చాందిని చౌదరి

చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర నటి.

లఘుచిత్రాలలో నటించిన చాందిని, కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

చాందిని చౌదరి
చాందిని చౌదరి
జననం
చాందిని చౌదరి

(1991-10-23) 1991 అక్టోబరు 23 (వయసు 32)
ఇతర పేర్లుచాందిని
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం

చాందిని చౌదరి 1991, అక్టోబరు 23న విశాఖపట్టణంలో జన్మించింది. విద్యాభ్యాసమంతా బెంగళూరులో పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానం

బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. కొన్ని ముఖాముఖీలలో తను ఎమన్నదంటే తను వేసవి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు యమ్.ఆర్ ప్రొడక్షన్స్ వారి 'ది వీక్' అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ మొదలగు లఘు చిత్రాలు చాందినికి గుర్తింపునిచ్చాయి. మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి చాలా లఘు చిత్రాలలో నటించి విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు అందులో ఒకటి 'ది బ్లైండ్ డేట్'. వారు అన్ని లఘు చిత్రాలు చేసినప్పటికీ ఒక్క చలనచిత్రంలో కూడా కలిసి నటించకపోవడం గమనార్హం.

2013లో వచ్చిన మధురం లఘచిత్రంలో చాందిని నటనను చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావులు కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది.2015లో కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. అంతకుముందు తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత కేటుగాడు సినిమాలో కధానాయికగా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా నటించింది. 2018లో వచ్చిన మను సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సినిమాలు & పాత్రల జాబితా
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ విష్ణు పెళ్ళిలోని అమ్మాయి
2013 ప్రేమ ఇష్క్ కాదల్
2015 కేటుగాడు అకిరా ప్రధాన నటిగా అరంగేట్రం
2016 బ్రహ్మోత్సవం ఆనంద వల్లి అతిధి పాత్ర
కుందనపుబొమ్మ సుచి
2017 శమంతకమణి మధు
లై పెళ్లిచూపులోని అమ్మాయి అతిధి పాత్ర
2018 హౌరా బ్రిడ్జ్ స్వాతి
మను నీలా
2020 కలర్ ఫోటో దీప్తి
బొంభాట్ చైత్ర
2021 సూపర్ ఓవర్ మధు
2022 సమ్మతమే సాన్వి
2023 సబా నాయకన్ రియా తమిళ సినిమా
2024 గామి జాహ్నవి
TBA యేవమ్‌ పోలీస్‌ ఆఫీసర్‌

టెలివిజన్

సిరీస్ & పాత్రల జాబితా
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు మూ
2019 గాడ్స్ ఆఫ్ ధర్మపురి స్వప్న జీ5
2020 మస్తీస్ లేఖ ఆహా
షిట్ హ్యాపెన్స్ పార్టీ అమ్మాయి అతిథి ప్రదర్శన; S1, 5 ఎపిసోడ్‌లు
2021 అన్హియర్డ్ పద్మ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 1వ ఎపిసోడ్
2022 గాలివాన శ్రావణి జీ5
2022–2023 ఝాన్సీ బార్బీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మూలాలు

Tags:

చాందిని చౌదరి జననం - విద్యాభ్యాసంచాందిని చౌదరి సినీరంగ ప్రస్థానంచాందిని చౌదరి నటించిన చిత్రాల జాబితాచాందిని చౌదరి మూలాలుచాందిని చౌదరిచలనచిత్రంతెలుగుతెలుగు సినిమానటిసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

గాయత్రీ మంత్రంఆకాశం నీ హద్దురామురళీమోహన్ (నటుడు)లలితా సహస్రనామ స్తోత్రంకృతి శెట్టితెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్విష్ణువుమార్చి 28తెలుగు సాహిత్యంచాకలి ఐలమ్మపంచభూతలింగ క్షేత్రాలుఓటుఉత్తర ఫల్గుణి నక్షత్రముఢిల్లీ మద్యం కుంభకోణంపంచారామాలుసమ్మక్క సారక్క జాతరదానిమ్మపెరిక క్షత్రియులుఈనాడుపది ఆజ్ఞలుటబురమ్యకృష్ణప్రభుదేవాముదిరాజ్ (కులం)దావీదునవరత్నాలుసుమేరు నాగరికతపసుపు గణపతి పూజసికింద్రాబాద్నరసింహ (సినిమా)విటమిన్నిన్నే ఇష్టపడ్డానువిష్ణువు వేయి నామములు- 1-1000తీహార్ జైలుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంవాట్స్‌యాప్కృత్తిక నక్షత్రమువ్యతిరేక పదాల జాబితాఅమరావతిబాల్యవివాహాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుధనిష్ఠ నక్షత్రముభారతదేశ రాజకీయ పార్టీల జాబితాయేసుశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)గైనకాలజీనన్నయ్యసామెతల జాబితాకన్నెగంటి బ్రహ్మానందంవందేమాతరంకాపు, తెలగ, బలిజమండల ప్రజాపరిషత్సిద్ధార్థ్ఖండంనితిన్వై.యస్. రాజశేఖరరెడ్డిచిరుత (సినిమా)తెలుగు సినిమాల జాబితాభారత జాతీయగీతంకాన్సర్సంపన్న శ్రేణికులంయవలుజాతీయ ఆదాయంపూర్వాషాఢ నక్షత్రముఆవర్తన పట్టికసంధ్యావందనంబోడె ప్రసాద్ఛత్రపతి శివాజీఘట్టమనేని కృష్ణతమన్నా భాటియారాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసతీ సావిత్రిమకర సంక్రాంతిచిరుధాన్యంభారత జాతీయ ఎస్సీ కమిషన్హైదరాబాదుటి.జీవన్ రెడ్డి🡆 More