సెక్స్ మ్యూజియం

సెక్స్ మ్యూజియం (sex museum) లైంగిక కళకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించే మ్యూజియం.

ఇవి ఐరోపా ఖండంలో 1960-70 దశకంలో విస్తృతంగా ఏర్పాటుచేయబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం 2002 సంవత్సరం ముంబైలో ఏర్పాటుచేయబడింది.

సెక్స్ మ్యూజియం
న్యూయార్క్ లోని సెక్స్ మ్యూజియం.

సంగ్రహాలయాలు

ఆసియా

సెక్స్ మ్యూజియం 
"Beppu Hihōkan", a sex museum next to the Shiraike-Jigoku in the Kannawa Spa, Beppu, Ōita, Japan.
  • చైనాలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం 1999 లో షాంఘై పట్టణ నడిమధ్యలో ప్రారంభించబడింది. దీనిని 2001 సంవత్సరంలో నగర సివార్లకు మార్చబడినది. దీనిని ప్రాచీన చైనీస్ సెక్స్ కల్చర్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. వ్యవస్థాపక సెక్సాలజిస్ట్ డా. ల్యూ డాలిన్ స్మారకంగా డాలిన్ కల్చరల్ ఎగ్జిబిషన్ అని కూడా పిలుస్తారు. మరళ 2004 లో టాంగ్ లీ ప్రాంతానికి మార్చబడి చైనా సెక్స్ మ్యూజియం అని ప్రసిద్ధిచెందినది. ఇందులో సుమారు మూడువేలకు పైగా సెక్స్ కళాఖండాలు భద్రపరచబడ్డాయి.
  • భారతదేశంలోని మొట్టమొదటి సెక్స్ మ్యూజియం ముంబై లో 2002 సంవత్సరంలో తెరువబడినది.
  • దక్షిణ కొరియాలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం, ఆసియా ఎరోస్ మ్యూజియం, సియోల్ నగరంలో 2003 లో ప్రారంభించబడినది. ఇది కొద్దికాలంలోనే మూతపడింది.
  • దక్షిణ కొరియాలోని జేజు ద్వీపంలో లవ్ ల్యాండ్ పార్క్ 2004 లో తెరవబడినది. ఇది బయలు ప్రదేశంలో సెక్స్ కు సంబంధించిన శిల్పాలు ప్రదర్శన మీద ఆధారంగా స్థాపించారు. ఇక్కడ ఇలాంటివి వివిధ రతి భంగిమలలోనున్న 140 శిల్పాలు ఉన్నాయి.
  • జపాన్లో చాలా సెక్స్ మ్యూజియంలున్నాయి. వీటిని హిహోకన్ ("Hihokan లేదా House of Hidden Treasures)" అని పిలుస్తారు.

మూలాలు

Tags:

ఐరోపాభారత దేశముముంబైమ్యూజియంలైంగిక విద్య

🔥 Trending searches on Wiki తెలుగు:

వేమనవేయి స్తంభాల గుడిగజేంద్ర మోక్షంపటిక2024 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీరామనవమిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థవిడదల రజినిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు వ్యాకరణంఛందస్సుకరోనా వైరస్ 2019పది ఆజ్ఞలురామ్ చ​రణ్ తేజకీర్తి సురేష్పేర్ని వెంకటరామయ్యపంచభూతలింగ క్షేత్రాలుభువనేశ్వర్ కుమార్రాశి (నటి)శ్రీశ్రీవిద్యుత్తురోనాల్డ్ రాస్విజయ్ (నటుడు)సెక్యులరిజంమహేశ్వరి (నటి)రామరాజభూషణుడుఅమెజాన్ (కంపెనీ)ప్రకటనతెలుగు సినిమాలు 2022అర్జునుడుదశదిశలుఢిల్లీ డేర్ డెవిల్స్తిరువణ్ణామలైశ్రీకాకుళం జిల్లాఅడాల్ఫ్ హిట్లర్శుభాకాంక్షలు (సినిమా)మ్యాడ్ (2023 తెలుగు సినిమా)చెమటకాయలునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఉగాదిసత్యమేవ జయతే (సినిమా)చంపకమాలశ్రీకాళహస్తిమహాభారతంభారతీయ తపాలా వ్యవస్థశాతవాహనులురాజంపేట శాసనసభ నియోజకవర్గంబ్రహ్మంగారి కాలజ్ఞానంటెట్రాడెకేన్హార్సిలీ హిల్స్మహమ్మద్ సిరాజ్మాళవిక శర్మభారత రాష్ట్రపతిభారతీయ రైల్వేలుదినేష్ కార్తీక్రిషబ్ పంత్ప్రేమలువిశాఖ నక్షత్రముఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్మామిడినరసింహావతారంఐక్యరాజ్య సమితికమల్ హాసన్డిస్నీ+ హాట్‌స్టార్సెక్స్ (అయోమయ నివృత్తి)భారతీయ శిక్షాస్మృతిఆర్టికల్ 370 రద్దుకర్ణుడుదొమ్మరాజు గుకేష్ఆయాసంభద్రాచలంతోట త్రిమూర్తులుగ్రామ పంచాయతీఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనర్మదా నదిఇంగువగ్లోబల్ వార్మింగ్వై.యస్.భారతి🡆 More