వాసిరెడ్డి సీతాదేవి

మార్గ దర్శకాల కోసం ఈ లింకులు చూడవచ్చును:-- కాపీ హక్కులు -- బొమ్మల కాపీ హక్కుల జాబితా -- బొమ్మల కాపీ హక్కుల గురించి

వాసిరెడ్డి సీతాదేవి (ఆంగ్లం: Vasireddy Seethadevi) (డిసెంబర్ 15, 1933 - ఏప్రిల్ 13, 2007) ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి..

వాసిరెడ్డి సీతాదేవి
వాసిరెడ్డి సీతాదేవి
వాసిరెడ్డి సీతాదేవి
జననం
వాసిరెడ్డి సీతాదేవి

1933
మరణం2007
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రసిద్ధ రచయిత్రి

జీవిత సంగ్రహం

ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950), తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు, 100 పైగా కథలు రచించారు.

ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.

ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.

ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.

ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు 1998 సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.

అవార్డులు

బిరుదము

ఆంధ్రపెర్ల్‌బక్

రచనలు

  • జీవితం అంటే (1950)
  • మరీచిక (1982)
  • విషకన్య
  • తిరస్కృతి
  • రాక్షస నీడ
  • వైతరణి
  • మరో సావిత్రి కథ (యథార్థగాథలు) (1983)
  • సమత (1997)
  • మట్టి మనిషి (2000)
  • అడవి మల్లె (2003)
  • ఉరి త్రాడు (2003)
  • వెన్నెల మండుతోంది (2003)
  • మరో దయ్యం కథ (2003)
  • కోతి కొబ్బరికాయ (2003)
  • రాబందులు రామచిలకలు (2003)
  • మృగతృష్ణ (2003)
  • సావేరి (2003)
  • ఊర్మిళ (2004)
  • తొణికిన స్వప్నం (2004)
  • మళ్ళీ తెల్లవారింది (2004)
  • బొమ్మరిల్లు (2004)
  • నింగి నుండి నేలకు (2006)
  • హసీనా (2006)
  • బంధితుడు (2006)
  • ప్రతీకారం (2006)

అనువాదాలు

  • మృత్యుంజయుడు (1988) శివసాగర్ మిశ్ర రచించిన "అక్షత్" హిందీ నవలకు తెలుగు అనువాదం.

మూలాలు

బయటి లింకులు

Tags:

వాసిరెడ్డి సీతాదేవి జీవిత సంగ్రహంవాసిరెడ్డి సీతాదేవి అవార్డులువాసిరెడ్డి సీతాదేవి రచనలువాసిరెడ్డి సీతాదేవి మూలాలువాసిరెడ్డి సీతాదేవి బయటి లింకులువాసిరెడ్డి సీతాదేవివికీపీడియా:కాపీహక్కులువికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితావికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు

🔥 Trending searches on Wiki తెలుగు:

క్రిక్‌బజ్ఆశ్లేష నక్షత్రముఉలవలుత్రినాథ వ్రతకల్పంనరేంద్ర మోదీసునీత మహేందర్ రెడ్డికల్వకుంట్ల చంద్రశేఖరరావుగరుత్మంతుడుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నారా బ్రహ్మణిముదిరాజ్ (కులం)మా తెలుగు తల్లికి మల్లె పూదండశ్రీవిష్ణు (నటుడు)భారత రాజ్యాంగ పీఠికనీటి కాలుష్యందిల్ రాజునీతి ఆయోగ్బోడె రామచంద్ర యాదవ్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఆరూరి రమేష్బ్రాహ్మణులుసౌర కుటుంబంకుటుంబంతెలంగాణదక్షిణామూర్తి ఆలయంచరాస్తివెంట్రుకకేతిరెడ్డి పెద్దారెడ్డితెలుగు సాహిత్యంమెరుపుఈనాడుఇందిరా గాంధీరఘురామ కృష్ణంరాజునితీశ్ కుమార్ రెడ్డిపసుపు గణపతి పూజఎయిడ్స్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకడప లోక్‌సభ నియోజకవర్గంశ్రీకాకుళం జిల్లాసమ్మక్క సారక్క జాతరపామురాహువు జ్యోతిషంమహామృత్యుంజయ మంత్రంతాజ్ మహల్సాలార్ ‌జంగ్ మ్యూజియంఅనసూయ భరధ్వాజ్పవన్ కళ్యాణ్రజత్ పాటిదార్ఆంధ్రప్రదేశ్ చరిత్రగ్రామ పంచాయతీవాయు కాలుష్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకొబ్బరిఅల్లసాని పెద్దనఓటురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకొల్లేరు సరస్సుశ్రవణ నక్షత్రమువిష్ణువుభారతదేశంలో సెక్యులరిజంవంగవీటి రంగాజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంత్రిష కృష్ణన్భగత్ సింగ్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఉప రాష్ట్రపతిభూకంపంసామెతలురెడ్డివిశ్వామిత్రుడుశార్దూల విక్రీడితముడిస్నీ+ హాట్‌స్టార్వృషభరాశికోడూరు శాసనసభ నియోజకవర్గంతెలుగు కవులు - బిరుదులుకొంపెల్ల మాధవీలతఅరుణాచలం🡆 More