ఛాయాగ్రాహకుడు: ఫోటోలు తీసే వ్యక్తి

ఛాయాగ్రాహకుడిని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు.

ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా ధనం సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు. వార్తాపత్రికలకు వార్తలను చేరవేసే విలేకరులు తమ వృతిలో భాగంగా కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు.ఈరోజుల్లో ఫోటోగ్రాఫర్ కి ఒక ముఖ్య స్థానం ఉంది. పుట్టినరోజు పండుగ కార్యక్రమాలకు, పెళ్ళి వేడుకలకు, వార్షికోత్సవాలకు ఇతని పాత్ర సాధారణమైనది.

ఛాయాగ్రాహకుడు: ఓర్పు, నేర్పు, భారతీయ ఫోటోగ్రాఫర్లు
మండలాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ర్యాలీగా వస్తున్న సమూహాన్ని ఫోటో తీస్తున్న సందర్బం

ఓర్పు

ఫోటోగ్రాఫర్ కి చాలా ఓర్పు ఉండాలి. ఒకే చిత్రాన్ని పలుమార్లు తీయవలసి ఉంటుంది. చిత్రం తీయవలసిన సమయం వచ్చే వరకు ఓపికగా కనిపెట్టుకొనవలసి ఉంటుంది.

నేర్పు

ఫోటో గ్రాఫర్ కి ఓర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.

భారతీయ ఫోటోగ్రాఫర్లు

ఇవి కూడా చూడండి

మూలాలు

చిత్ర మాలిక

వెలుపలి లంకెలు

Tags:

ఛాయాగ్రాహకుడు ఓర్పుఛాయాగ్రాహకుడు నేర్పుఛాయాగ్రాహకుడు భారతీయ ఫోటోగ్రాఫర్లుఛాయాగ్రాహకుడు ఇవి కూడా చూడండిఛాయాగ్రాహకుడు మూలాలుఛాయాగ్రాహకుడు చిత్ర మాలికఛాయాగ్రాహకుడు వెలుపలి లంకెలుఛాయాగ్రాహకుడుకెమెరాగ్రీకు భాషధనంపుట్టినరోజుపెళ్ళివార్తవార్తాపత్రికవిలేకరులు

🔥 Trending searches on Wiki తెలుగు:

లలితా సహస్రనామ స్తోత్రంఉడుముకుంభరాశిఉపాధ్యాయుడుచరాస్తిఆలివ్ నూనెరవీంద్ర జడేజాదగ్గుబాటి పురంధేశ్వరిప్రీతీ జింటాపార్శ్వపు తలనొప్పిన్యుమోనియాతెలుగు సినిమాలు 2024భాషఅశ్వని నక్షత్రము2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమామిడితాటిముప్పవరపు వెంకయ్య నాయుడుశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిఅయోధ్య రామమందిరంనువ్వుల నూనెరాశివరిబీజంమహావీర్ జయంతిఋగ్వేదంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)డామన్కలబందభారతీయుడు (సినిమా)సమాచార హక్కుఋతువులు (భారతీయ కాలం)నందమూరి బాలకృష్ణగుంటూరుతెలుగు సినిమాలు 2022శ్రీలలిత (గాయని)అరుణాచలంబౌద్ధ మతంపద్మశాలీలుఅ ఆకాన్సర్శాసనసభ సభ్యుడుతెలంగాణ చరిత్రఅంగారకుడుకావ్యముఅల్లరి నరేష్భారతదేశ ఎన్నికల వ్యవస్థతెలంగాణ రాష్ట్ర సమితిమహాసముద్రంవంకాయశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంవిరాట్ కోహ్లిశుభాకాంక్షలు (సినిమా)రాశి (నటి)ఆంధ్రజ్యోతికరక్కాయరష్మి గౌతమ్చేతబడిపక్షవాతంవాయు కాలుష్యంఆవర్తన పట్టికవిష్ణుకుండినులుచోళ సామ్రాజ్యంసౌర కుటుంబంభారత రాజ్యాంగ పీఠికపెరిక క్షత్రియులుపెమ్మసాని నాయకులువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిసునాముఖిభారత జాతీయ ఎస్సీ కమిషన్వై. ఎస్. విజయమ్మవాతావరణంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభారత రాజ్యాంగ ఆధికరణలుపరశురాముడుశుక్రుడు జ్యోతిషంయమున (నటి)సుగ్రీవుడు🡆 More