గ్రహాంతర వాసులు

ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతర వాసులు (ఆంగ్లం: Aliens) అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు (ఆంగ్లం: Flying Saucers) లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.

గ్రహాంతర వాసులు
గ్రహాంతర వాసి ఊహా చిత్రం

గ్రహాంతరవాసులు ఉన్నారా?

గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evolution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.

మనకన్నా తెలివైన వారా?

వారు అప్పుడప్పుడు ఎగిరే పళ్ళాలు సహాయంతొ ఈ భూమి మీదకు వస్తూఉంటారని,ఆ వాహనాలను చూశామని చెబితూఉంటారు.వాటిని ఫొటోలు కూడా తీశారు.దీన్ని బట్టి చూస్తే వారు మనకన్నా ఎన్నో రెట్లు తెలివైనవారని అనుకోవచ్చు.

ఒక వాదన: ఉదాహరణకు చీమ కేవలం రెండు డైమన్షన్స్ మాత్రమే గుర్తించగలదు. అలాగే మనుషులు కూడా వారి భౌతికమైన దృష్టితో చూడలేని డైమన్షన్స్ ఉండి ఉండవచ్చుకదా?

"గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారు. అయితే, మనం వారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకునే యత్నం చేయనే కూడదు .విశ్వాంతరాళాల్లో ఎక్కడో కచ్చితంగా ఈ జీవులు మనుగడ సాగిస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు. నక్షత్రాల సరసన....లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశంలో తేలుతూ కూడా ఉండే అవకాశం లేకపోలేదు .గగనాంతర రోదసిలో కనీసం వంద బిలియన్ల పాలపుంతలున్నాయి. వాటిల్లో కోట్లాది నక్షత్ర సమూహాలున్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమిమీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగిస్తున్నదనే తుది నిర్ణయానికి రాలేం కదా!'ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు... వాటిల్లో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నాయనుకోవడం కచ్చితం సహేతుకమే అవుతుంది". --విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్

గ్రహాంతరవాసుల లైంగిక దాడి

ఏలియన్స్ మానవులతో శారీరక సంబంధాలను కలిగి ఉన్నాయని, వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిందనే వార్త 'ది సన్' వెల్లడించింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇచ్చిన 1,500లకు పైగా పేజీల రిపోర్టులో కనీసం ఐదు సార్లు ఏలియన్, హ్యూమన్ సెక్సువల్ ఎన్ కౌంటర్లు జరిగినట్టు పేర్కొంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

గ్రహాంతర వాసులు గ్రహాంతరవాసులు ఉన్నారా?గ్రహాంతర వాసులు మనకన్నా తెలివైన వారా?గ్రహాంతర వాసులు గ్రహాంతరవాసుల లైంగిక దాడిగ్రహాంతర వాసులు ఇవి కూడా చూడండిగ్రహాంతర వాసులు మూలాలుగ్రహాంతర వాసులుఎగిరే పళ్ళాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

హీమోగ్లోబిన్శోభన్ బాబుసింహందీవించండిదత్తాత్రేయప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితారోహిణి నక్షత్రంస్వామి వివేకానందమహాభారతంశ్రీ చక్రంశ్రీ కృష్ణుడుప్రేమలుఉష్ణోగ్రతఆర్టికల్ 370పెరిక క్షత్రియులుధనూరాశికార్తెతోడికోడళ్ళు (1994 సినిమా)పోలవరం ప్రాజెక్టుప్రేమమ్అనాసవిశ్వనాథ సత్యనారాయణఉగాదివేపరిషబ్ పంత్కూరమండల ప్రజాపరిషత్వసంత వెంకట కృష్ణ ప్రసాద్భారత రాష్ట్రపతుల జాబితానారా లోకేశ్కరోనా వైరస్ 2019విద్యా బాలన్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅశ్వని నక్షత్రమురమ్య పసుపులేటిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకమల్ హాసన్ నటించిన సినిమాలురజాకార్తీన్మార్ సావిత్రి (జ్యోతి)శుభాకాంక్షలు (సినిమా)కూన రవికుమార్షిర్డీ సాయిబాబాశ్రావణ భార్గవిరష్యాపొంగూరు నారాయణఝాన్సీ లక్ష్మీబాయినారా బ్రహ్మణిపంబన్ వంతెననెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంఅంగుళంఅష్ట దిక్కులువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)విష్ణువు వేయి నామములు- 1-1000శ్రీనాథుడుఫ్యామిలీ స్టార్విజయనగర సామ్రాజ్యంకీర్తి సురేష్సాక్షి (దినపత్రిక)పుష్కరంగరుత్మంతుడుశాంతిస్వరూప్గైనకాలజీన్యుమోనియాహల్లులువృషణంమెరుపుమలేరియాజోర్దార్ సుజాతలావు శ్రీకృష్ణ దేవరాయలుఅంజలి (నటి)కలమట వెంకటరమణ మూర్తిఅమెరికా రాజ్యాంగంమౌర్య సామ్రాజ్యంవిష్ణువునరేంద్ర మోదీఉపమాలంకారంమోహిత్ శర్మ🡆 More