ధనం

ధనమును డబ్బు, రొక్కము అని కూడా అంటారు.

ధనమును ఆంగ్లములో money అంటారు. ధనంతో కొన్ని వస్తువులను కొనవచ్చు, కొన్ని సేవలను పొందవచ్చు. ధనాన్ని లోహంతోను, కాగితం రూపంలోను, ఇతర వస్చేస్తారు.ధనంపై అధికారిక సమాచారం ముద్రితమై ఉంటుంది. ధనమును వివిధ అవసరముల నిమిత్తం అప్పు తీసుకొని తిరిగి చెల్లించవచ్చు. వివిధ దేశములకు సంబంధించిన ప్రభుత్వాలు మానవ సమాజము యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడానికి ధన నియంత్రణ చేస్తుంది.

ధనం
నాణేలు, ధనపత్రాలు – అన్నిటికన్నా వాడుకైన ధనాని రెండు ప్రత్యక్షమైన రూపాలు.
ధనం
A 640 BC one-third stater electrum coin from Lydia.
ధనం
Song Dynasty Jiaozi, the world's earliest paper money

ధనంను సులభంగా గుర్తించగలగడం

కాగితం రూపంలో లేక నాణేల రూపంలో తయారు చేసిన ధనాన్ని చూడగానే గుర్తించ గలిగేలా దాని విలువ వెంటనే తెలుసుకునేలా వీటిని వాటి విలువను బట్టి ఆకారంలోను, పరిమాణంలోను, నాణ్యతలోను, రంగులలోను మార్పులు కలుగజేస్తారు.

వివిధ దేశాలలో వివిధ పేర్లు, చిహ్నాలు

ధనాన్ని వివిధ దేశాలలో విభిన్న పేర్లతో పిలవడమే కాకుండా వాటికి వివిధ చిహ్నాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు అమెరికా డాలర్ చిహ్నం $, అలాగే భారతీయ రూపాయి చిహ్నము ₹.

ధనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి

రక్తం ఏ విధంగా నిరంతరం గుండెను చేరి శుద్ధి పడుతూ అన్ని శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే ధనం కూడా క్రమ పద్ధతిలో నిరంతరం నడుస్తూ అన్ని ప్రాంతాలను, ప్రజలందరిని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.

ఇవి కూడా చూడండి

డబ్బు - క్యాష్

Tags:

ధనం ను సులభంగా గుర్తించగలగడంధనం వివిధ దేశాలలో వివిధ పేర్లు, చిహ్నాలుధనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలిధనం ఇవి కూడా చూడండిధనంఆంగ్ల భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

తొలిప్రేమశాంతికుమారికౌరవులువై.యస్.అవినాష్‌రెడ్డిఆప్రికాట్దేవులపల్లి కృష్ణశాస్త్రిగుణింతంపద్మశాలీలుమీనాక్షి అమ్మవారి ఆలయంచతుర్యుగాలుసప్త చిరంజీవులుభరణి నక్షత్రముమురుడేశ్వర ఆలయంకె. అన్నామలైప్రశ్న (జ్యోతిష శాస్త్రము)వర్షంవంగవీటి రంగాఅమరావతి స్తూపంజనసేన పార్టీసీతారామ కళ్యాణంనవమిఇన్‌స్టాగ్రామ్కోమటిరెడ్డి వెంకటరెడ్డిలంబసింగివై.యస్.భారతిహనుమంతుడుఈనాడుఅగ్నికులక్షత్రియులుశ్రీకాళహస్తిషారుఖ్ ఖాన్తాంతియా తోపేపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాగురజాడ అప్పారావుపల్లెల్లో కులవృత్తులుడి వి మోహన కృష్ణసీ.ఎం.రమేష్శివ పురాణందినేష్ కార్తీక్రమ్యకృష్ణప్రీతీ జింటానవనీత్ కౌర్రాకేష్ మాస్టర్ఎఱ్రాప్రగడజయలలిత (నటి)రుహానీ శర్మఅచ్చులుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377రమ్య పసుపులేటిపిత్తాశయమునరసింహ (సినిమా)శ్రీరంగనీతులు (సినిమా)వల్లభనేని బాలశౌరివ్యతిరేక పదాల జాబితాఓంరాశిసంభోగం2019 భారత సార్వత్రిక ఎన్నికలుబి.ఆర్. అంబేద్కర్రష్మి గౌతమ్అమెరికా రాజ్యాంగంభారత కేంద్ర మంత్రిమండలిజీమెయిల్పులిహలం (నటి)వినుకొండసంగీత (నటి)ఓం భీమ్ బుష్పర్యాయపదంప్రజాస్వామ్యంజాతిరత్నాలు (2021 సినిమా)ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఅయ్యప్పశ్రీముఖిఆవేశం (1994 సినిమా)విభక్తితిక్కనవిజయశాంతిచిరంజీవి🡆 More