హిప్పీ

హిప్పీ అనేది 1960 దశకం మధ్యకాలంలో అమెరికాలో ప్రారంభమై, ఇతర దేశాలకూ వ్యాపించిన ఒక సంస్కృతి ఉద్యమం.

హిప్పీ
1969 ఆగస్టులో వుడ్‌స్టాక్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా హిప్పీ యువకులు

హిప్పీ ఫ్యాషన్, విలువలు పాప్ మ్యూజిక్, టెలివిజన్, సినిమాలు, సాహిత్యం, ఇంకా ఇతర కళల మీద ప్రభావం చూపించాయి. 1960 దశకం నుంచీ సాధారణ సమాజం హిప్పీలు పాటించిన అనేక పద్ధతులను తమలో కలుపుకున్నారు. హిప్పీలు పాటించిన సర్వమత, సాంస్కృతిక సమానత్వం బహుళ ప్రజాదరణ పొందింది. తూర్పు దేశాల తత్వం, ఆసియా దేశాల ఆధ్యాత్మిక పద్ధతులు చాలా మందికి చేరువయ్యాయి.

చరిత్ర

1968 జులైలో టైమ్ మ్యాగజీన్ పత్రిక ప్రచురించిన ఒక కథనం ప్రకారం హిప్పీ సంస్కృతి భావాలకు మూలం, హిందూమతంలో భౌతిక ప్రపంచంపై వ్యామోహాన్ని విడనాడి సన్యాసం స్వీకరించే సాధువుల సంస్కృతి.

గుణగణాలు

హిప్పీలు సాంఘిక కట్టుబాట్ల నుంచి దూరంగా జరిగి తమదైన జీవనశైలి అలవరుచుకుని జీవితానికి కొత్త అర్థం వెతుక్కోవాలనుకున్నారు. దీనికోసం వీరు ప్రత్యేకమైన రంగురంగుల దుస్తులు ధరించారు. దీని ద్వారా వారిలో వారు సులభంగా గుర్తు పట్టేవారు. వీరు ఉపయోగించే వాహనాలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉండేవి.

ఆధ్యాత్మికత, మతం

హిప్పీలు చాలావరకు ప్రముఖ మతాలను విస్మరించి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధమతం, హిందూమతం, సూఫీ మొదలైనవి వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి; ఎందుకంటే వాటిలో వారికి స్వేచ్ఛ కనిపించింది.

వారసత్వం

హిప్పీ ఉద్యమం వారసత్వం పాశ్చాత్య సమాజంలో ఇంకా కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా, అన్ని వయసుల అవివాహిత జంటలు ప్రయాణించడానికి, సాంఘిక కట్టుబాట్లతో సంబంధం లేకుండా కలిసి జీవించడానికి సంకోచించరు. లైంగిక విషయాలకు సంబంధించి స్పష్టత సర్వసాధారణంగా మారింది. స్వలింగ సంపర్కం, ద్విలింగ సంపర్కం, అలాగే తమను తాము వర్గీకరించకూడదని ఎంచుకునే వ్యక్తుల హక్కులు విస్తృతమయ్యాయి. మతపరమైన సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువ ఆమోదం పొందింది.

మూలాలు

Tags:

హిప్పీ చరిత్రహిప్పీ గుణగణాలుహిప్పీ ఆధ్యాత్మికత, మతంహిప్పీ వారసత్వంహిప్పీ మూలాలుహిప్పీ

🔥 Trending searches on Wiki తెలుగు:

జెరాల్డ్ కోయెట్జీసుమేరు నాగరికతసంపన్న శ్రేణిఅష్ట దిక్కులుపూర్వాభాద్ర నక్షత్రముజగ్జీవన్ రాంఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఢిల్లీ మద్యం కుంభకోణంమూర్ఛలు (ఫిట్స్)వరిబీజంబైబిల్పెళ్ళిపందిరి (1997 సినిమా)సందీప్ కిషన్వేంకటేశ్వరుడుఆర్య (సినిమా)నువ్వు లేక నేను లేనుఅంగుళంభారత రాష్ట్రపతిప్రజా రాజ్యం పార్టీధనిష్ఠ నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవాతావరణంపది ఆజ్ఞలుఅమ్మకోసంకేంద్రపాలిత ప్రాంతంచిలకమర్తి లక్ష్మీనరసింహంభూమన కరుణాకర్ రెడ్డివిటమిన్రష్మి గౌతమ్గజము (పొడవు)కిరణ్ రావుసైంధవుడుషణ్ముఖుడుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితావిశ్వబ్రాహ్మణమొదటి ప్రపంచ యుద్ధంబతుకమ్మతెలుగు కులాలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఖండంహార్దిక్ పాండ్యాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసుహాసినిభారతీయ రైల్వేలుశ్రీకాళహస్తిజాషువాభారత జాతీయ కాంగ్రెస్వేపఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంమార్చి 27మొఘల్ సామ్రాజ్యంవరుణ్ తేజ్మీనారోహిత్ శర్మక్రికెట్ఆహారంగజేంద్ర మోక్షంఘట్టమనేని కృష్ణతెలుగు సినిమాల జాబితామెదడుభారత జాతీయపతాకంభారతీయ సంస్కృతిపద్మశాలీలుసుమ కనకాలమహ్మద్ హబీబ్తిథిపూర్వ ఫల్గుణి నక్షత్రముఉగాదిసరోజినీ నాయుడుకుప్పం శాసనసభ నియోజకవర్గంశాంతికుమారినల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఉస్మానియా విశ్వవిద్యాలయంకనకదుర్గ ఆలయంశక్తిపీఠాలుచతుర్వేదాలుచాట్‌జిపిటిదేవీ ప్రసాద్🡆 More