రూపయ్య బండా

రుపియా బ్వేజానీ బండా (19 ఫిబ్రవరి 1937 - 11 మార్చి 2022) జాంబియా రాజకీయ నాయకుడు, అతను 2008 నుండి 2011 వరకు జాంబియా నాల్గవ అధ్యక్షుడిగా పనిచేశాడు., రూపయ్య బండా కెన్నెత్ కౌండా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు, ఆ సమయంలో అతను అనేక దౌత్య పదవులను నిర్వహించాడు.

రూపయ్య బండ
రూపయ్య బండా
జాంబియా ఆధ్యక్షుడు
In office
2008 ఆగస్టు 19 – 2011 సెప్టెంబర్ 23
Vice Presidentజార్జ్ కౌండ
అంతకు ముందు వారుమైఖేల్ క్లార్క్
తరువాత వారు[మైకేల్ షూమాకర్]]
జాంబియా ఉపాధ్యక్షుడు
In office
2006 అక్టోబర్ 9 – 2008 నవంబర్ 2
అధ్యక్షుడుమైఖేల్ క్లార్క్
అంతకు ముందు వారు[మహమ్మద్ గడాపీ]]
తరువాత వారుజార్జి కౌండా
వ్యక్తిగత వివరాలు
జననం1937 ఫిబ్రవరి 19
, జాంబియా
మరణం2022 నవంబరు 11
లుసాకా, జాంబియా
రాజకీయ పార్టీ[జాంబియా పీపుల్స్ పార్టీ]]
సంతానం7
కళాశాలజాంబియా విశ్వవిద్యాలయం

అక్టోబరు 2006లో, జాంబియా ఉపాధ్యక్షునిగా నియమించబడ్డాడు. మ్వానావాస జూన్ 2008లో అనారోగ్యం బాధపడి, ఆ సంవత్సరం తరువాత మరణించిన తర్వాత, రూపయ్య బండ తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. 2008 ఎన్నికల సమయంలో రూపయ్య బండ , పేట్రియాటిక్ ఫ్రంట్‌కు చెందిన ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ సతాపై గెలిచాడు.

బాల్యం

బండా దక్షిణ రోడేషియా (ఇప్పుడు జింబాబ్వే )లోని గ్వాండాలోని మికో పట్టణంలో జన్మించాడు; అతను 1960లో యువజన విభాగంలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు జాంబియాలోని రుసాంగు విశ్వవిద్యాలయంలోని ప్రముఖ పూర్వ విద్యార్థులలో బండా ఒకరు.

రాజకీయ జీవితం

బండా 1978లో మునాలి నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1988 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ బండ ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు. బండ జాంబియా గనుల శాఖ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు.

1991లో, బండ మునాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూవ్‌మెంట్ ఫర్ మల్టీపార్టీ డెమోక్రసీ పార్టీఅభ్యర్థి రోనాల్డ్ పెన్జా చేతిలో ఓడిపోయాడు.

మరణం

బండా 85 సంవత్సరాల వయస్సులో 11 మార్చి 2022న పెద్దప్రేగు క్యాన్సర్‌తో లుసాకాలోని తన ఇంట్లో మరణించారు. అతని మరణానికి సంతాపంగా, జాంబియా ప్రభుత్వం జెండాలు సగానికి కప్పబడి ఏడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. నమీబియా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

Tags:

కెన్నెత్ కౌండ

🔥 Trending searches on Wiki తెలుగు:

షర్మిలారెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిసౌర కుటుంబంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంహస్తప్రయోగంఉమ్మెత్తప్రశాంత్ నీల్సౌందర్యగరుడ పురాణంశ్రావణ భార్గవిదసరాలోక్‌సభతెలుగు పదాలుపాండవులుభరణి నక్షత్రముకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంవిద్యఆత్రం సక్కుకోదండ రామాలయం, ఒంటిమిట్టమిథునరాశిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావర్షం (సినిమా)సన్ రైజర్స్ హైదరాబాద్పల్లెల్లో కులవృత్తులుభారతీయ శిక్షాస్మృతిమెరుపుగంజాయి మొక్కపామురైతుబంధు పథకంఈశాన్యంకూన రవికుమార్గౌతమ బుద్ధుడుభారతదేశంలో సెక్యులరిజంభారత జాతీయగీతంపర్యాయపదంశివుడుకానుగసామెతలువికీపీడియానువ్వు వస్తావనిఉప రాష్ట్రపతిఇక్ష్వాకులుఓటుతెలుగు నెలలుజాతీయ ప్రజాస్వామ్య కూటమినారా చంద్రబాబునాయుడురామ్ చ​రణ్ తేజతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమూర్ఛలు (ఫిట్స్)సోరియాసిస్సమాచార హక్కువృశ్చిక రాశిమంగళసూత్రంనాయట్టుపి.సుశీలచిరంజీవిచతుర్యుగాలుమురుడేశ్వర ఆలయంసజ్జల రామకృష్ణా రెడ్డిఆప్రికాట్ఆంగ్ల భాషరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఏనుగుపెళ్ళి (సినిమా)గరుత్మంతుడుఉండి శాసనసభ నియోజకవర్గంశ్రీదేవి (నటి)విడాకులుసావిత్రి (నటి)పమేలా సత్పతికాకినాడబ్రహ్మంగారి కాలజ్ఞానంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుహస్త నక్షత్రముకస్తూరి రంగ రంగా (పాట)నామనక్షత్రముసుందర కాండ🡆 More