చిలుకోటి కాశీ విశ్వనాథ్

చిలుకోటి కాశీ విశ్వనాధ్ కథా రచయిత, నటుడు.

చిలుకోటి కాశీ విశ్వనాథ్
చిలుకోటి కాశీ విశ్వనాథ్
చిలుకోటి కాశీ విశ్వనాథ్
జననంచిలుకోటి కాశీ విశ్వనాథ్
1946
విశాఖపట్నం
మరణండిసెంబరు 22 2015
ఇతర పేర్లుచిలుకోటి కాశీవిశ్వేశ్వరరావు
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకుడు, కథకుడు
పదవీ కాలం1980 నుండి 2015
మతంహిందూ
భార్య / భర్తమహలక్ష్మీ
పిల్లలుశ్రీధర్, కళ్యాణ్, ఒక కుమార్తె
తల్లిదండ్రులుకోటిఅప్పలస్వామి, బుచ్చమ్మ
తండ్రికోటిఅప్పలస్వామి
తల్లిబుచ్చమ్మ

జీవిత విశేషాలు

ఆయన విశాఖపట్నంలో కోటి అప్పలస్వామి, బుచ్చమ్మ దంపతులకు 1946లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చిలుకోటి కాళీవిశ్వేశ్వరరావు. ఆయన పేరును కాశీ విశ్వనాథ్ గా తన పాఠశాల రోజులలో తెలుగు ఉపాధ్యాయులు మార్చారు. ఆయన విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్ కళాశాలలో చదివారు. ఆయన ఆంధ్రావిశ్వవిద్యాలయంలో వెయిట్ లిప్టింగ్ విభాగంలో క్రీడలలో పాల్గొనేవారు. ఆయనకు ఆ విభాగంలో అనెక అవార్దులు వచ్చాయి. ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు కూడా వెళ్ళారు. విద్యాభ్యాసం తరువాత ఆయన విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అకౌంటెంట్ గా ఉద్యోగం చేసారు.

ఆయన 1968 లో తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన వ్రాసిన "ఓ వర్షం కురుసిన రాత్రి" కథకు అభినందన తెలుపడానికి రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి స్వయంగా ఆయన యింటికి వెళ్ళారు. అదే ఆయనకు మొదటి అభినందన.

సినిమా ప్రస్థానం

ఆయన సినిమా ప్రస్థానాన్ని "రామాయణంలో పిడకలవేట" సినిమాతో 1980లో ప్రారంభించారు. తరువాత సుమారు 131 సినిమాలకు స్క్రిప్ట్, డైలగులను వ్రాసారు. ఆయన సుమారు 120 కథలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కథలు వ్రాసారు. ఆయన 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు దర్శకులు, నిర్మాతలు నటీ నటులతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ఆయన దాసరినారాయణ రావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయబాపినీడు వంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసారు. ఆయన 52 సినిమాలలో నటించారు. ఆయనకు ఏడు నంది అవార్డులు వచ్చాయి. వాటిలో మూడు నందులు సినిమా కథలకు, మూడు నందులు నాటకాలకు, ఒక నంది దర్శకత్వానికి వచ్చాయి.

సినిమాలు

మరణం

చిలుకోటి కాశీ విశ్వనాధ్ డిసెంబరు 22 2015 మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆయన సికిందరాబాద్ నుండి లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం వస్తుండగా రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకొంటున్న సమయంలో తీవ్రమయిన గుండెపోటు రావడంతో క్షణాలలోనే మరణించారు.

వ్యక్తిగత జీవితం

ఆయన భార్య పేరు మహాలక్ష్మి. ఆయనకు శ్రీధర్, కళ్యాణ్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

చిలుకోటి కాశీ విశ్వనాథ్ జీవిత విశేషాలుచిలుకోటి కాశీ విశ్వనాథ్ సినిమా ప్రస్థానంచిలుకోటి కాశీ విశ్వనాథ్ సినిమాలుచిలుకోటి కాశీ విశ్వనాథ్ మరణంచిలుకోటి కాశీ విశ్వనాథ్ వ్యక్తిగత జీవితంచిలుకోటి కాశీ విశ్వనాథ్ మూలాలుచిలుకోటి కాశీ విశ్వనాథ్ ఇతర లింకులుచిలుకోటి కాశీ విశ్వనాథ్

🔥 Trending searches on Wiki తెలుగు:

రంజాన్నెమలిసర్వాయి పాపన్నకల్వకుంట్ల చంద్రశేఖరరావువిష్ణువు వేయి నామములు- 1-1000లంబాడికిలారి ఆనంద్ పాల్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకలబందశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంయుద్ధంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఉపాధ్యాయుడుశ్రవణ నక్షత్రముగౌతమ్ మీనన్ఘట్టమనేని మహేశ్ ‌బాబురచిన్ రవీంద్రప్రధాన సంఖ్యఅనిల్ అంబానీశోభన్ బాబు నటించిన చిత్రాలుఏ.పి.జె. అబ్దుల్ కలామ్అన్నమయ్యశతక సాహిత్యమురమణ మహర్షికోవిడ్-19 వ్యాధిరక్తపోటుH (అక్షరం)సత్య సాయి బాబాహోళీతెలుగు సినిమాల జాబితాఅంతర్జాతీయ మహిళా దినోత్సవంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఉత్తర ఫల్గుణి నక్షత్రమునిర్మలా సీతారామన్సంజు శాంసన్శ్రీలీల (నటి)అయ్యప్పచరవాణి (సెల్ ఫోన్)వరుణ్ తేజ్రక్తంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంపాల కూరవనపర్తిఅర్జునుడుదాశరథి కృష్ణమాచార్యపరిపూర్ణానంద స్వామిమార్చి 28విటమిన్ బీ12విజయ్ దేవరకొండతహశీల్దార్సూర్యకుమార్ యాదవ్టాన్సిల్స్కీర్తి రెడ్డిఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ఎస్. ఎస్. రాజమౌళియాదవకల్వకుంట్ల కవితయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్భారతదేశ జిల్లాల జాబితాపిఠాపురంటర్కీసద్గురుభారత జాతీయ కాంగ్రెస్పరిటాల శ్రీరాములుచతుర్వేదాలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారతదేశంలో కోడి పందాలురష్యాయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాఎ. గణేష మూర్తివరిబీజంవాతావరణంవందే భారత్ ఎక్స్‌ప్రెస్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంసోంపునాడీ వ్యవస్థఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఉత్తరాభాద్ర నక్షత్రము🡆 More