వంజరం

వంజరం (Scomberomorus guttatus) ఒక రకమైన చేప.

Indo-Pacific king mackerel
వంజరం
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Actinopterygii
Order:
Perciformes
Family:
Scombridae
Genus:
Scomberomorus
Species:
S. guttatus
Binomial name
Scomberomorus guttatus
(Bloch & Schneider, 1801)

ఇదొక ఆహారంగా ఉపయోగపడే సముద్ర చేప. ఇది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఇది సుమారు 45 kg వరకు పెరుగుతుంది. ఇది భారతదేశం, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధిచెందినది. అతి ఖరీదైన చేపలలో ఇది కూడ ఒకటి. ఈ చేపతో ఊరగాయ కూడా పెడతారు. దీనినే ఆంగ్లంలో seer fish లేదా Indo-Pacific king mackerel మరాఠీలో సుర్మయీ (सुरमई)అనీ, తమిళం లో వంజరం నెయ్మీన్ (நெய்மீன்) అనీ , మలయాళంలో నెయ్మీన్ (നെയ്മീന്‍) అనీ ,తుళు లో అంజల్ (ಅಂಜಲ್) అనీ, కన్నడం లో అర్కోలి (ಅರ್ಕೊಲಿ) అనీ, కొంకణి లో ఇస్వాన్ అనీ, సింహళలో థోరా అనీ వ్యవహరిస్తారు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండటం వలన ఈ చేప ఆహారంగా చాలా ఆరోగ్యకారి.


మూలాలు

  • పెస్కాఫ్రెష్ లో వంజరం గురించి
  • "Scomberomorus guttatus". Integrated Taxonomic Information System. Retrieved 30 January 2006.
  • Froese, Rainer and Pauly, Daniel, eds. (2005). "Scomberomorus guttatus" in FishBase. 10 2005 version.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆక్యుపంక్చర్జమలాపురం కేశవరావుషర్మిలారెడ్డిక్లోమముకానుగ90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిదాసోజు శ్రవణ్మంగళవారం (2023 సినిమా)వావిలిసోమనాథ్శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)పాలక్కాడ్ జిల్లాలంబాడిసరస్వతితామర వ్యాధివై.యస్.అవినాష్‌రెడ్డిసెయింట్ లూసియాఉపనిషత్తుఆలీ (నటుడు)రామ్ పోతినేనిసుఖేశ్ చంద్రశేఖర్పిత్తాశయముగౌతమ్ మీనన్ఛత్రపతి శివాజీతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఅల్లు అర్జున్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళినరేంద్ర మోదీధర్మవరం శాసనసభ నియోజకవర్గంచోళ సామ్రాజ్యంభారతీయ రిజర్వ్ బ్యాంక్విజయశాంతిజగ్జీవన్ రాంస్మృతి మందానఅనుపమ పరమేశ్వరన్కర్ర పెండలంలోక్‌సభ నియోజకవర్గాల జాబితామాక్సిం గోర్కీరఘురామ కృష్ణంరాజుహస్త నక్షత్రముతెనాలి రామకృష్ణుడుహస్తప్రయోగంఊర్వశిజీమెయిల్భారత స్వాతంత్ర్యోద్యమంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)చతుర్వేదాలుకరోనా వైరస్ 2019గురజాడ అప్పారావుమోదుగకన్నెగంటి బ్రహ్మానందం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువింధ్య విశాఖ మేడపాటిపరిపూర్ణానంద స్వామితెలుగు సినిమాలు 2024అదితిరావు హైదరీసర్దార్ వల్లభభాయి పటేల్కులంయేసు శిష్యులువిశాఖ నక్షత్రముసంతోషం (2002 సినిమా)హైదరాబాదురైలుడిస్నీ+ హాట్‌స్టార్సంభోగంవై.ఎస్.వివేకానందరెడ్డిమరణానంతర కర్మలుభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితావిటమిన్ బీ12కస్తూరి రంగ రంగా (పాట)శ్రీ కృష్ణదేవ రాయలుచాకలి ఐలమ్మరామావతారంరామోజీరావురౌద్రం రణం రుధిరం🡆 More