2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు

న్యూజీలాండ్ మసీదు కాల్పులు 2019 మార్చి 15న న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం ప్రకారం 13:40 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.10 నిమిషాలు) న్యూజీలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ సెంటర్లలో జరిగాయి.

ఈ కాల్పుల్లో కనీసం 40 మంది మరణించారని ఖచ్చితంగా తెలుస్తోంది. అనేక కారు బాంబులు ఉన్నట్టు, వాటిని పట్టుకుని విజయవంతంగా డిఫ్యూజ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. 1997 రౌరిము ఊచకోత తర్వాత న్యూజీలాండ్ లో ఇంతటి భారీ కాల్పుల ఘటన మళ్ళీ ఇదే. నలుగురు కలిసి ఈ దాడుల్లో పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నారు. వారిలో 28-సంవత్సరాల ఆస్ట్రేలియన్ అయిన బ్రెంటాన్ టరాంట్ ఉన్నాడు. అతని తుపాకుల మీద, ఇంటర్నెట్ పోస్టుల్లోనూ నియో-నాజీ గుర్తులు, శ్వేత జాతి ఆధిక్య భావనకు చెందిన నినాదాలు రాసుకున్నాడు. న్యూజీలాండ్ హెరాల్డ్ ప్రకారం దుండగుడు రాసుకున్న మేనిఫెస్టోలో వలసవాద వ్యతిరేక విధానానికి సంబంధించిన అంశాలున్నాయి.

2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు
2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు
అల్ నూర్ మసీదు, 2006
అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ కేంద్రాల లొకేషన్
ప్రదేశంక్రైస్ట్ చర్చ్ నగరం, న్యూజీలాండ్
భౌగోళికాంశాలు43°31′58″S 172°36′42″E / 43.5329°S 172.6118°E / -43.5329; 172.6118
తేదీ2019 మార్చి 15
13:40 (న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం)
దాడి రకం
సామూహిక కాల్పులు
మరణాలు40+
ప్రాణాపాయ గాయాలు
50+
Suspected perpetrators
4

ఘటన

అల్ నూర్ మసీదు

రికార్టన్ ప్రాంతంలోని అల్ నూర్ మసీదు దాడులకు గురైన ప్రదేశాల్లో ఒకటి.

చర్యలు

స్పందన

న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్‌డెర్న్ ఈ సంఘటనను ఖండిస్తూ ఇది న్యూజీలాండ్ చరిత్రలోని చీకటిరోజుల్లో ఒకటని పేర్కొన్నది.

మూలాలు

Tags:

2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు ఘటన2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు చర్యలు2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు స్పందన2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు మూలాలు2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులున్యూజీలాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పాలకొండ శాసనసభ నియోజకవర్గంచరవాణి (సెల్ ఫోన్)కుప్పం శాసనసభ నియోజకవర్గంరిషబ్ పంత్పాల కూరనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంహనుమాన్ చాలీసాగొట్టిపాటి రవి కుమార్సమంతశాంతిస్వరూప్అభిమన్యుడుశ్రీలలిత (గాయని)శింగనమల శాసనసభ నియోజకవర్గంతాటి ముంజలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంగరుడ పురాణంబైబిల్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుపల్లెల్లో కులవృత్తులుథామస్ జెఫర్సన్పచ్చకామెర్లుఉత్తరాషాఢ నక్షత్రముమహర్షి రాఘవజే.సీ. ప్రభాకర రెడ్డిభీష్ముడుసత్య సాయి బాబాతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఆశ్లేష నక్షత్రమువృశ్చిక రాశి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదానం నాగేందర్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలురాశిఅంగచూషణతేటగీతితిక్కనఆరూరి రమేష్కాజల్ అగర్వాల్లావు శ్రీకృష్ణ దేవరాయలుబారసాలఈసీ గంగిరెడ్డిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుటిల్లు స్క్వేర్స్వామి వివేకానందసర్వే సత్యనారాయణజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థవిజయనగర సామ్రాజ్యంజోల పాటలుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్వంకాయకమల్ హాసన్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావిరాట పర్వము ప్రథమాశ్వాసముకృతి శెట్టిపాములపర్తి వెంకట నరసింహారావుప్రియురాలు పిలిచిందిరోహిత్ శర్మగుంటూరు కారంమారేడుశ్రీ గౌరి ప్రియతెలంగాణ రాష్ట్ర సమితిశ్రీకాళహస్తితిథిమామిడిచిరంజీవులుచిరంజీవిఎన్నికలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానామవాచకం (తెలుగు వ్యాకరణం)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఫ్లిప్‌కార్ట్గూగ్లి ఎల్మో మార్కోనిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశాతవాహనులుఎల్లమ్మవిష్ణువు వేయి నామములు- 1-1000🡆 More