత సార్వత్రిక ఎన్నికలుమేషరాశిఅచ్చులురాజ్యసభభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకిలారి ఆనంద్ పాల్ఆర్టికల్ 370 రద్దుఇస్లాం మత సెలవులువర్షంకర్నూలుఆపిల్ప్రకాష్ రాజ్భారతదేశంమహాత్మా గాంధీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు2024 భారతదేశ ఎన్నికలుతెనాలి రామకృష్ణుడునందమూరి తారక రామారావుడీజే టిల్లుపిత్తాశయముసీసము (పద్యం)తెలుగు అక్షరాలుమంగలిపిఠాపురంగరుత్మంతుడునిర్మలా సీతారామన్నాగార్జునకొండశ్రీశైలం (శ్రీశైలం మండలం)దశదిశలుబీమాతెలుగు భాష చరిత్రవిజయనగర సామ్రాజ్యంకేంద్రపాలిత ప్రాంతంవిద్యా బాలన్అశ్వత్థామఅక్షయ తృతీయచిరుధాన్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు🡆 More