అంకారా

అంకారా (టర్కిష్ Ankara) టర్కీ దేశపు రాజధాని, ఆ దేశంలో ఇస్తాంబుల్ తరువాత పెద్ద నగరం.

సముద్ర మట్టానికి 938 మీ. (3080 అ) ఎత్తులో ఉంది, 2007 గణాంకాల ప్రకారం ఈ నగర జనాభా 39,01,201. అంకారా నగరం, అదే పేరుతో ఉన్న రాష్ట్ర రాజధాని కూడా.

అంకారా
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు

అంకారా ప్రదేశం

అక్షాంశరేఖాంశాలు: 39°52′N 32°52′E / 39.867°N 32.867°E / 39.867; 32.867
Country టర్కీ
Province అంకారా
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - మేయర్ ఇబ్రాహీం మలీహ్ గోక్సెక్ (AKP)
వైశాల్యము
 - మొత్తం 2,516.00 km² (971.4 sq mi)
ఎత్తు 938 m (3,077 ft)
జనాభా (2007)
 - మొత్తం 3,901,201, of which 3,763,591 urban
 - సాంద్రత 1,551.00/km2 (4,017.1/sq mi)
కాలాంశం EET (UTC+2)
 - Summer (DST) EEST (UTC+3)
Postal code 06x xx
Area code(s) 0312
Licence plate 06
వెబ్‌సైటు: http://www.ankara.bel.tr/

అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. హిట్టైట్ లు దీనిని సా.శ.పూ 1200 లో "అంకువాష్" అని పిలిచేవారు. గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ ఉంది.

అనటోలియా మధ్యలో వున్నది, ఇది ఒక పారిశ్రామికనగరం. ఇది టర్కీ ప్రభుత్వకేంద్రం, అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. ఇది వాణిజ్యకేంద్రం కూడా. ఈ నగరం తన 'అంగోరా మేకలు' (పొడుగాటి వెండ్రుకలు గల), అంగోరా ఉన్నికి ప్రసిద్ధి.

మూలాలు

బయటి లింకులు

Tags:

ఇస్తాంబుల్టర్కీ

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వుల నూనెరాధ (నటి)రమణ మహర్షిషిర్డీ సాయిబాబాశుభ్‌మ‌న్ గిల్హైదరాబాదుమహాసముద్రంజ్ఞానపీఠ పురస్కారంభారతదేశంలో కోడి పందాలుతెలుగు పద్యముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకనకదుర్గ ఆలయంఉపమాలంకారందేవికసవర్ణదీర్ఘ సంధిఎనుముల రేవంత్ రెడ్డికార్తెమహాభాగవతంకొమురం భీమ్విద్యా బాలన్విష్ణువు వేయి నామములు- 1-1000రైతుభారతీయ సంస్కృతిఆంధ్రప్రదేశ్ చరిత్రవిశాఖ నక్షత్రముయేసుగోవిందుడు అందరివాడేలేభారత రాజ్యాంగ ఆధికరణలుగురువు (జ్యోతిషం)భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుచార్మినార్బి.ఆర్. అంబేద్కర్కేతువు జ్యోతిషంపరశురాముడువై.యస్.భారతిగన్నేరు చెట్టుకీర్తి సురేష్సాయి సుదర్శన్నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంరియా కపూర్ఇంటి పేర్లుఅక్కినేని నాగార్జుననాగార్జునసాగర్భారత రాష్ట్రపతుల జాబితాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబారిష్టర్ పార్వతీశం (నవల)కాళోజీ నారాయణరావుమిథునరాశితెలంగాణ ఉద్యమంమృణాల్ ఠాకూర్శ్రీశైలం (శ్రీశైలం మండలం)వడదెబ్బపెళ్ళి (సినిమా)జగ్జీవన్ రాంబొత్స సత్యనారాయణపాఠశాలతెలంగాణ జిల్లాల జాబితాభారతీయ రైల్వేలుజవహర్ నవోదయ విద్యాలయంఅనురాధ శ్రీరామ్శ్రీలీల (నటి)నువ్వు లేక నేను లేనుబర్రెలక్కఉత్తర ఫల్గుణి నక్షత్రముకాశీవ్యవస్థాపకతఅమెజాన్ (కంపెనీ)పుష్పపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికొణతాల రామకృష్ణవిడాకులుముదిరాజ్ (కులం)యాదవగూగ్లి ఎల్మో మార్కోనిద్వాదశ జ్యోతిర్లింగాలునితిన్ గడ్కరిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు🡆 More