భారతదేశం జాతీయ రహదారి 75: భారతీయ జాతీయ రహదారి

జాతీయ రహదారి 75 ( ఎన్ఎచ్ 75 ) అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల భారతదేశంలోని ఒక జాతీయ రహదారి.

ఈ జాతీయ రహదారిని గతంలో జాతీయ రహదారి 48 (ఎన్ఎచ్-48) గా గుర్తించబడింది. కర్ణాటక రాష్ట్ర రాజధానిని బెంగళూరు నుండి మంగళూరు (మంగళూరు) పోర్ట్ నగరాన్ని ఎన్ఎచ్ 75 కలుపుతుంది. కర్ణాటకలోని మూడు భౌగోళిక ప్రాంతాలైన కరావళి, మలెనాడు, బయలుసీమలను ఎన్ఎచ్-75 కలుపుతుంది. బంట్వాల్ లో కర్ణాటక రాష్ట్రంలో మొదలై నెల్యాది, శక్లేష్ పుర,హసన్, బెంగళూరు, కోలార్, ములబాగల్, వెంకటిగిరకోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి ద్వారా తమిళనాడు లోని వెల్లూర్ కు కలుపుతుంది. రాష్ట్రాల వారీగా మార్గం దూరం (కి.మీ.లలో).

Indian National Highway 75
75
జాతీయ రహదారి 75
ఎరుపు రంగులో జాతీయ రహదారి 75 మార్గం పటం
4 lane highway roads in India NH 48 Karnataka 3.jpg
కర్ణాటకలో జాతీయ రహదారి 75
మార్గ సమాచారం
పొడవు533 km (331 mi)
Major junctions
పశ్చిమ endబంట్వాల్, కర్నాటక
తూర్పు endవెల్లూర్, తమిళనాడు
Location
CountryIndia
Statesకర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
Primary destinationsహసన్, కర్ణాటక, కునిగల్, నెలమంగళ, బెంగళూరు, కోలార్, ముల్బాగల్, వెంకటగిరికోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి
రహదారి వ్యవస్థ
  • Roads in India
NH NH 73భారతదేశం జాతీయ రహదారి 75: కూడళ్లు, ఇవి కూడా చూడండి, మూలాలు NH 48

కూడళ్లు

  • జాతీయ రహదారి 73 (భారతదేశం) - బంట్వాల్ వద్ద ఆది/అంతం.
  • జాతీయ రహదారి 275 (భారతదేశం) - బంట్వాల్ సమీపంలో
  • జాతీయ రహదారి 373 (భారతదేశం) - హస్సన్ సమీపంలో
  • జాతీయ రహదారి 150 ఎ (భారతదేశం) - బెల్లూర్ క్రాస్ వద్ద
  • జాతీయ రహదారి 48 (భారతదేశం) - నేలమంగళ సమీపంలో
  • జాతీయ రహదారి 44 (భారతదేశం) - హెబ్బాల్ సమీపంలో
  • జాతీయ రహదారి 648 (భారతదేశం) - హోస్కోట్ సమీపంలో
  • జాతీయ రహదారి 69 (భారతదేశం) - ముల్బగల్ దగ్గర
  • జాతీయ రహదారి 42 (భారతదేశం) - వెంకటగిరికోట సమీపంలో
  • జాతీయ రహదారి 48 (భారతదేశం) - వెల్లూర్ వద్ద ఆది/అంతం

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

భారతదేశం జాతీయ రహదారి 75 కూడళ్లుభారతదేశం జాతీయ రహదారి 75 ఇవి కూడా చూడండిభారతదేశం జాతీయ రహదారి 75 మూలాలుభారతదేశం జాతీయ రహదారి 75 వెలుపలి లింకులుభారతదేశం జాతీయ రహదారి 75ఆంధ్ర ప్రదేశ్కర్ణాటకకోలారుజాతీయ రహదారితమిళనాడుబెంగుళూరుభారత దేశంమంగళూరువెంకటగిరికోట

🔥 Trending searches on Wiki తెలుగు:

గోల్కొండసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుదావీదుషేర్ మార్కెట్తిథికాళోజీ నారాయణరావుఘటోత్కచుడుసురేందర్ రెడ్డిసంఖ్యఅంతర్జాతీయ నృత్య దినోత్సవంకస్తూరి శివరావుబుధుడు (జ్యోతిషం)అనసూయ భరధ్వాజ్శ్రీశైల క్షేత్రంపూర్వ ఫల్గుణి నక్షత్రముధూర్జటివర్షంపాలపిట్టచంపకమాలడింపుల్ హయాతిసంధిపనసఎఱ్రాప్రగడభారతదేశ అత్యున్నత న్యాయస్థానంమూత్రపిండముమీనరాశిఉపనిషత్తుకావ్య కళ్యాణ్ రామ్రామావతారముగ్యాస్ ట్రబుల్డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంమంగ్లీ (సత్యవతి)శ్రీనాథుడుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్బలగంభారత జాతీయ ఎస్సీ కమిషన్బోదకాలుపోకిరిరాజాహార్దిక్ పాండ్యాశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)అరుణాచలంకాశీభారత జాతీయగీతంహిందూధర్మంతొట్టెంపూడి గోపీచంద్పటిక బెల్లంభారత సైనిక దళంనవరసాలుశిశోడియాపర్యాయపదంఅనాసఆరుద్ర నక్షత్రముజిల్లేడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగొంతునొప్పిదురదఇంగువలగ్నందసరా (2023 సినిమా)వేంకటేశ్వరుడుబమ్మెర పోతనఅర్జునుడుజవహర్ నవోదయ విద్యాలయంనాగుపాముపరిటాల రవిచే గువేరామాల (కులం)దక్షిణామూర్తిగోకర్ణరక్తపోటుమిషన్ భగీరథకేదార్‌నాథ్ఆవర్తన పట్టికసత్య సాయి బాబాకృతి శెట్టిరామదాసుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)గోత్రాలు జాబితా🡆 More