సెప్టెంబర్ 2007

2007 సెప్ట్ంబర్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత్ పాకిస్థాన్ ను ఓడించి ప్రపంచకప్ గెలిచింది.

సెప్టెంబరు 1

  • భారత రాష్ట్రమైన అస్సాంలో ఒక బాంబు పేలుడులో ఒక వ్యక్తిని హతమయ్యాడు. 12 మంది గాయపడ్డారు. పోలీసులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అస్సోంను అనుమానించారు.
  • మలేషియాలో 2007 లో డెంగ్యూ జ్వరం కేసులు పెరిగాయి, మొదటి ఎనిమిది నెలల్లో డెబ్బై ఐదు మంది మరణించారు. (టైమ్స్ ఆఫ్ ఇండియా)
  • రాణి కిత్తూరు చెన్నమ్మ విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో, సా.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడింది

సెప్ట్ంబరు 6

  • జబల్‌పూర్ వద్ద నున్న ఆశ్రమములో జరిగిన త్రొక్కిసలాటలో 11 మంది (5 స్త్రీలు) మరణించారు. 24 గాయ పడ్డారు.[www.andhranews.net/India/2007/September/6-killed-stampede-14607.asp (ఆంధ్ర న్యూస్) ]
  • భారత-ఇంగ్లాండు మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భారతదేశానికి చెందిన రాబిన్ ఊతప్ప అందించిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన్ తో భారతదేశం లండన్లో ఉన్న ఓవల్ లో ఘన విజయం సాధించింది.

సెప్టెంబరు 7

సెప్టెంబరు 12

  • రష్యా ప్రధానమంత్రి మైకేల్ ప్రాద్కోవ్, మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది.

సెప్టెంబరు 13

  • బుర్జ్ దుబాయ్ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా రికార్డు సృష్టించింది. టొరంటోలోని సిఎన్ టవర్ రికార్డు ఛేదించబడింది.

సెప్టెంబరు 14

  • రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.

సెప్టెంబరు 24

సెప్టెంబర్‌ 25

సెప్టెంబర్ 2007 
జానా కృష్ణమూర్తి

మూలాలు

Tags:

సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 1సెప్టెంబర్ 2007 సెప్ట్ంబరు 6సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 7సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 12సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 13సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 14సెప్టెంబర్ 2007 సెప్టెంబరు 24సెప్టెంబర్ 2007 సెప్టెంబర్‌ 25సెప్టెంబర్ 2007 మూలాలుసెప్టెంబర్ 2007

🔥 Trending searches on Wiki తెలుగు:

దగ్గుబాటి వెంకటేష్తీన్మార్ మల్లన్నమేషరాశిసన్నాఫ్ సత్యమూర్తిLతెనాలి రామకృష్ణుడుఆల్ఫోన్సో మామిడిమారేడువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నోటారైతుబంధు పథకంపెంటాడెకేన్కన్యారాశిమలబద్దకంపోలవరం ప్రాజెక్టుతెలంగాణ ప్రభుత్వ పథకాలురోనాల్డ్ రాస్గూగుల్వై. ఎస్. విజయమ్మవ్యతిరేక పదాల జాబితాతులారాశిషాహిద్ కపూర్అల్లూరి సీతారామరాజునారా లోకేశ్సెక్యులరిజంటమాటోయేసు శిష్యులువిశాల్ కృష్ణఅనసూయ భరధ్వాజ్నవధాన్యాలుదగ్గుబాటి పురంధేశ్వరిభారత ప్రధానమంత్రుల జాబితావంగా గీతమహేంద్రగిరిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతెలుగు సినిమాలు 2022పటికఆర్టికల్ 370 రద్దుఉండి శాసనసభ నియోజకవర్గంమా తెలుగు తల్లికి మల్లె పూదండఅమ్మల గన్నయమ్మ (పద్యం)అరుణాచలంసమంతబ్రాహ్మణులుఆర్టికల్ 370అలంకారంమంతెన సత్యనారాయణ రాజుసంఖ్యపచ్చకామెర్లుమర్రితెలుగు సినిమాలు 2023పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఉష్ణోగ్రతఅన్నమయ్యవాస్తు శాస్త్రంబంగారంనందమూరి తారక రామారావుబుధుడుఅంగుళంమిథునరాశితెలుగు సినిమాల జాబితాఋతువులు (భారతీయ కాలం)ఇత్తడిఅశోకుడుపూర్వాభాద్ర నక్షత్రముద్వాదశ జ్యోతిర్లింగాలుఫిరోజ్ గాంధీవరిబీజంపిత్తాశయముకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఆషికా రంగనాథ్పార్లమెంటు సభ్యుడుఅష్ట దిక్కులు2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతీయ తపాలా వ్యవస్థతెలుగు సాహిత్యంఉలవలుస్త్రీవాదంఆశ్లేష నక్షత్రము🡆 More