వికీ లవ్స్ మాన్యుమెంట్స్

వికీ లవ్స్ మాన్యుమెంట్శ్ (Wiki Loves Monuments) ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో జరిగే అంతర్జాతీయ ఫోటో కాంపిటీషన్.

ఇందులో పాల్గొనే వ్యక్తులు చారిత్రాత్మక కట్టడాలు, స్మారక చిహ్నాల అందమైన చిత్రపటాలను తీసి వికీమీడియా కామన్స్ (en:Wiki Commons) లో చేరుస్తారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఆయా దేశాలలోని చారిత్రాత్మక కట్టాల ప్రాధాన్యతను గుర్తించండం.

Logo officiel de Wiki Loves Monuments
Logo officiel de Wiki Loves Monuments

ఈ పోటీ మొట్టమొదట నెదర్లాండ్స్ లో 2010 వ సంవత్సరం నిర్వహించబడినది. 2011 లో ఇది ఐరోపా ఖండంలో నిర్వహించబడగా, ఈ సంవత్సరం (2012) ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలలో నిర్వహించబడుతున్నది.

చరిత్ర

వికీ లవ్స్ మాన్యుమెంట్స్ 
The 35 participating countries in 2012

దీనికి ప్రామాణికమైన "Rijksmonument" (అనగా, "జాతీయ కట్టడం") నెదర్లాండ్స్ లోని చిత్రకారులు డచ్ జాతీయ కట్టడాలపై దృష్టిసారించారు. ఇలాంటి Rijkmonuments లో నిర్మాణాత్మకంగాను, సామాన్యమైన అందం, శాస్త్రీయత, సాంస్కృతిక ప్రాముఖ్యత లాంటి విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. మొదటి పోటీలో ఇలాంటి నిర్మాణాలను 12,500 కన్నా అధికంగా చేర్చడమైనది.

ఈ పోటీ ఘనవిజయం సాధించడంతో ఐరోపా ఖండంలోని 18 దేశాలు 2011 సంవత్సరం పోటీలో పాల్గొన్నాయి. రెండవ సంవత్సరంలోనే సుమారు 170,000 చిత్రాలను పరిరక్షించారు.

2012 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

కార్యక్రమ వివరాలు

వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ఒక విశిష్టమైన పోటీ. ఇది సెప్టెంబరు 1st నుండి సెప్టెంబరు 30th తేదీల మధ్యన జరుగుతుంది. పాల్గొనే పోటీదారులు వారు తీసిన ఫోటోలను నేరుగా వికీమీడియా కామన్స్ Wiki Commons లోనికి ఎక్కించాలి. వారు తీసిన పాతవైనా కావచ్చును. కానీ వాటిని కొత్తగా కామన్స్ లోకి చేర్చి తప్పనిసరిగా ఉచిత లైసెన్స్ CC-BY-SA 3.0 క్రింది విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ పాల్గొనేందుకు ఫోటోలు చారిత్రాత్మక కట్టడాలు లేదా ప్రదేశాలకు సంబంధించినవిగా ఉండాలి.

2012 పోటీ దేశాలు

ఈ క్రింది దేశాలు 2012 సంవత్సరంలో జరిగే వికీ లవ్స్ మాన్యుమెంట్స్ లో పాల్గొంటున్నాయి.

  1. అండోరా
  2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  3. అర్జెంటీనా
  4. ఆస్ట్రియా
  5. ఇజ్రాయిల్
  6. ఇటలీ
  7. ఉక్రెయిన్
  8. ఎస్టోనియా
  9. కెనడా
  10. కెన్యా
  11. కెటలోనియా
  12. కొలంబియా
  13. చిలీ
  14. చెక్ రిపబ్లిక్
  15. జర్మనీ
  16. బెలారస్
  17. బెల్జియం
  18. డెన్మార్క్
  19. దక్షిణ ఆఫ్రికా
  20. నార్వే
  21. పనామా
  22. నెదర్లాండ్స్
  23. ఫిలిప్పీన్స్
  24. పోలెండ్
  25. ఫ్రాంస్
  26. భారతదేశం
  27. మెక్సికో
  28. రొమానియా
  29. రష్యా
  30. లిచిటెంస్టీన్
  31. లగ్జంబర్గ్
  32. సెర్బియా
  33. స్పెయిన్
  34. స్వీడన్
  35. స్విట్జర్లాండ్
  36. హంగేరి

మూలాలు

బయటి లింకులు

Tags:

వికీ లవ్స్ మాన్యుమెంట్స్ చరిత్రవికీ లవ్స్ మాన్యుమెంట్స్ కార్యక్రమ వివరాలువికీ లవ్స్ మాన్యుమెంట్స్ 2012 పోటీ దేశాలువికీ లవ్స్ మాన్యుమెంట్స్ మూలాలువికీ లవ్స్ మాన్యుమెంట్స్ బయటి లింకులువికీ లవ్స్ మాన్యుమెంట్స్en:Wiki Commonsవికీమీడియా కామన్స్సెప్టెంబరు

🔥 Trending searches on Wiki తెలుగు:

హెపటైటిస్‌-బిహర్షవర్థనుడుపెళ్ళిపురాణాలుచిరంజీవికందుకూరి వీరేశలింగం పంతులుఉలవలుభారత ఆర్ధిక వ్యవస్థమూర్ఛలు (ఫిట్స్)రాయలసీమజోష్ (సినిమా)రామావతారముభారత రాజ్యాంగ సవరణల జాబితాభారతీయ రైల్వేలుజైన మతంపెంచల కోననాగార్జునసాగర్బలిజదసరామహామృత్యుంజయ మంత్రంరామోజీరావునువ్వొస్తానంటే నేనొద్దంటానాకాలేయంమహాభారతంవ్యతిరేక పదాల జాబితాకృత్రిమ మేధస్సుతీన్మార్ మల్లన్నతిథితిప్పతీగనల్గొండ జిల్లాడార్విన్ జీవపరిణామ సిద్ధాంతంగైనకాలజీవృషణంహార్దిక్ పాండ్యాహెబియస్ కార్పస్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీశకుంతలద్వాదశ జ్యోతిర్లింగాలుతెలుగు వ్యాకరణంబ్రహ్మంగారిమఠంసమంతముదిరాజ్ (కులం)బౌద్ధ మతంబ్రాహ్మణులుచోళ సామ్రాజ్యంఆశ్లేష నక్షత్రముఆర్. విద్యాసాగ‌ర్‌రావువీర్యంతెల్లబట్టబలగంచే గువేరాఅనుష్క శెట్టిభారతీయ జనతా పార్టీరజియా సుల్తానావ్యాసుడుహరిద్వార్పనసమరియు/లేదాశ్రీరామనవమిజూనియర్ ఎన్.టి.ఆర్విశ్వనాథ సత్యనారాయణక్షత్రియులుపౌరుష గ్రంథిసమ్మక్క సారక్క జాతరసంక్రాంతిపి.టి.ఉషభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుడొక్కా సీతమ్మకంప్యూటరుశ్రీ కృష్ణదేవ రాయలుఅయస్కాంత క్షేత్రంఅర్జునుడుయాదవభగత్ సింగ్వేములవాడకాశీరూపవతి (సినిమా)🡆 More