దసరా బుల్లోడు: 1971 సినిమా

దసరా బుల్లోడు సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.

దసరా బుల్లోడు
(1971 తెలుగు సినిమా)
దసరా బుల్లోడు: తారాగణం, పాటలు, విశేషాలు
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం వి.బి. రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
చంద్రకళ,
ఎస్.వి. రంగారావు,
సూర్యకాంతం,
రావి కొండలరావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

పాటలు

  1. అరెరెరెరె.... ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి - ఘంటసాల, పి.సుశీల
  2. ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో అయ్యా బుల్లయ్యా - ఘంటసాల, పిఠాపురం బృందం
  3. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెరిగిపోవనిమరచి పోనని - పి.సుశీల, ఘంటసాల
  4. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చెరిపివేస్తానని మరిచిపొతాననీ- పి.సుశీల
  5. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్యో మనచేత - పి.సుశీల, ఎస్.జానకి, ఘంటసాల
  6. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే ఓయమ్మా రాధకే చిక్కినాడే - పి.సుశీల, ఎస్. జానకి
  7. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు జారిందే గడుసుపిల్లా - ఘంటసాల, పి.సుశీల
  8. వినరా సూరమ్మ వీరగాధలు వీనులవిందుగా - ఘంటసాల, పిఠాపురం బృందం
  9. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా - ఘంటసాల
  10. స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన మంచి ఇంకను కలదని మనకు తెలుప (సాకీ) - ఘంటసాల

విశేషాలు

  • ఈ సినిమాను జితేంద్ర హీరోగా, రేఖ, షబానా అజ్మీలు నాయికలుగా హిందీలో "రాస్తే ప్యార్ కే" అనే పేరుతో పునర్మించారు.

వనరులు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

Tags:

దసరా బుల్లోడు తారాగణందసరా బుల్లోడు పాటలుదసరా బుల్లోడు విశేషాలుదసరా బుల్లోడు వనరులుదసరా బుల్లోడు1971జనవరి 13

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతరత్నషిర్డీ సాయిబాబాసీమ చింతసంభోగంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునెల్లూరుడిస్నీ+ హాట్‌స్టార్భారతదేశ ప్రధానమంత్రిసూర్యుడు (జ్యోతిషం)తెలంగాణ రాష్ట్ర శాసన సభఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచాట్‌జిపిటిగంగా పుష్కరంతెలుగు కులాలుసింధూ నదిరావణుడురైతుకార్తెకాజల్ అగర్వాల్జయం రవిచంద్రుడుసామెతల జాబితాశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవేయి స్తంభాల గుడిభారత స్వాతంత్ర్యోద్యమంరాష్ట్రకూటులుబంగారంఉగాదిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతెలంగాణ ప్రభుత్వ పథకాలునన్నయ్యనడుము నొప్పిభారత ఎన్నికల కమిషనుభారతదేశంలో మహిళలుపల్లెల్లో కులవృత్తులుసముద్రఖనిగ్రామ పంచాయతీమీనరాశికోణార్క సూర్య దేవాలయంవినుకొండసమాచార హక్కుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)శతభిష నక్షత్రముముదిరాజ్ (కులం)క్లోమముజిల్లేడుతెలుగు శాసనాలుతెల్లబట్టగ్రామంరమ్యకృష్ణభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమహేంద్రసింగ్ ధోనిశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)దావీదుహార్దిక్ పాండ్యాబలగంమే దినోత్సవంగోపరాజు సమరంసుమతీ శతకముయూకలిప్టస్గురుడుగిలక (హెర్నియా)శాకుంతలందేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోబంగారు బుల్లోడు (2021 సినిమా)రాజా రవివర్మఉప రాష్ట్రపతికృతి శెట్టిప్రియ భవాని శంకర్అనూరాధ నక్షత్రంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులునాని (నటుడు)దసరాపులికుతుబ్ మీనార్విభక్తిమరియు/లేదాఈశాన్యం🡆 More