జనకుడు

జనకుడు, మిథిలా నగరానికి రాజు.

రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.

జనకుడు
సీత స్వయంవరాన్ని నిర్వహిస్తున్న జనకుడు

జనకుడి భార్య

రామాయణం ప్రకారం జనకుడు భార్య పేరు సునయన . బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రత్నమాల బలి చక్రవర్తి కూతురు. వామనుడిని చూసి తనకలాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది. తర్వాతి జన్మలో పూతనగా జన్మిస్తుంది.

జనకుని వంశం

వాల్మీకిరామాయణంలో జనక మహారాజుల వంశక్రమం:

నిమి

  • మిథి - మిథిలా రాజ్య స్థాపకుడు
  • ఉదావసుడు
  • నందివర్ధనుడు
  • సుకేతుడు
  • దేవరాతుడు
  • బృహద్రదుడు
  • మహావీరుడు
  • సుధృతి
  • దృష్టకేతువు
  • హర్యశ్వుడు
  • మరువు
  • ప్రతింధకుడు
  • కీర్తిరథుడు
  • దేవమీఢుడు
  • విబుధుడు
  • మహీధ్రకుడు
  • కీర్తిరాతుడు
  • మహారోముడు
  • స్వర్ణరోముడు
  • హ్రస్వరోముడు
  • ఇతడికి ఇరువురు కుమారులు: సీరధ్వజుడు - రామాయణంలోని సీత తండ్రి, ఇతడికే జనకుడని పేరు; రెండవవాడు కుశధ్వజుడు

మూలాలు

వెలుపలి లంకెలు

  • డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).

Tags:

జనకుడు జనకుడి భార్యజనకుడు మూలాలుజనకుడు వెలుపలి లంకెలుజనకుడుమిథిలయజ్ఞంరత్నమాలరాజురామాయణంసీత

🔥 Trending searches on Wiki తెలుగు:

పాల్కురికి సోమనాథుడుపార్శ్వపు తలనొప్పితీన్మార్ మల్లన్నపీడనంకృష్ణా నదిపచ్చకామెర్లుఅతిమధురంకాళోజీ నారాయణరావుభీమ్స్ సిసిరోలియోమెదడుయాదవతెల్ల రక్తకణాలుఆంధ్రప్రదేశ్ జిల్లాలునువ్వొస్తానంటే నేనొద్దంటానాభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుక్లోమముసర్వేపల్లి రాధాకృష్ణన్మానవ శరీరముతెలంగాణ చరిత్రబాలచంద్రుడు (పలనాటి)కురుక్షేత్ర సంగ్రామంసామెతలుతెలంగాణ మండలాలుబాల కార్మికులుకృత్తిక నక్షత్రముతెలుగు సినిమాభూమి యాజమాన్యంఆటవెలదిభారత ప్రభుత్వ చట్టం - 1935ఇజ్రాయిల్ఖోరాన్నవరత్నాలుక్షత్రియులుచంద్రబోస్ (రచయిత)హస్తప్రయోగంకోణార్క సూర్య దేవాలయంక్విట్ ఇండియా ఉద్యమంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅవకాడోతెలంగాణ పల్లె ప్రగతి పథకంతెలుగు అక్షరాలురాజమండ్రిఋగ్వేదంఆంధ్రప్రదేశ్ శాసనమండలిబగళాముఖీ దేవిఇందుకూరి సునీల్ వర్మవిష్ణువు వేయి నామములు- 1-1000వృత్తులువ్యతిరేక పదాల జాబితాబంగారంశని (జ్యోతిషం)ప్రధాన సంఖ్యబుజ్జీ ఇలారారాజ్యసభగుడ్ ఫ్రైడేజయలలిత (నటి)వీర్యంగాజుల కిష్టయ్యమేషరాశిభారత స్వాతంత్ర్యోద్యమంగాయత్రీ మంత్రంఎస్.వి. రంగారావుప్లీహముభారతదేశంలో మహిళలువిశ్వబ్రాహ్మణజీ20హైదరాబాద్ రాజ్యంరాజీవ్ గాంధీమీనావేపసవర్ణదీర్ఘ సంధివినాయక్ దామోదర్ సావర్కర్గంగా పుష్కరంసల్మాన్ ఖాన్సావిత్రిబాయి ఫూలేయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచిత్త నక్షత్రముపుష్యమి నక్షత్రము🡆 More