3 ఇడియట్స్ 2009లో విడుదలైన హిందీ సినిమా.
వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్, ఆర్.మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2009 డిసెంబర్ 25న విడుదలై 3 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.
3 ఇడియట్స్ | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ హిరానీ |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ |
నిర్మాత | విధు వినోద్ చోప్రా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సీ.కే. మురళీధరన్ |
కూర్పు | రాజ్‌కుమార్ హిరానీ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్: సంజయ్ వాండ్రేకర్ అతుల్ రాణింగా శంతను మొయిత్రా పాటలు: శంతను మొయిత్రా |
నిర్మాణ సంస్థ | వినోద్ చోప్రా ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ బిగ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2009 డిసెంబరు 25(India) |
సినిమా నిడివి | 171 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 55 కోట్ల |
బాక్సాఫీసు | 400.61 కోట్లు |
This article uses material from the Wikipedia తెలుగు article 3 ఇడియట్స్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.