యోనిశీర్షం

యోనిశీర్షం (క్లిటోరిస్) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము.

ఇది క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మానవులలో ఇది చిన్న గుండీ మాదిరిగా యోని ద్వారం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది పురుషులలో శిశ్నానికి సమాజాతమైన భాగం. దీని ముఖ్యమైన విధి రతి క్రీడలో స్త్రీకి సుఖాన్ని కలిగించి, భావప్రాప్తి కలిగించడం.

యోనిశీర్షం / క్లిటోరిస్
యోనిశీర్షం
The internal anatomy of the human vulva, with the clitoral hood and labia minora indicated as lines. The clitoris extends from the visible portion to a point below the pubic bone.
గ్రే'స్ subject #270 1266
ధమని Dorsal artery of clitoris, deep artery of clitoris
సిర Superficial dorsal veins of clitoris, deep dorsal vein of clitoris
నాడి Dorsal nerve of clitoris
Precursor Genital tubercle
MeSH Clitoris
యోని, యోని శీర్షం
యోనిశీర్షం
స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు

పక్కన చూపబడిన చిత్రంలో స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు విడిగా చూపబడింది.
1. యోనిశీర్షం పైనున్న తొడుగు (prepuce) ;
2. యోనిశీర్షం యొక్క గ్రంథి (glans) ;
3. మూత్రద్వారం (Urethral orifice) ;
4. యోని కండరాలు;
5. యోని లోపొర;
6. యోని ద్వారం;
7. యోని పైపొర ;
8. పెరినియం

Tags:

భావప్రాప్తియోనిరతి క్రీడశిశ్నము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంభారతదేశంలో కోడి పందాలుపాడ్కాస్ట్శ్రీరామనవమిసజ్జలువర్షంపాల కూరపుష్కరంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)దశరథుడునరేంద్ర మోదీవిజయ్ (నటుడు)నయన తారవందే భారత్ ఎక్స్‌ప్రెస్టమాటోభారతరత్ననాగార్జునసాగర్శివ కార్తీకేయన్తెలంగాణ ప్రభుత్వ పథకాలుపాములపర్తి వెంకట నరసింహారావుక్వినోవారామసహాయం సురేందర్ రెడ్డిబాలకాండగొట్టిపాటి నరసయ్యయూట్యూబ్గోవిందుడు అందరివాడేలేనానార్థాలుమరణానంతర కర్మలుహైపర్ ఆదిరెడ్డితెలుగు విద్యార్థినువ్వు నాకు నచ్చావ్రాజమండ్రికులంఅమెజాన్ (కంపెనీ)సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుసమాసంవంకాయదేవులపల్లి కృష్ణశాస్త్రివిశాల్ కృష్ణభారత రాష్ట్రపతిపెద్దమనుషుల ఒప్పందంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఎయిడ్స్నీ మనసు నాకు తెలుసుతాజ్ మహల్గురజాడ అప్పారావురిషబ్ పంత్ఇంటి పేర్లుతెలుగు సినిమావేమనH (అక్షరం)కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుశివుడువై.యస్.అవినాష్‌రెడ్డివిష్ణువు వేయి నామములు- 1-1000శ్రవణ కుమారుడువాసుకి (నటి)సిద్ధార్థ్మెరుపువరిబీజంభారతీయ శిక్షాస్మృతి2024 భారతదేశ ఎన్నికలుకృతి శెట్టిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునవలా సాహిత్యముతెలుగు కవులు - బిరుదులుఉండి శాసనసభ నియోజకవర్గంగ్లెన్ ఫిలిప్స్కల్వకుంట్ల కవితఅశ్వత్థామవృత్తులుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థభద్రాచలంబద్దెన🡆 More