సెర్గీ ఐసెన్‌స్టెయిన్

సెర్గీ మిఖైలోవిచ్ ఐసెన్‌స్టెయిన్ (1898, జనవరి 22 – 1948, ఫిబ్రవరి 11) సోవియట్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్.

సెర్గీ ఐసెన్‌స్టెయిన్
సెర్గీ ఐసెన్‌స్టెయిన్
సెర్గీ ఐసెన్‌స్టెయిన్ (1920)
జననం
సెర్గీ మిఖైలోవిచ్ ఐసెన్‌స్టెయిన్

1898, జనవరి 22
రిగా, లాట్వియా
మరణం1948 ఫిబ్రవరి 11(1948-02-11) (వయసు 50)
సమాధి స్థలంనోవోడెవిచి స్మశానవాటిక, మాస్కో
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ ప్లే రచయిత
  • ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1923–1946
జీవిత భాగస్వామి
పేరా అటాషేవా
(m. 1934)

జననం

సెర్గీ ఐసెన్‌స్టెయిన్ 1898 జనవరి 22న లాట్వియాలోని రిగాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.

సినిమారంగం

స్ట్రైక్ (1925), బ్యాటిల్‌షిప్ పోటెమ్‌కిన్ (1925), అక్టోబర్ (1928), అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938), ఇవాన్ ది టెర్రిబుల్ (1944, 1958) మొదలైన సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. 2012 దశాబ్దపు పోల్‌లో, మ్యాగజైన్ సైట్; సౌండ్ పత్రిక బ్యాటిల్‌షిప్ పోటెమ్‌కిన్ సినిమా ఆల్ టైమ్ 11వ-గొప్ప సినిమాగా పేర్కొన్నది. అమెరికన్ సినిమా దర్శకుడు డిఎం గ్రిఫిత్‌ను తన ప్రేరణగా ఐసెన్‌స్టెయిన్ పేర్కొన్నాడు.

సినిమాలు

  • 1923 డ్నెవ్నిక్ గ్లుమోవా
  • 1925 స్టాచ్కా
  • 1925 బరోనెనోసెష్ పోట్యోమ్కిన్
  • 1928 అక్టోబరు: టెన్ డేస్ దట్ షూక్ ది వరల్డ్
  • 1929 బూరియా నాడ్ లా సారా
  • 1929 ది జెనెరల్ లైన్
  • 1930 రొమాన్స్ సెంటిమెంటల్
  • 1931 ఎల్ డెసాస్ట్రే ఎన్ ఓక్సాకా
  • 1938 అలెక్సాండర్ నెవ్స్కీ
  • 1944 ఇవాన్ గ్రోజ్ని 1-యా సీరియా
  • 1958 ఇవాన్ గ్రోజ్నీ 2-యా సీరియా

సన్మానాలు, అవార్డులు

  • రెండు స్టాలిన్ బహుమతులు – 1941 అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938), 1946 ఇవాన్ ది టెర్రిబుల్ (1944) సిరీస్‌లోని మొదటి సినిమా
  • రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ గౌరవనీయ కళాకారుడు (1935)
  • ఆర్డర్ ఆఫ్ లెనిన్ (1939) – అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938) సినిమా
  • ఆర్డర్ ఆఫ్ ది బ్యాడ్జ్ ఆఫ్ హానర్

మరణం

ఐసెన్‌స్టెయిన్ కు 1948, ఫిబ్రవరి 2న తొలిసారిగా గుండెపోటు వచ్చింది. తరువాతి సంవత్సరంలో కోలుకున్నాడు. తన 50 సంవత్సరాల వయస్సులో 1948 ఫిబ్రవరి 11న రెండవసారి వచ్చిన గుండెపోటుతో మరణించాడు. ఫిబ్రవరి 13న దహనం చేయడానికి ముందు అతని మృతదేహాన్ని సినిమా వర్కర్స్ హాల్‌లో ఉంచారు. అతని చితాభస్మాన్ని మాస్కోలోని నోవోడెవిచి శ్మశానవాటికలో ఖననం చేశారు.

మూలాలు

బయటి లింకులు

సెర్గీ ఐసెన్‌స్టెయిన్ 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
సెర్గీ ఐసెన్‌స్టెయిన్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

సెర్గీ ఐసెన్‌స్టెయిన్ జననంసెర్గీ ఐసెన్‌స్టెయిన్ సినిమారంగంసెర్గీ ఐసెన్‌స్టెయిన్ సినిమాలుసెర్గీ ఐసెన్‌స్టెయిన్ సన్మానాలు, అవార్డులుసెర్గీ ఐసెన్‌స్టెయిన్ మరణంసెర్గీ ఐసెన్‌స్టెయిన్ మూలాలుసెర్గీ ఐసెన్‌స్టెయిన్ బయటి లింకులుసెర్గీ ఐసెన్‌స్టెయిన్దర్శకుడురచయితస్క్రీన్ ప్లే

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉత్తరాఖండ్వైరస్పొడుపు కథలుధనిష్ఠ నక్షత్రముమాగంటి గోపీనాథ్సింగిరెడ్డి నారాయణరెడ్డిరాహువు జ్యోతిషంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్వేయి స్తంభాల గుడికారాగారంరాధ (నటి)ప్రభుదేవాఅచ్చులుతమన్నా భాటియాచిన్న ప్రేగువసంత వెంకట కృష్ణ ప్రసాద్గుణింతంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభీమా నదిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావై.యస్.రాజారెడ్డిగరుడ పురాణంవృషణంచెల్లమెల్ల సుగుణ కుమారిఆశ్లేష నక్షత్రమునువ్వొస్తానంటే నేనొద్దంటానారజినీకాంత్భారతదేశంలో మహిళలురమ్యకృష్ణటిల్లు స్క్వేర్సర్పిఅన్నయ్య (సినిమా)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమొఘల్ సామ్రాజ్యంశాసనసభ సభ్యుడుపెళ్ళికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)దీపావళిటబుమహ్మద్ హబీబ్హిందూధర్మంతెలుగు సినిమాలు 2023బారసాలఐక్యరాజ్య సమితిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావరుణ్ తేజ్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపోసాని కృష్ణ మురళిసికిల్ సెల్ వ్యాధియోనిజైన మతంఆటలమ్మఏకలవ్యుడుఅనిష్ప సంఖ్యకన్నెగంటి బ్రహ్మానందంజాతీయ విద్యా విధానం 2020మహాభారతంపెరూఇండోనేషియాఉస్మానియా విశ్వవిద్యాలయంవినాయక్ దామోదర్ సావర్కర్సెక్యులరిజంఫిదావిరాట్ కోహ్లిసాయిపల్లవిరాయప్రోలు సుబ్బారావునితిన్వినాయక చవితిపావని గంగిరెడ్డిగంజాయి మొక్కమహాకాళేశ్వర జ్యోతిర్లింగంయానిమల్ (2023 సినిమా)భారత క్రికెట్ జట్టువరిబీజంతెలుగు సంవత్సరాలుసీ.ఎం.రమేష్మీనాపునర్వసు నక్షత్రము🡆 More