ఖమ్మం జిల్లా కల్లూరు మండలం

కల్లూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం..2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.

ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంధ్రం,మండల కేంద్రం కల్లూరు.

కల్లూరు,ఖమ్మం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°12′16″N 80°33′13″E / 17.2044°N 80.5535°E / 17.2044; 80.5535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం కల్లూరు (ఖమ్మం)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 366 km² (141.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 63,828
 - పురుషులు 31,800
 - స్త్రీలు 32,028
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.11%
 - పురుషులు 64.92%
 - స్త్రీలు 46.84%
పిన్‌కోడ్ 507209

గణాంకాలు

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 63,828 - పురుషులు 31,800 - స్త్రీలు 32,028

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 366 చ.కి.మీ. కాగా, జనాభా 63,828. జనాభాలో పురుషులు 31,800 కాగా, స్త్రీల సంఖ్య 32,028. మండలంలో 17,409 గృహాలున్నాయి.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

పంచాయతీలు

దస్త్రం:APtown Kalluru Sugar factory.JPG
కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గణాంకాలుఖమ్మం జిల్లా కల్లూరు మండలం మండలం లోని గ్రామాలుఖమ్మం జిల్లా కల్లూరు మండలం మూలాలుఖమ్మం జిల్లా కల్లూరు మండలం వెలుపలి లంకెలుఖమ్మం జిల్లా కల్లూరు మండలంకల్లూరు (ఖమ్మం)కల్లూరు రెవెన్యూ డివిజనుఖమ్మంఖమ్మం జిల్లాతిరువూరుతెలంగాణసత్తుపల్లి

🔥 Trending searches on Wiki తెలుగు:

స్వామి వివేకానందఎంసెట్మాగుంట శ్రీనివాసులురెడ్డిడిస్నీ+ హాట్‌స్టార్భగవద్గీతవిటమిన్ బీ12రామాయణంహైదరాబాదునవీన్ పొలిశెట్టితెలుగు కులాలుశివుడుసోరియాసిస్మదర్ థెరీసాసత్య కృష్ణన్మానవ శరీరముమంతెన సత్యనారాయణ రాజుఆశ్లేష నక్షత్రమునా సామిరంగసరోజినీ నాయుడునడుము నొప్పిదాసోజు శ్రవణ్జవాహర్ లాల్ నెహ్రూభాషా భాగాలుపావని గంగిరెడ్డివినుకొండఉసిరివేయి స్తంభాల గుడిచోళ సామ్రాజ్యంఊపిరితిత్తులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాటర్కీరక్త పింజరిరాగులుతిలక్ వర్మఢిల్లీ డేర్ డెవిల్స్అరవింద్ కేజ్రివాల్తెలుగుఆరూరి రమేష్వృషభరాశితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థమహాసముద్రంఅమ్మసోంపునువ్వొస్తానంటే నేనొద్దంటానాసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిఆంధ్రప్రదేశ్ చరిత్రకోట శ్రీనివాసరావువర్ధమాన మహావీరుడుపూర్వ ఫల్గుణి నక్షత్రమువృశ్చిక రాశిమీనాతామర వ్యాధిసూర్యవంశం (సినిమా)పిచ్చిమారాజుజయలలిత (నటి)మొలలురక్తపోటుత్రిష కృష్ణన్రాకేష్ మాస్టర్సజ్జా తేజజయప్రదవింధ్య విశాఖ మేడపాటిదుమ్ములగొండిలలితా సహస్ర నామములు- 1-100ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రంగస్థలం (సినిమా)జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ గవర్నర్ల జాబితాకసిరెడ్డి నారాయణ రెడ్డిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిపంచభూతలింగ క్షేత్రాలుబెర్బెరిన్విశాఖ నక్షత్రముకాజల్ అగర్వాల్ఖండంభారత రాజ్యాంగ పీఠికవాముమిథునరాశికుంభరాశి🡆 More