సంఖ్య 42: సహజ సంఖ్య

42 (నలభై రెండు) అనునది ఒక సహజ సంఖ్య, వరుస సంఖ్యలలో ఈ సంఖ్య 41 అను సంఖ్యకు తరువాత, 43 అను సంఖ్యకు ముందు ఉంటుంది.

ఈ సంఖ్య "ది హిచ్హైకెర్స్ గైడ్ టు ది గెలాక్సీ" వారు రూపొందించిన పదబంధాలైన 'ఆన్సర్ టు ది అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ది యూనివర్స్ అండ్ ఎవరీథింగ్" వంటి వాటి ఫలితంగా ప్రజాదరణ సంస్కృతిలో గణనీయమైన ఖ్యాతిని పొందినది.

41 42 43
40 41 42 43 44 45 46 47 48 49
List of numbers — Integers
0 10 20 30 40 50 60 70 80 90
Cardinalforty-two
Ordinal42nd
(forty-second)
Factorization2 · 3 · 7
Divisors1, 2, 3, 6, 7, 14, 21, 42
Roman numeralXLII
Unicode symbol(s)
Greek prefixμβ
Binary1010102
Ternary11203
Quaternary2224
Quinary1325
Octal528
Duodecimal3612
Hexadecimal2A16
Vigesimal2220
Base 361636
సంఖ్య 42: సహజ సంఖ్య
ఈ 3 × 3 × 3 - 42 కు సంక్షిప వరుసలతో తయారు చేసిన మేజిక్ క్యూబ్.

ఇది ఆరు ధనాత్మక సరి సంఖ్యల మొత్తానికి సమానం

ఒక 3×3×3 మేజిక్ క్యూబ్ తో 1 నుండి 27 వరకు అంకెలను ఉపయోగించి 27 ఒకే పరిమాణం గల క్యూబ్ లను తీసుకొని తయారు చేసిన ఈ మ్యాజిక్ క్యూబ్ లో 3 గడుల ఒక నిలువవరుస సంఖ్యల మొత్తాన్ని కూడినా, ఒక అడ్డువరుల మొత్తాన్ని కూడినా, ఏ ఎదురెదురు వరుసల మొత్తాన్ని కూడినా, వచ్చే మొత్తం 42.

విజ్ఞాన శాస్త్రంలో

  • 42 మాలిబ్డినం యొక్క పరమాణు సంఖ్య.
  • 42 అనేది సహజంగా లభించే కాల్షియం స్థిరమైన ఐసోటోపులలో ఒకదాని యొక్క పరమాణు ద్రవ్యరాశి.
  • ఇంధ్రధనుస్సు ఏర్పడినప్పుడు నీటి బిందువులపై పడిన కాంతి సంపూర్ణాంతర పరావర్తం చెందుతుంది. సందిగ్ద కోణం 42 డిగ్రీలు.

మూలాలు

బాహ్య లంకెలు

సంఖ్య 42: సహజ సంఖ్య 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

సంఖ్య 42: సహజ సంఖ్య  Media related to 42 (సంఖ్య) at Wiki Commons

  • Grime, James; Gerardo Adesso; Phil Moriarty. "42 and Douglas Adams". Numberphile. Brady Haran. Archived from the original on 2018-10-13. Retrieved 2013-04-08.
  • My latest favorite Number: 42, John C. Baez
  • The number Forty-two in real life

Tags:

సంఖ్యసహజ సంఖ్య

🔥 Trending searches on Wiki తెలుగు:

క్వినోవాసిద్ధు జొన్నలగడ్డజాతీయ ప్రజాస్వామ్య కూటమిఆపిల్ఉలవలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత జాతీయపతాకంశాసనసభ సభ్యుడురత్నంలలితా సహస్రనామ స్తోత్రంకె. విజయ భాస్కర్2024 భారత సార్వత్రిక ఎన్నికలుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2014 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశ చరిత్రషిర్డీ సాయిబాబాకవిత్రయంరైతుబంధు పథకంతెలుగు కులాలుగుంటూరు జిల్లావిభక్తితెలుగు సినిమాలు 2024ప్రధాన సంఖ్యఅక్షరమాలఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్వల్లభనేని వంశీ మోహన్వందేమాతరంబస్వరాజు సారయ్యశ్రీకాళహస్తివిడదల రజినిఏ.పి.జె. అబ్దుల్ కలామ్దశదిశలురాశిఏలకులుఅయోధ్యవేమనఅనసూయ భరధ్వాజ్ఫ్లిప్‌కార్ట్ఎనుముల రేవంత్ రెడ్డిఆవర్తన పట్టికభీష్ముడుతెలుగు కవులు - బిరుదులుకన్యారాశివంగవీటి రంగాసలేశ్వరంకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపరిటాల రవిచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంసంకటహర చతుర్థిఓం భీమ్ బుష్సత్యనారాయణ వ్రతంపి.వెంక‌ట్రామి రెడ్డిసన్ రైజర్స్ హైదరాబాద్హైపర్ ఆదిహార్సిలీ హిల్స్పచ్చకామెర్లుహస్త నక్షత్రముఐక్యరాజ్య సమితిజ్యోతీరావ్ ఫులేశ్రీ గౌరి ప్రియక్రిక్‌బజ్వై. ఎస్. విజయమ్మకొండా సురేఖద్విగు సమాసమురక్త పింజరిదత్తాత్రేయజ్యేష్ట నక్షత్రంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిదానం నాగేందర్సీసము (పద్యం)కాటసాని రాంభూపాల్ రెడ్డికర్నూలుసాయిపల్లవియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచదరంగం (ఆట)🡆 More