O లేదా o (ఉచ్ఛారణ: ఒ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 15 వ అక్షరం, నాల్గవ అచ్చు అక్షరం.
ఒని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఓస్స్ (o's) అని, తెలుగులో "ఓలు"లు అని పలుకుతారు. ఇది N అక్షరానికి తరువాత, P అక్షరమునకు ముందు వస్తుంది (N O P).
O - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
o - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
This article uses material from the Wikipedia తెలుగు article O, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.