నవీన్ చంద్ర

నవీన్ చంద్ర ఒక సినీ నటుడు.

తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగులో అందాల రాక్షసి, త్రిపుర లాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.

నవీన్ చంద్ర
నవీన్ చంద్ర
జననండిసెంబరు 2
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఓర్మా
తల్లిదండ్రులు
  • రామారావు (తండ్రి)
  • మాధవి (తల్లి)

వ్యక్తిగత జీవితం

నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని ప్రోత్సహించారు. పాఠశాల నుంచి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేసి బహుమతులు తీసుకున్నాడు.

సినిమాలు

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా 2017 లో వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు.

తెలుగు సినిమాలు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2006 సంభవామి యుగే యుగే అంజి గా జమ చేయబడింది
2007 కల్యాణం చందు గా ఘనత వహించాడు
2012 అందాల రాక్షసి సూర్య
2013 దళం అభి
2014 నా రాకుమారుడు వైష్ణవ్
2015 భమ్ బోలేనాథ్ కృష్ణుడు
త్రిపుర త్రిపుర భర్త
2016 లచ్చిందేవికీ ఓలెక్కుంది నవీన్
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రశాంత్
2017 నేను లోకల్ ఎస్‌ఐ సిద్ధార్థవర్మ
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వర
2018 దేవదాస్ అజయ్
అరవింద సమేత వీర రాఘవ బాలా రెడ్డి
2019 ఎవరు డీఎస్పీ అశోక్ కృష్ణ
2020 భానుమతి & రామకృష్ణ రామకృష్ణ
మిస్ ఇండియా విజయ్ ఆనంద్
2021 సూపర్ ఓవర్ కాసి
మోసగాళ్ళు సిద్
అర్ధ శతాబ్దం రంజిత్
మిషన్ 2020 ఏసీపీ జయంత్
బ్రో మాధవ్
1997
నేను లేని నా ప్రేమ కథ
2022 గని ఆది
విరాట పర్వం రఘు
రంగ రంగ వైభవంగా అర్జున్ ప్రసాద్
అమ్ము రవి
తగ్గేదే లే ఈశ్వర్
రిపీట్ విక్రమ్
2023 వీర సింహ రెడ్డి శేఖర్
మాయగాడు రవి
మంత్ ఆఫ్ మధు మధుసూధన్ రావు
2024 పదకొండు TBA
గేమ్ ఛేంజర్

తమిళ చిత్రాలు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2007 పజానియప్ప కల్లూరి పార్థి ప్రదీప్ గా ఘనత వహించారు
2014 బ్రమ్మన్ మదనకుమార్
కూట్టం అభి
శరభం విక్రమ్
2015 శివప్పు పాండియన్
2020 పటాస్ నీలప్పరై "నీలన్" లోకల్ బాయ్
2023 జిగర్తాండ డబుల్ ఎక్స్ డీఎస్పీ రత్న కుమార్
2024 పదకొండు TBA

టెలివిజన్

సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ భాష మూ
2021–ప్రస్తుతం పరంపర గోపి డిస్నీ+ హాట్‌స్టార్ తెలుగు
2024 ఇన్‌స్పెక్టర్ రిషి రిషి అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళం

మూలాలు

Tags:

నవీన్ చంద్ర వ్యక్తిగత జీవితంనవీన్ చంద్ర సినిమాలునవీన్ చంద్ర మూలాలునవీన్ చంద్రఅందాల రాక్షసిత్రిపుర (సినిమా)

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆర్యవైశ్య కుల జాబితాసామజవరగమననానార్థాలుసౌర కుటుంబంఅనిఖా సురేంద్రన్బౌద్ధ మతంజవాహర్ లాల్ నెహ్రూతామర వ్యాధిదాశరథి కృష్ణమాచార్యఇంగువAకమల్ హాసన్జవహర్ నవోదయ విద్యాలయంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కుంభరాశివెలిచాల జగపతి రావుసజ్జల రామకృష్ణా రెడ్డివిరాట్ కోహ్లిఅయోధ్యపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలుగు సంవత్సరాలుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభీష్ముడుఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకాజల్ అగర్వాల్పక్షవాతంకీర్తి సురేష్పోలవరం ప్రాజెక్టుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుగుంటూరువేయి స్తంభాల గుడిరైతుబంధు పథకంరామావతారంపోకిరిదశావతారములుఐక్యరాజ్య సమితిరామోజీరావుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపాములపర్తి వెంకట నరసింహారావువిజయసాయి రెడ్డిబాదామి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమదర్ థెరీసాయేసుశ్రీశైల క్షేత్రంఘిల్లిరవితేజH (అక్షరం)లలితా సహస్రనామ స్తోత్రందివ్యభారతిరాయప్రోలు సుబ్బారావుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుటంగుటూరి ప్రకాశంఆరోగ్యంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంవై. ఎస్. విజయమ్మవెంట్రుకఆత్రం సక్కుఢిల్లీ డేర్ డెవిల్స్పి.వెంక‌ట్రామి రెడ్డిఇత్తడితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థచార్మినార్భారతరత్నతులారాశికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుభగత్ సింగ్చిరుధాన్యంనరేంద్ర మోదీసంభోగంహల్లులుతెలుగు విద్యార్థివిజయశాంతితెలుగుహనుమజ్జయంతితొలిప్రేమయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్🡆 More