బొరుగులు

మరమరాలను వివిధ ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.

బొరుగులు
మరమరాలు.
బొరుగులు
బొరుగులు

తయారుచేసే విధానం

  1. వరిని ఉడకబెట్టండి
  2. నీరు వంచి వెయ్యండి
  3. ఎండ బెట్టండి
  4. పొట్టు తీసివెయ్యండి
  5. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
  6. జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి

ఉపయోగాలు

మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం లన రక్తపోటు స్థిరంగా ఉంటుంది ఇది సాధారణంగా అల్పాహారం తృణధాన్యాలు, ఉప్మా, బేల్ పూరి వంటి చిరుతిండ్లు, మిఠాయి లలో ఉపయోగించబడుతుంది. వీటిలో తరచుగా కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇవి ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన చిరుతిండి కోసం చూస్తున్నవారికి ప్రసిద్ధ ఎంపిక.

మూలాలు

Tags:

ఆంగ్లంజొన్నతొలి ఏకాదశిపేలపిండిబెల్లంవ్యవసాయదారుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

పాండవ వనవాసంమురళీమోహన్ (నటుడు)కల్వకుంట్ల చంద్రశేఖరరావుమహేంద్రసింగ్ ధోనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅనిల్ అంబానీమియా ఖలీఫా90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తెలుగు ప్రజలుమొదటి ప్రపంచ యుద్ధంచర్మముయవలురాగంవంగవీటి రంగాషడ్రుచులుఆవువంగా గీతడీజే టిల్లుమఖ నక్షత్రముకులంకొణతాల రామకృష్ణకుక్కభారతీయ స్టేట్ బ్యాంకుచాట్‌జిపిటిPH2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాచతుర్వేదాలుశిల్పా షిండేభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీ కృష్ణదేవ రాయలుయాదవసుభాష్ చంద్రబోస్హస్త నక్షత్రమువిజయనగర సామ్రాజ్యంఇస్లాం మతంగుంటూరు కారంశుక్రుడు జ్యోతిషంసుమేరు నాగరికతఫ్లిప్‌కార్ట్మహాభాగవతంఇండియన్ ప్రీమియర్ లీగ్ఆస్ట్రేలియాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిస్వాతి నక్షత్రముగుడ్ ఫ్రైడేక్షయమార్చి 30తెలంగాణా సాయుధ పోరాటంకీర్తి సురేష్పాట్ కమ్మిన్స్ఏనుగుపాములపర్తి వెంకట నరసింహారావుసుహాసిని (జూనియర్)వాతావరణంఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఅల్లూరి సీతారామరాజుఫరా ఖాన్వృషణం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రభుదేవాతెలంగాణ జిల్లాల జాబితాశకుంతలనా సామిరంగదత్తాత్రేయసెయింట్ లూసియాశ్రీకాళహస్తికుంభరాశిడొమినికాలలితా సహస్ర నామములు- 1-100శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)ఋగ్వేదంసీ.ఎం.రమేష్భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాఆర్థిక శాస్త్రంమారేడు🡆 More