అమెజాన్ ప్రైమ్ వీడియో

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) స్ట్రీమింగ్ సేవ సంస్థ.

ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్‌ కామెడీస్, కార్టూన్‌ పిక్చర్స్, గాసిప్స్‌ సహా అన్నిటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తుంది. సెప్టెంబర్ 2006లో అమెజాన్‌ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్‌లోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్‌, ఫాస్టెస్ట్‌ డెలివరీ సేవలను పొందొచ్చు.ప్రైమ్ వీడియో ప్రస్తుతం 200కు పైగా దేశాలు, టెరిటరీస్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో 4000కు పైగా పట్టణాలల్లో అందుబాటులో ఉంది.

ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియో
లోగో since 2018
Type of businessబిజినెస్
Type of site
ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ)
Headquartersసియాటెల్ , వాషింగ్టన్ , యునైటెడ్ స్టేట్స్
Area servedప్రపంచ వ్యాప్తంగా ( మినహాయింపు (మెయిన్ ల్యాండ్ చైనా), క్యూబా , ఇరాన్, నార్త్ కొరియా & సిరియా
OwnerAmazon Inc.
Industryఎంట‌ర్‌టైన్‌మెంట్ , మాస్ మీడియా
Productsస్ట్రీమింగ్ మీడియా, వీడియో ఆన్ డిమాండ్, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్
Servicesఫిలిం ప్రొడక్షన్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్, టెలివిజన్ ప్రొడక్షన్
Parentఅమెజాన్
Subsidiariesవీడియో డైరెక్ట్
Commercialఅవును
Users175 మిలియన్ పైగా
(as of ఏప్రిల్ 29, 2021[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
Launchedసెప్టెంబరు 7, 2006; 17 సంవత్సరాల క్రితం (2006-09-07)
Current statusఆక్టివ్

సబ్‌స్క్రిప్షన్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు ‘యూత్‌ ఆఫర్‌’ కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది.

తెలుగులో విడుదలైన పలు సినిమాలు\ వెబ్‌సిరీస్‌లు

ఇతర బాషా సినిమాలు

  1. పొన్ మగల్ వంధల్ (తమిళం) - మే 29, 2020
  2. గులాబో సితాబో (హిందీ) - జూన్ 12, 2020
  3. పెంగ్విన్ (తమిళం, తెలుగు) - జూన్ 19, 2020
  4. లా (కన్నడ) - జూన్ 26, 2020
  5. ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ) - జూలై 24, 2020
  6. సుఫియాం సుజాతాయం (మలయాళం)
  7. శకుంతలా దేవి (హిందీ) - జులై 31, 2020

మూలాలు

Tags:

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగులో విడుదలైన పలు సినిమాలు\ వెబ్‌సిరీస్‌లుఅమెజాన్ ప్రైమ్ వీడియో ఇతర బాషా సినిమాలుఅమెజాన్ ప్రైమ్ వీడియో మూలాలుఅమెజాన్ ప్రైమ్ వీడియో

🔥 Trending searches on Wiki తెలుగు:

చాకలి ఐలమ్మవిడదల రజినివిద్యుత్తుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్మారేడున్యుమోనియాదాదాసాహెబ్ ఫాల్కేయుద్ధకాండసౌందర్యలహరిసంస్కృతంగోల్కొండఆటలమ్మఅంగారకుడు (జ్యోతిషం)కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅర్జునుడుతిరుపతిశాతవాహనులుపరిటాల రవినరేంద్ర మోదీకవిత్రయంసుమతీ శతకముకూచిపూడి నృత్యంనందమూరి బాలకృష్ణచీకటి గదిలో చితక్కొట్టుడుహనుమంతుడుఇందిరా గాంధీహర్షవర్థనుడుభాషా భాగాలుతెలుగు కులాలుహైదరాబాదుస్త్రీచతుర్వేదాలుజాతీయ రహదారి 44 (భారతదేశం)బౌద్ధ మతంమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంహరిద్వార్బసవేశ్వరుడుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాకాజల్ అగర్వాల్సర్పంచిమేషరాశివినుకొండనారదుడువ్యాసుడుకాశీవావిలాల గోపాలకృష్ణయ్యతెలంగాణ జిల్లాలుఏప్రిల్ఋతువులు (భారతీయ కాలం)బాబర్భారతీయ జనతా పార్టీదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోసీతాపతి చలో తిరుపతిజయం రవిసూర్యుడుబైబిల్ గ్రంధములో సందేహాలుకోడి రామ్మూర్తి నాయుడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువేయి స్తంభాల గుడిఓం నమో వేంకటేశాయఅల్ప ఉమ్మనీరుచార్మినార్కుంభమేళానోటి పుండుజ్యేష్ట నక్షత్రంఎఱ్రాప్రగడసంభోగంజయసుధఈత చెట్టుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతులసితులారాశిధనిష్ఠ నక్షత్రముమిషన్ ఇంపాజిబుల్పిట్ట కథలుకుతుబ్ మీనార్కామసూత్రవిశ్వబ్రాహ్మణరజినీకాంత్🡆 More