ధ్యాన్ చంద్: భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు

ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు.

హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు. ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం చూసి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు. తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది.

ధ్యాన్ చంద్
ధ్యాన్ చంద్: భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1905-08-29)1905 ఆగస్టు 29
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్
మరణం 1979 డిసెంబరు 3(1979-12-03) (వయసు 74)
ఢిల్లీ
ఎత్తు 5 ft 7 in (170 cm)
ఆడే స్థానము ఫార్వార్డ్
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
1921–1956 భారత సైన్యం
జాతీయ జట్టు
1926–1948 భారత హాకీ జట్టు {{{nationalcaps(goals)1}}}

ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" గా ప్రకటించింది.

మూలాలు

Tags:

ఒలింపిక్ క్రీడలుహాకీ

🔥 Trending searches on Wiki తెలుగు:

రామ్ పోతినేనియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవై.యస్. రాజశేఖరరెడ్డిస్త్రీఆరోగ్యంఅమర్ సింగ్ చంకీలాజాతిరత్నాలు (2021 సినిమా)పామువిశాల్ కృష్ణఘట్టమనేని మహేశ్ ‌బాబువిశ్వనాథ సత్యనారాయణఏనుగుఉప రాష్ట్రపతిఉసిరిశ్రీరామనవమిఆంధ్రప్రదేశ్ మండలాలుభానుప్రియఎస్. ఎస్. రాజమౌళినర్మదా నదిఉపద్రష్ట సునీతభరణి నక్షత్రముభారత రాజ్యాంగ పీఠికవిశ్వబ్రాహ్మణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాదంత విన్యాసంయమధీరసమంతవై.ఎస్.వివేకానందరెడ్డిపూర్వాషాఢ నక్షత్రముఅమెజాన్ (కంపెనీ)మహాభారతంఅహోబిలంఉపనిషత్తుతెలుగు సంవత్సరాలుడామన్భారతదేశ జిల్లాల జాబితాఎయిడ్స్గురజాడ అప్పారావుఅండాశయముఅనుష్క శెట్టిస్వామి వివేకానందగ్లోబల్ వార్మింగ్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబంగారు బుల్లోడువంతెన73 వ రాజ్యాంగ సవరణనందమూరి తారక రామారావునారా బ్రహ్మణిరోజా సెల్వమణిసమాచార హక్కుతెలుగు సినిమాలు 2024గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనువ్వుల నూనెపర్యాయపదంమియా ఖలీఫాశాసనసభపంచారామాలుకీర్తి సురేష్వ్యవస్థాపకతబి.ఆర్. అంబేద్కర్కొంపెల్ల మాధవీలతఅంగచూషణఫ్లిప్‌కార్ట్రాశి (నటి)సంగీత వాద్యపరికరాల జాబితావిశాఖ నక్షత్రముతెలుగు సినిమా1వ లోక్‌సభ సభ్యుల జాబితాబొత్స సత్యనారాయణతెలుగు పద్యముకాకతీయులుస్వామియే శరణం అయ్యప్పపెమ్మసాని నాయకులుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపక్షవాతందువ్వాడ శ్రీనివాస్ఏలూరు🡆 More